-
ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు విఫలం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని తొమ్మిది ఉపాధ్యాయ గుర్తింపు సంఘాల నేతలతో సోమవారం విద్యాశాఖ ఉన్నతాధికారులు నిర్వహించిన చర్చలు విఫలమయ్యాయి. ఈ మేరకు ఆయా సంఘాల ఐక్యవేదిక కూడా ప్రకటించింది.
-
ప్రమాదాల నివారణకు చర్యలు
తిరుత్తణి: స్థానిక బైపాస్ రోడ్డులో నిత్యం ప్రమాదాలు చోటుచేసుకుంటున్న క్రమంలో ప్రమాదాలను అరికట్టేందుకు వీలుగా అధికారుల బృందం సోమవారం తనిఖీలు చేపట్టారు.
Tue, May 20 2025 01:55 AM -
చౌక దుకాణం నూతన భవనం ప్రారంభం
పళ్లిపట్టు: పళ్లిపట్టు యూనియన్‌లోని రామసముద్రం గ్రామ పంచాయతీలోని నారాయణపురం గ్రామంలో వందకు పైబడిన కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. గ్రామస్తులకు రేషన్ వస్తువులు సరఫరా చేసేందుకు ప్రభుత్వ భవనం లేకపోవడంతో చాలాకాలంగా అద్దె భవనంలో వస్తువులు విక్రయించేవారు.
Tue, May 20 2025 01:55 AM -
సామూహిక శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం
కొరుక్కుపేట: చైన్నె పాత చాకలిపేటలోని కన్నికలమ్మ దేవస్థానం వేదికగా శ్రీ కృష్ణగీతా సమాజం స్వర్ణోత్సవ వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా సోమవారం శ్రీవిష్ణు సహస్రనామ పారాయణం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
Tue, May 20 2025 01:55 AM -
వందేళ్ల బామ్మకు జన్మదిన వేడుకలు
తిరువళ్లూరు: వందేళ్లు దాటిన వృద్ధురాలికి కుటుంబ సభ్యులు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. తిరువళ్లూరు జిల్లా పున్నపాక్కం గ్రామానికి చెందిన పొట్టెమ్మ(100). ఈమె భర్త జగన్నాథం. వీరికి 1925వ సంవత్సరంలో వివాహం జరిగింది.
Tue, May 20 2025 01:55 AM -
మహిళలు సహా 17 మంది రైతుల అరెస్టు
పళ్లిపట్టు: రైతుల పోరాటాన్ని పోలీసులు అడ్డుకుని, మహిళలు సహా 17 మంది రైతులను అరెస్టు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని నగరి నుంచి దిండివనం వరకు 186 కి.మీ దూరం రైలు మార్గం పనులు జరుగుతున్నాయి.
Tue, May 20 2025 01:55 AM -
ఘనంగా అగ్నిగుండ ప్రవేశం
పళ్లిపట్టు: అత్తిమాంజేరిలోని ద్రౌపదీదేవి ఆలయంలో జరుగుతున్న మహాభారత యజ్ఞంలో భాగంగా ఆదివారం అగ్నిగుండ ప్రవేశం ఘనంగా నిర్వహించారు.
Tue, May 20 2025 01:55 AM -
నైట్‌వాక్‌తో ‘లూపస్’పై అవగాహన
సాక్షి, చైన్నె: ఆళ్వార్ పేటలోని కావేరి హాస్పిటల్ నేతృత్వంలో చైన్నెలోని బెసెంట్ నగర్ ఎలియట్స్ బీచ్ రోడ్లో లూపస్ అవగాహన కోసం నైట్ వాక్‌ను విజయవంతంగా నిర్వహించారు.
Tue, May 20 2025 01:55 AM -
గ్రీవెన్స్‌డేకు 314 వినతులు
తిరువళ్లూరు: కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్‌డేలో 314 వినతులు వచ్చినట్టు కలెక్టర్ ప్రతాప్ తెలిపారు. తిరువళ్లూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్‌డేను నిర్వహించారు.
Tue, May 20 2025 01:55 AM -
నటి మేఘ్నా స్వీయ దర్శకత్వంలో..
తమిళసినిమా: నటి మేఘ్నా కథానాయకిగా నటించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించి, సంగీతాన్ని అందించిన చిత్రం 13/13 ఎన్. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. ఈ సందర్భంగా చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని చైన్నెలో నిర్వహించారు.
Tue, May 20 2025 01:54 AM -
ప్రభుత్వ ఉద్యోగులకు జీవిత, ప్రమాద బీమా
సాక్షి, చైన్నె: ప్రభుత్వ ఉద్యోగులకు జీవిత, ప్రమాద బీమాతో సహా బ్యాంకు ప్రయోజనాల ఉచిత సేవలను అందించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా ప్రముఖ బ్యాంకులతో సీఎం స్టాలిన్ సమక్షంలో సోమవారం సచివాలయంలో అవగాహన ఒప్పందాలు జరిగాయి.
Tue, May 20 2025 01:54 AM -
నాట్య కళాకారిణిని పెళ్లాడనున్న గాయకుడు
తమిళసినిమా: గాయకుడు విఘ్నేశ్‌కు పెళ్లి కళ వచ్చేసింది. తమిళం, తెలుగు, కన్నడం, మలయాళం భాషల్లో పలు చిత్రాల్లో పాడి గాయకుడిగా పేరు తెచ్చుకున్న ఈయన సంగీత దర్శకుడు, గీత రచయిత కూడా. ముఖ్యంగా ర్యాప్ పాటల సంగీత దర్శకుడిగా ప్రత్యేక గుర్తింపు పొందారు.
Tue, May 20 2025 01:54 AM -
పేద విద్యార్థినికి కమలహాసన్ సాయం
తమిళసినిమా: గుప్తదానాలను పెద్దగా చేసే నటుడు కమలహాసన్. ఈయన ఇప్పటికే కమల్ సాంస్కృతిక కేంద్రాలను ఏర్పాటు చేసి పలువురికి విద్యాదానం చేస్తున్నారు. తాజాగా ఒక పేద విద్యార్థిని ఉన్నత విద్యకు సాయం అందించారు.
Tue, May 20 2025 01:54 AM -
చైన్నెలో గైడ్హౌస్ సేవలు
సాక్షి, చైన్నె: వాణిజ్య, ప్రభుత్వ రంగాలకు సేవలందిస్తున్న ప్రపంచ సలహా, సాంకేతికత నిర్వహణ సేవల సంస్థ గైడ్హౌస్ చైన్నెలో తన కార్యకలాపాలను ప్రారంభించింది. చైన్నెలోని పోరూర్‌లోని కెప్పెల్ వన్ పారామౌంట్‌లో కొత్త సౌకర్యాలతో సేవలను ప్రారంభించింది.
Tue, May 20 2025 01:54 AM -
● అన్నదాత సుఖీభవకు పంగనామాలు ● ఖరీఫ్ సీజన్ మొదలైనా ఇంతవరకు అందని వైనం ● సవాలక్ష ఆంక్షలతో రైతులు సతమతం ● అర్హుల జాబితాలో మళ్లీ జల్లెడ పడుతున్న యంత్రాంగం
పెట్టుబడి సాయం లేదు
Tue, May 20 2025 01:53 AM -
" />
పోలీస్ గ్రీవెన్స్‌కు 67 వినతులు
తిరుపతి క్రైం: తిరుపతి జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 67 ఫిర్యాదులు అందినట్టు ఎస్పీ హర్షవర్దన్‌రాజు తెలిపారు. ఇందులో దొంగతనాలు, ఆస్తి తగాదాలు, ఆర్థికపరమైన లావాదేవీలు ఉన్నాయన్నారు.
Tue, May 20 2025 01:53 AM -
గౌరవమూ లేదు.. వేతనమూ రాదు
● ఎంపీటీసీలకు రెండేళ్లుగా అందని గౌరవ వేతనాలు ● ప్రభుత్వ కార్యక్రమాల్లోనూ పక్కన పెట్టేశారు ● టీడీపీ మద్దతుదారులకే ప్రాధాన్యం ● తమకు కనీస గౌరవం ఇవ్వడం లేదని పలువురు ఆవేదనTue, May 20 2025 01:53 AM -
మీ కోసమే ‘స్విమ్స్ సేవ’
తిరుపతి తుడా: స్విమ్స్ ఆస్పత్రిలో రోగులు, వారి సహాయకులకు త్వరితగతిన సేవలందించాలనే ఉద్దేశంతో ‘స్విమ్స్ సేవ’ను ప్రారంభించినట్లు డైరెక్టర్, వీసీ డాక్టర్ ఆర్వీ కుమార్ తెలిపారు.
Tue, May 20 2025 01:53 AM -
నైరుతి.. అలర్ట్
● విపత్తులను సమర్థంగా ఎదుర్కొందాం ● ముందస్తు జాగ్రత్తలపై దృష్టి ● అధికారులతో సీఎం సమీక్ష ● సాగు విస్తీర్ణం పెంపునకు ప్రత్యేక కార్యాచరణ ● మేట్టూరు నీటి విడుదలపై అధ్యయనంTue, May 20 2025 01:53 AM -
ఆస్కాలో జ్వలించిన.. ‘మెంబర్స్ వాయిస్’!
● ఎన్నికలలో జయ కేతనం ● అధ్యక్షుడిగా జి. శశిధర్రెడ్ది ఎన్నికTue, May 20 2025 01:53 AM -
చైన్నెలోని 50 ప్రదేశాల్లో ఉచిత తాగునీటి ఏటీఎంలు
కొరుక్కుపేట: ఉచిత స్వచ్ఛమైన తాగునీటిని అందించడం కోసం చైన్నె తాగునీటి బోర్డు చైన్నె నగర వ్యాప్తంగా 5 వేల నీటి పంపిణీ ఏటీఎంలను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది.
Tue, May 20 2025 01:53 AM -
ఐఐటీఎంలో రెండు కొత్త బీటెక్ ప్రోగ్రామ్‌లు
సాక్షి, చైన్నె: ఐఐటీ మద్రాసు రెండు కొత్త బీటెక్ ప్రోగ్రామ్‌లను సోమవారం ప్రకటించింది.
Tue, May 20 2025 01:53 AM -
రిజర్వేషన్ సాధనే లక్ష్యంగా పోరాటాలు
సాక్షి, చైన్నె : 10.5 శాతం రిజర్వేషన్ సాధనే లక్ష్యంగా తమిళనాట పోరాటాలకు వన్నియర్ సంఘాల భేటీలో పీఎంకే వ్యవస్థాపకుడు రాందాసు నిర్ణయించారు. ఈ సమావేశానికి అన్బుమణి రాందాసు డుమ్మాకొట్టారు. పీఎంకేలో సాగుతున్న అధికార సమరం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
Tue, May 20 2025 01:53 AM -
న్యాయం అందేది ఎప్పుడో మరి..?
● ప్రజాసమస్యల పరిష్కార వేదికలో బాధితుల ని‘వేదన’ ● అర్జీలు స్వీకరించిన జాయింట్ కలెక్టర్ విద్యాధరి ప్రదక్షిణలతో సరి..Tue, May 20 2025 01:51 AM
-
ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు విఫలం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని తొమ్మిది ఉపాధ్యాయ గుర్తింపు సంఘాల నేతలతో సోమవారం విద్యాశాఖ ఉన్నతాధికారులు నిర్వహించిన చర్చలు విఫలమయ్యాయి. ఈ మేరకు ఆయా సంఘాల ఐక్యవేదిక కూడా ప్రకటించింది.
Tue, May 20 2025 03:50 AM -

● ప్రజాసమస్యల పరిష్కార వేదికలో బాధితుల ని‘వేదన’ ● అర్జీలు స్వీకరించిన జాయింట్ కలెక్టర్ విద్యాధరి ప్రదక్షిణలతో సరి..Tue, May 20 2025 01:51 AM -
..
Tue, May 20 2025 03:38 AM