-
ఆరోగ్యానికి హానికరమైన ఉత్పత్తులను ప్రచారం చేయొద్దు
‘‘దేశవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన సినీ నటులకు దేశ ప్రజలను, ముఖ్యంగా యువతను ప్రభావితం చేసే శక్తి సామర్థ్యాలు ఉంటాయి. స్టార్స్ క్రమశిక్షణతో కూడిన జీవన శైలి ప్రాముఖ్యత గురించి మాట్లాడితే... ప్రజలు ఆసక్తిగా వింటారు. ఆ మాటలను, వాళ్లను అనుకరిస్తారు.
-
అపరాజిత
‘కుటుంబాన్ని చూసుకోవాలా? ఉద్యోగం చేసుకోవాలా?’ అనే సంశయంలో ఉద్యోగం మానెయ్యాలనుకున్నారు అరుంధతీ భట్టాచార్య. ఆమె తన నిర్ణయానికి కట్టుబడి ఉంటే, భారతీయ బ్యాకింగ్ రంగంలో తనకంటూ ఒక పేజీ ఉండేది కాదు.
Wed, Sep 23 2026 03:56 AM -
తరగతి గదిలో కుప్పకూలి విద్యార్థిని మృతి
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని బలరాంపూర్‌లో గణేశ్ నిమజ్జన ఊరేగింపు సమయంలో వినిపించిన భారీ డీజే శబ్దం మధ్య ఓ పాఠశాల విద్యార్థిని (7) తరగతి గదిలో అకస్మాత్తుగా కుప్పకూలి మృతి చెందింది.
Wed, Sep 23 2026 03:41 AM -
ఈ రాశి వారికి ధన, వస్తులాభాలు
గ్రహం అనుగ్రహం: శ్రీ పరాభవ నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం, తిథి: శు.ద్వాదశి రా.8.55 వరకు తదుపరి త్రయోదశి, నక్షత్రం: శ్రవణం ఉ.8.34 వరకు తదుపరి ధన
Wed, Sep 23 2026 03:07 AM -
కుప్పకూలిన ఎఫ్-16 యుద్ధవిమానం.. పైలట్ దూకేయడంతో..
జర్మనీలోని స్పాంగ్డహ్లెమ్ అమెరికా, నాటో వైమానిక స్థావరం సమీపంలో మంగళవారం అమెరికాకు చెందిన ఎఫ్-16 యుద్ధవిమానం కుప్పకూలింది. ప్రమాదానికి ముందు పైలట్ విమానం నుంచి బయటకు దూకడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. అయితే అతనికి గాయాలు కావడంతో వైద్య చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.
Wed, Sep 23 2026 02:39 AM -
కేన్సర్ టైమ్బాంబ్!
ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి కె.రాహుల్/బి.అనిల్‌కుమార్
Wed, Sep 23 2026 02:33 AM -
నేడే గణేశ్ నిమజ్జనం
భువనగిరి: తొమ్మిది రోజుల పాటు భక్తుల విశేష పూజలందుకున్న గణనాథులు బుధవారం గంగమ్మ ఒడికి చేరనున్నారు. వినాయక నవరాత్రోత్సవాలు మంగళవారంతో ముగియడంతో 23న జిల్లా వ్యాప్తంగా నిమజ్జన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
Wed, Sep 23 2026 02:12 AM -
పారిశ్రామిక భవ్య కాంతి
సాక్షి, యాదాద్రి: రాష్ట్రంలో పారిశ్రామిక రంగాన్ని బలోపేతం చేసే దిశగా తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (టీజీఐఐసీ) జిల్లాపై ప్రత్యేక దృష్టి సారించింది.
Wed, Sep 23 2026 02:12 AM -
యాదగిరిగుట్ట క్షేత్రానికి రూ.12.41లక్షల విరాళం
యాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులకు హైదరాబాద్‌లోని బడంగ్‌పేటకు చెందిన ఆశయంగారి నర్సింహారెడ్డి, కృష్ణారెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి సోదరులు రూ.12.41 లక్షల విరాళం అందజేశారు.
Wed, Sep 23 2026 02:12 AM -
వీధిలోకి రావాలంటే వణుకే
● భువనగిరి పట్టణంలోని 27వ వార్డుకు చెందిన నసీర్ కుమారుడు బషీర్ (2.5 సంవత్సరాలు) మంగళవారం ఇంటి ఎదుట ఆడుకుంటున్నాడు. ఒక్కసారిగా వీధి కుక్కలు బాలుడిపై దాడి చేసి గాయపరిచాయి. గాయాలపాలైన బాలుడిని భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించి అత్యవసర చికిత్స అందించారు.
Wed, Sep 23 2026 02:12 AM -
వ్యవసాయానికి కరెంటు ఇవ్వని కాంగ్రెస్
ఫ మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి
Wed, Sep 23 2026 02:12 AM -
యాదగిరి క్షేత్రంలో లక్ష పుష్పార్చన
యాదగిరిగుట్ట: ఏకాదశిని పురస్కరించుకొని యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో మంగళవారం లక్ష పుష్పార్చనను అర్చకులు పాంచరాత్ర ఆగమశాస్త్ర రీతిలో నిర్వహించారు.
Wed, Sep 23 2026 02:12 AM -
యాదగిరీశుడి హుండీ ఆదాయం రూ.2.59కోట్లు
యాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ హుండీల్లో భక్తులు సమర్పించుకున్న నగదు, నగలను మంగళవారం కొండ దిగువన సత్యనారాయణస్వామి వ్రత మండపంలో లెక్కించారు. ఈ లెక్కింపులో రూ.2,59,03,628 నగదు వచ్చినట్లు యాదగిరిక్షేత్రం కార్యనిర్వహణ అధికారి భవానీ శంకర్ వెల్లడించారు.
Wed, Sep 23 2026 02:12 AM -
అదనంగా అండర్‌పాస్‌లు నిర్మించాలి
చౌటుప్పల్ : హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై చౌటుప్పల్ మండల పరిధిలో అదనంగా అండర్‌పాస్‌లు నిర్మించాలని బీజేపీ రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ గంగిడి మనోహర్‌రెడ్డి కోరారు.
Wed, Sep 23 2026 02:12 AM -
" />
ఆలేరు స్టడీసెంటర్‌కు పూర్వవైభవం తేవాలి
ఆలేరు : అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆలేరు స్టడీ సెంటర్‌కు పూర్వవైభవం తేవాలని ఓపెన్ యూనివర్సిటీ జాయింట్ డైరెక్టర్(అడ్మిషన్ ఇన్చార్జి) ప్రొఫెసర్ ధర్మానాయక్ కోరారు. మంగళవారం ఆయన ఆలేరు స్టడీసెంటర్లో కౌన్సిలర్లతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు.
Wed, Sep 23 2026 02:12 AM -
ఆయుష్ సేవలను విస్తరించాలి
నల్లగొండ టౌన్ : ఆయుష్ సేవలను గ్రామీణస్థాయిలో విస్తరించాలని ఆయుష్ శాఖ రాష్ట్ర రీజినల్ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ రవినాయక్ అన్నారు. ధన్వంతరి జయంతి ఉత్సవాల సందర్భంగా మంగళవారం ఆయుష్ శాఖ కార్యాలయంలో ధన్వంతరి చిత్రపటానికి పూలమాల వేసి ఆయన నివాళులర్పించారు.
Wed, Sep 23 2026 02:12 AM -
" />
సందర్శనతోనే విజ్ఞానం
పర్యాటక ప్రదేశాలను సందర్శించడం వల్ల విద్యార్థులకు విజ్ఞానం కలుగుతుందని ప్రేమ్‌కరణ్ రెడ్డి అన్నారు.ఫార్మర్ రిజిస్ట్రీ చేయించుకోవాలి
రైతులు ఫార్మర్ రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా చేయించుకోవాలని డీఏఓ, ఏఓలు సూచించారు.
Wed, Sep 23 2026 02:12 AM -
యువ ‘ఆపదమిత్ర’శిక్షణ పూర్తి
రామగిరి(నల్లగొండ) : అన్నెపర్తిలోని 12వ బెటాలియన్ టీజీపీఎస్సీ కమాండెంట్ కెబి.రామకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన యువ ఆపదమిత్ర మొదటి బ్యాచ్ శిక్షణ మంగళవారం ముగిసింది. ముగింపు వేడుకకు కలెక్టర్ చంద్రశేఖర్ హాజరైన మాట్లాడారు.
Wed, Sep 23 2026 02:12 AM -
రైస్ మిల్లర్లకు తనిఖీల గుబులు!
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : ధాన్యం నిల్వల్లో అక్రమాలకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ చర్యలకు శ్రీకారం చుట్టింది. రైస్ మిల్లుల్లో ప్రతి బుధవారం తనిఖీలు నిర్వహించాలని నిర్ణయించడంతో అక్రమార్కుల్లో గుబులు మొదలైంది.
Wed, Sep 23 2026 02:12 AM -
విద్యార్థుల జీవితాన్ని మార్చేది గురువులే..
నల్లగొండ : విద్యార్థుల జీవితాలను మార్చేది గురువులేనని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. విద్యార్థులకు చదువుతోపాటు.. జీవిత లక్ష్యాలను నేర్పాలని ఉపాధ్యాయులకు సూచించారు.
Wed, Sep 23 2026 02:12 AM -
పరిశ్రమల అభివృద్ధిలో వెనుకంజ
బాపట్ల: పరిశ్రమల అభివృద్ధి విషయంలో బాపట్ల జిల్లా వెనుకంజలో ఉండటం బాధాకరమని జిల్లా ఇన్చార్జి మంత్రి కొలుసు పార్థసారథి ఆవేదన వ్యక్తం చేశారు. పరిశ్రమల ప్రగతిలో జీరోగా ఉండటం సరైన పద్ధతి కాదని, అధికారులు పనితీరుమార్చుకోకుంటే కష్టమని పేర్కొన్నారు.
Wed, Sep 23 2026 02:12 AM -
మమ అనిపింఛన్..!
నెహ్రూనగర్: రాష్ట్రంలో కొత్త పింఛన్ల మంజూరు, అర్హుల పరిశీలన ప్రక్రియ అర్హులైన పేదలకు శాపంగా మారింది.
Wed, Sep 23 2026 02:12 AM -
" />
పాటలు పాడి వైద్య సిబ్బంది వినూత్న నిరసన
గుంటూరు మెడికల్: ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ హెల్త్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో గుంటూరు జీజీహెచ్‌లో పనిచేస్తున్న వైద్య సిబ్బంది ప్రభుత్వం తమ న్యామమైన డిమాండ్లు పరిశీలించాలని కోరుతూ జీజీహెచ్ సూపరింటెండెంట్ కార్యాలయం ఎదుట నిలబడి పాటలు
Wed, Sep 23 2026 02:12 AM -
ఉమ్మడి జెడ్పీ పాలన సమాప్తం
గుంటూరు ఎడ్యుకేషన్: ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రజాపరిషత్ పాలకవర్గ పదవీ కాలం ఈనెల 24న ముగియనుంది. ఇందుకు ఒక్కరోజు ముందుగా మండల పరిషత్ చైర్మన్లు, సభ్యుల పదవీ కాలం బుధవారం ముగుస్తోంది.
Wed, Sep 23 2026 02:12 AM

Wed, Sep 23 2026 04:09 AM -

.
Wed, Sep 23 2026 03:51 AM