-
గెలిపిస్తే.. ప్రతి ఇంటికి వైఫై
సంగారెడ్డి టౌన్: ఒకప్పుడు పల్లెల్లో రాజకీయాలంటే పెద్దల పెత్తనాలకే పరిమితం అనుకునేవారు. కానీ ఇప్పుడు ఆ రోజులు పోయాయి. గ్రామ రాజకీయాల్లో తమదైన ముద్ర వేసేందుకు యువత ముందుకు వస్తున్నారు.
-
December 6: టీమిండియాకు చాలా ప్రత్యేకమైన రోజు
భారత క్రికెట్‌కు డిసెంబర్ 6 (December 6) చాలా ప్రత్యేకమైన రోజు. ఇవాళ ముగ్గురు టీమిండియా స్టార్లు పుట్టిన రోజు జరుపుకుంటున్నారు.
Sat, Dec 06 2025 07:48 AM -
" />
11,12 తేదీల్లో సీపీఐ జిల్లా కౌన్సిల్ సమావేశాలు
● సీపీఐ జిల్లా ప్రధాన కార్యదర్శిపొట్టిక సత్యనారాయణ
Sat, Dec 06 2025 07:48 AM -
" />
స్వయం సహాయకసంఘాలకు చెక్కుల పంపిణీ
పాడేరు : గ్రామ స్వయం సహాయక పొదుపు సంఘాల మహిళలు బ్యాంకులు అందజేస్తున్న రుణాలను సద్వినియోగం చేసుకొని ఆర్థికాభివృద్ధి సాధించాలని కలెక్టర్ దినేష్‌కుమార్ పిలుపునిచ్చారు.
Sat, Dec 06 2025 07:48 AM -
పాడేరు వైద్య కళాశాలకు పూర్తి సహకారం
సాక్షి,పాడేరు: స్థానిక ప్రభుత్వ వైద్య కళాశాల భవిష్యత్తులో నంబర్ వన్‌గా నిలుస్తుందని, ఆంధ్ర వైద్య కళాశాల మెంటరింగ్ సంస్థగా పూర్తి సహకారం అందిస్తుందని ఆ కళాశాల (ఏఎంసీ) ప్రిన్సిపాల్, అదనపు డీఎంఈ డాక్టర్ కేవీఎస్ఎం సంధ్యాదేవి అన్నారు.
Sat, Dec 06 2025 07:48 AM -
పునరావాసానికి మూడు అవకాశాలు
చింతూరు పీవో శుభం నొఖ్వాల్
Sat, Dec 06 2025 07:48 AM -
త్వరితగతిన సమస్యలు పరిష్కరించండి
● కలెక్టర్ దినేష్‌కుమార్ ఆదేశం
● పీజీఆర్ఎస్కు 95 వినతుల స్వీకరణ
Sat, Dec 06 2025 07:48 AM -
డిప్యూటీ డీఎంహెచ్‌వోపై విచారణ
చింతూరు: స్థానిక డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ పుల్లయ్యపై డివిజన్లోని పలు పీహెచ్‌సీలకు చెందిన వైద్యులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో గత రెండు రోజులుగా ఆయనపై స్థానిక వైద్యశాఖ కార్యాలయంలో రహస్య విచారణ సాగుతోంది.
Sat, Dec 06 2025 07:48 AM -
పెరుగుతున్న గోదావరి నీటిమట్టం
దేవీపట్నం: మండలంలోని పోశమ్మగండి వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. వరదలు లేనప్పటికీ పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి నిర్మాణ పనులు జరుగుతుండటంతో ప్రాజెక్టు స్పిల్‌వే గేట్లు మూసివేసి కొద్దిపాటి నీటిని మాత్రమే దిగువకు విడుదల చేస్తున్నారు.
Sat, Dec 06 2025 07:48 AM -
" />
ప్రతిరోజు ఇలాంటిభోజనమేనా?
మీటింగ్‌కు వచ్చిన తల్లిదండ్రులకు సరైన భోజన పెట్టలేదు. కూర రుచికరంగా లేదు. పిల్లలకు మంచి రుచికరమైన భోజనం పెడితేనే కదా వారు తిని ఆరోగ్యంగా ఉండటమే కాకుండా బాగా చదువుకుంటారు. మాకు ఎదురైన అనుభవాన్ని బట్టి ప్రతీ రోజు ఇలాంటి భోజనమే పెడతారని భావించాల్సి వస్తోంది.
Sat, Dec 06 2025 07:48 AM -
ఇద్దరు డాక్టర్లు, పదిమంది సిబ్బంది సస్పెన్షన్
నాదెండ్ల: విధుల్లో అలసత్వం వహించిన వైద్యు లు, సిబ్బందిపై సస్పెన్షన్ వేటు పడింది. పల్నాడు జిల్లా గణపవరం పీహెచ్‌సీని బుధవారం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్ వీరపాండ్యన్ సందర్శించిన విషయం విదితమే.
Sat, Dec 06 2025 07:48 AM -
బాపట్ల
శనివారం శ్రీ 6 శ్రీ డిసెంబర్ శ్రీ 2025అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి 2000 క్యూసెక్కులు వచ్చి చేరుతుంది. దిగువకు 400 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుత నీటి నిల్వ 42.1600 టీఎంసీలు.
ఆలయ అభివృద్ధికి విరాళం
Sat, Dec 06 2025 07:48 AM -
పేదల ప్రాణాలు తీస్తున్న పెద్దాసుపత్రి
గుంటూరుమెడికల్: గుంటూరు జీజీహెచ్‌లో వైద్యు లు, వైద్య సిబ్బంది నిర్లక్ష్యం రెండు నిండు ప్రాణా లను బలిగొంది. రెండు వారాల వ్యవధిలో ఇద్దరు రోగులు చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆసుపత్రి అధికారులకు బాధితులు ఫిర్యాదు చేసినా ఫలితం ఉండటం లేదు.
Sat, Dec 06 2025 07:48 AM -
ప్రభుత్వ పథకాలను అందిపుచ్చుకోవాలి
జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్‌కుమార్
పిల్లలను దత్తత ఇవ్వటం సంతోషదాయకం
Sat, Dec 06 2025 07:48 AM -
8, 9 తేదీల్లో స్మార్ట్ ఇండియా హ్యాకథాన్
గుంటూరు ఎడ్యుకేషన్: కేంద్ర ప్రభుత్వం ఈ నెల 8, 9 తేదీల్లో జాతీయస్థాయిలో నిర్వహిస్తున్న స్మార్ట్ ఇండియా హ్యాకథాన్–2025 కార్యక్రమానికి గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం వింజనంపాడులోని కిట్స్ ఇంజినీరింగ్ కళాశాల వేదికగా నిలువనున్నట్లు కళాశాల చైర్మన్ డాక్టర్ కోయి సుబ్బ
Sat, Dec 06 2025 07:48 AM -
" />
రోడ్డు ప్రమాదంలో విద్యార్థిని మృతి
తాడేపల్లి రూరల్: ద్విచక్రవాహనంపై వెళ్లి రోడ్డు ప్రమాదానికి గురై ఓ విద్యా ర్థిని మృతి చెందిన సంఘటన తాడేపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని కుంచనపల్లి వద్ద జాతీయ రహదారిపై శుక్రవారం చోటుచేసుకుంది. సేకరించిన వివరాల ప్రకారం..
Sat, Dec 06 2025 07:48 AM -
నేడు కోటప్పకొండలో ఆరుద్రోత్సవం
నరసరావుపేట రూరల్: శైవక్షేత్రం కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వరస్వామి దేవస్థానం ఆరుద్రోత్సవానికి ముస్తాబైంది. శనివారం ఆరుద్రోత్సవాన్ని వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
Sat, Dec 06 2025 07:48 AM -
ముస్లింల హృదయాల్లో నిలిచిన వైఎస్సార్
పట్నంబజారు: ముస్లింల హృదయాల్లో నిలిచిన నేత వైఎస్సార్ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఖాదర్ బాషా పేర్కొన్నారు. ముస్లిం మైనార్టీలను ద్వితీయ శ్రేణి పౌరులుగా సీఎం చంద్రబాబు చిన్నచూపు చూస్తున్నారని ధ్వజమెత్తారు.
Sat, Dec 06 2025 07:48 AM -
ఉత్తమ వైద్య సేవలతో ప్రజాభిమానాన్ని పొందాలి
గుంటూరు మెడికల్: ప్రజలకు, రోగులకు ఉత్తమ వైద్య సేవలు అందించి అభిమానాన్ని పొందాలని గుంటూరు డీఎంహెచ్ఓ డాక్టర్ కొర్రా విజయలక్ష్మి పేర్కొన్నారు.
Sat, Dec 06 2025 07:48 AM -
అసౌకర్యాల నుంచి విముక్తి కల్పించండి
బల్లికురవ: గ్రామ పంచాయతీ పాలక మండలి మధ్య విభేదాలతో 18 నెలలుగా అసౌకర్యాలతో సహవాసం చేస్తున్నామని కొప్పరపాడు గ్రామస్తులు శుక్రవారం కలెక్టర్ వి. వినోద్‌కుమార్‌కు విన్నవించారు.
Sat, Dec 06 2025 07:48 AM -
చదువు జీవితాన్నే మారుస్తుంది
కర్లపాలెం: చదువు జీవితాలనే మారుస్తుందని గుంటూరు డీఎస్పీ లక్ష్మయ్య చెప్పారు. పెదగొల్లపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన మెగా పేరెంట్స్ సమావేశానికి ఉపాధ్యాయుల ఆహ్వానం మేరకు డీఎస్పీ లక్ష్మయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
Sat, Dec 06 2025 07:48 AM -
ఇష్టపడి చదివితే ఉన్నత భవిత
బల్లికురవ: విద్యార్థులు కష్టపడి.. ఇష్టపడి చదివితే లక్ష్యాలను సులువుగా సాధించవచ్చని కలెక్టర్ డాక్టర్ వి. వినోద్‌కుమార్ అన్నారు. శుక్రవారం మండలంలోని కొప్పరపాడు ఉన్నత పాఠశాలలో జరిగిన పీటీయంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
Sat, Dec 06 2025 07:48 AM -
ప్రగల్బాల పీటీఎం
చిత్తూరు కలెక్టరేట్ : పేరుకే మెగా పేరెంట్స్, టీచర్స్ మీటింగ్ (పీటీఎం), కానీ జిల్లా అంతటా మొక్కుబడిగా సాగాయి. రాష్ట్ర ప్రభుత్వం పిలుపు మేరకు శుక్రవారం జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో ఉన్న పాఠశాలల్లో మెగా పీటీఎం సమావేశాలు నిర్వహించారు.
Sat, Dec 06 2025 07:48 AM -
ఎక్కువగా మదపుటేనుగులే..
పలమనేరు, కుప్పం, చిత్తూరు ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని కౌండిన్య అభయారణ్యంతో పాటు తమిళనాడులోని మోర్థన ప్రాంతం, క్రిష్ణగిరి, ధర్మపురి, కావేరిపట్నం , కర్ణాటకలోని హొసూర్, బన్నేర్గుట్టల నుంచి తరచుగా కౌండిన్యలోకి ప్రవేశించే సంచార ఏనుగులున్నాయి.
Sat, Dec 06 2025 07:48 AM
-
గెలిపిస్తే.. ప్రతి ఇంటికి వైఫై
సంగారెడ్డి టౌన్: ఒకప్పుడు పల్లెల్లో రాజకీయాలంటే పెద్దల పెత్తనాలకే పరిమితం అనుకునేవారు. కానీ ఇప్పుడు ఆ రోజులు పోయాయి. గ్రామ రాజకీయాల్లో తమదైన ముద్ర వేసేందుకు యువత ముందుకు వస్తున్నారు.
Sat, Dec 06 2025 07:49 AM -

బలీయ బంధమే ధ్యేయం
బలీయ బంధమే ధ్యేయం
Sat, Dec 06 2025 07:49 AM