-
11 ఏళ్ల బాలికకు శిశు జననం.. 31 ఏళ్ల వివాహితుడు అరెస్ట్
బరేలీ: దేశంలో బాలికలు, మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు అంతులేకుండా పోతోంది. ఇటువంటి నేపధ్యంలో బాధితుల పరిస్థితి వర్ణనాతీతంగా మారుతోంది. తాజాగా వివాహితుని చేతిలో అత్యాచారానికి గురైన ఒక మైనర్ బాలిక శిశువుకు జన్మనిచ్చింది.
Sun, Sep 07 2025 09:49 AM -
కళాశాలలకు మహర్దశ
కోస్గి: రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించింది. విద్యా విధానంలో ఎన్నో నూతన విధానాలు అమలు చేస్తూ కార్పొరేట్ స్థాయిలో ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడమే లక్ష్యంగా చర్యలు తీసుకుంటుంది.
Sun, Sep 07 2025 09:42 AM -
ఇందిరమ్మ ఇళ్లతో పేదోళ్ల ఆత్మగౌరవం నిలబెడతాం
అడ్డాకుల: ‘పేదోడి ఆత్మగౌరవం, భరోసా, భద్రత, గుండె నిండా ధైర్యం కావాలంటే ప్రతి ఒక్కరికి చిన్న ఇళ్లు ఉండాలనేది చిరకాల కోరిక. ఆనాటి ప్రభుత్వం పదేళ్లలో 94 వేల ఇళ్లకు టెండర్లు పిలిచి 76 వేల ఇళ్లను మాత్రమే పూర్తి చేసింది.
Sun, Sep 07 2025 09:42 AM -
గంగమ్మ ఒడికి గణపయ్య..
నారాయణపేట రూరల్: నవరాత్రులు.. భక్తిశ్రద్ధలతో పూజలందుకున్న గణనాథుడు అనంత చతుర్ధశి గడియల్లో గంగమ్మ ఒడికి చేరాడు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోనే ఎంతో పేరున్న నారాయణపేట వినాయక నిమజ్జనం శుక్రవారం రాత్రి మొదలై శనివారం అర్ధరాత్రి వరకు కొనసాగింది.
Sun, Sep 07 2025 09:42 AM -
" />
నర్వ అభివృద్ధికిప్రతిపాదనలు ఇవ్వండి
నారాయణపేట: నర్వ మండల అభివృద్ధి కోసం అధికారులు కేవలం ఆలోచనలకే పరిమితం కాకుండా, వివరణాత్మక ప్రాజెక్ట్ నివేదిక రూపంలో ప్రతిపాదనలు సమర్పించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు.
Sun, Sep 07 2025 09:42 AM -
జైలు నుంచి ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్, బాలాజీ విడుదల
సాక్షి, విజయవాడ: మద్యం అక్రమ కేసులో అరెస్టయిన ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి, బాలాజీ గోవిందప్ప ఇవాళ(ఆదివారం) జైలు నుంచి విడుదలయ్యారు.
Sun, Sep 07 2025 09:37 AM -
రక్తపరీక్షతో ప్రీఎక్లాంప్సియా గుర్తింపు!
చాలామంది గర్భిణులు ప్రీఎక్లాంప్సియా సమస్యకు లోనవుతుంటారు. ఇప్పటి వరకు ఈ సమస్య వచ్చాక గుర్తించి, చికిత్స చేసే పద్ధతులే ఉన్నాయి తప్ప ముందుగా గుర్తించే పద్ధతులేవీ అందుబాటులో లేవు.
Sun, Sep 07 2025 09:33 AM -
యమపాశాలు..
● ఇళ్లపై వేలాడుతున్న వైర్లతో ప్రమాదాలు
● వానాకాలంలో పొంచి ఉన్న ముప్పు
● ఏళ్లుగా పరిష్కారానికి నోచుకోక ఇబ్బందులు
Sun, Sep 07 2025 09:29 AM -
పంటల లెక్క పక్కా..
● అక్టోబర్ చివరి నాటికి
పూర్తిచేసేలా ప్రణాళికలు
● సేకరించిన వివరాలు
ఆన్లైన్లో నమోదు
● జిల్లాలో 4,64,876 ఎకరాల్లో
Sun, Sep 07 2025 09:29 AM -
ఓటరు జాబితా సిద్ధం
వెల్దండ: జిల్లావ్యాప్తంగా 20 జెడ్పీటీసీ, 214 ఎంపీటీసీ స్థానాల్లో ఓటరు జాబితాను పక్కాగా రూపొందిస్తున్నట్లు అదనపు కలెక్టర్ దేవసహాయం అన్నారు. శనివారం వెల్దండ మండల పరిషత్ కార్యాలయంలో ఆయన ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పలు రికార్డులను పరిశీలించారు.
Sun, Sep 07 2025 09:29 AM -
అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా ముందుకు
● రాష్ట్రాన్ని అప్పులకుప్ప చేసిన బీఆర్ఎస్
● రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
Sun, Sep 07 2025 09:29 AM -
అభివృద్ధి పనులు వేగిరం చేయాలి
వంగూర్: మండలంలోని కొండారెడ్డిపల్లిలో చేపట్టిన అభివృద్ధి పనులను నాణ్యతా ప్రమాణాలతో అత్యంత వేగంగా పూర్తిచేయాలని కలెక్టర్ బదావత్ సంతోష్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన కొండారెడ్డిపల్లిలో పర్యటించి అభివృద్ధి పనులను పరిశీలించారు.
Sun, Sep 07 2025 09:29 AM -
రోగులకు ఇబ్బందులు రానివ్వొద్దు
కల్వకుర్తి టౌన్/వెల్దండ: ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వైద్యం అందించడంతో పాటు వారి వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాలని ఇన్చార్జి డీఎంహెచ్ఓ రవికుమార్ అన్నారు.
Sun, Sep 07 2025 09:29 AM -
యూరియా కోసం తప్పని నిరీక్షణ
పెద్దకొత్తపల్లి సింగిల్‌విండో వద్ద బారులు తీరిన రైతులు
Sun, Sep 07 2025 09:29 AM -
థియేటర్స్‌లో రూ.2000 కోట్లు.. ఓటీటీలోకి వచ్చేసిన హారర్ థ్రిల్లర్!
హారర్ సినిమాకు థియేటర్స్‌లో మంచి ఆదరణ ఉంటుంది. ప్రేక్షకులను కాస్త భయపెట్టాలే కానీ.. ఆ చిత్రాలకు బ్రహ్మరథం పడతారు. అందుకే అన్నిభాషల్లోనూ ఈ జానర్ సినిమాలు ఎక్కువగా వస్తుంటాయి. అయితే ఈ మధ్యకాలంలో ప్రేక్షకులను అతిగా భయపెట్టే సినిమాలు పెద్దగా రాలేదు.
Sun, Sep 07 2025 09:28 AM -
యథేచ్ఛగా వసూళ్ల దందా?
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో మారని తీరు● ప్రతి పనికి ఓ రేటు
● దస్తావేజు లేఖరుల కనుసన్నల్లోనే..
● ఏసీబీ దాడులు జరుగుతున్నా.. మారని వైనం
డాక్యుమెంట్ రైటర్లే
Sun, Sep 07 2025 09:28 AM -
" />
రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం
● డివైడర్‌ను బైక్ ఢీకొట్టడంతో..
Sun, Sep 07 2025 09:28 AM -
ఉత్కంఠగా బ్యాడ్మింటన్ పోటీలు
● సింగిల్స్, డబుల్స్, మిక్స్‌డ్‌లో సెమీస్ మ్యాచ్‌లు
● నేటితో ముగియనున్న టోర్నీ
Sun, Sep 07 2025 09:28 AM -
జూరాలకు మళ్లీ పెరిగిన వరద
● 1,10,500 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో..
● 8 క్రస్ట్ గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల
Sun, Sep 07 2025 09:28 AM -
డిండి కెనాల్లో బాలయ్య తల లభ్యం
కల్వకుర్తి టౌన్: కొడుకు చేతిలో హత్యకు గురైన బాలయ్య తల హత్య చేసిన మూడు రోజులకు లభ్యమైంది. శుక్రవారం రాత్రి సమయంలో అతని మృతదేహం లభ్యం కాగా, శరీరానికి తల లేకపోవటంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
Sun, Sep 07 2025 09:28 AM -
యువకుల వీరంగం
రాళ్లు, కర్రలతో దాడి : ముగ్గురికి గాయాలు
Sun, Sep 07 2025 09:28 AM
-
బాబు కుట్రలను తిప్పికొట్టిన ఏసీబీ కోర్టు

మోదీ నేను భాయీ భాయీ..! ప్లేట్ మార్చిన ట్రంప్

Sun, Sep 07 2025 09:45 AM -
భారత్ దెబ్బకు భయంతో వణికిపోతున్న బ్లాక్ మెయిల్ ట్రంప్!

తిరుమల శ్రీవారి ఆలయం మూసివేత
తిరుమల శ్రీవారి ఆలయం మూసివేత
Sun, Sep 07 2025 09:31 AM
-
బాబు కుట్రలను తిప్పికొట్టిన ఏసీబీ కోర్టు
బాబు కుట్రలను తిప్పికొట్టిన ఏసీబీ కోర్టు
Sun, Sep 07 2025 09:50 AM -
మోదీ నేను భాయీ భాయీ..! ప్లేట్ మార్చిన ట్రంప్
మోదీ నేను భాయీ భాయీ..! ప్లేట్ మార్చిన ట్రంప్
Sun, Sep 07 2025 09:45 AM -
భారత్ దెబ్బకు భయంతో వణికిపోతున్న బ్లాక్ మెయిల్ ట్రంప్!
భారత్ దెబ్బకు భయంతో వణికిపోతున్న బ్లాక్ మెయిల్ ట్రంప్!
Sun, Sep 07 2025 09:37 AM -
తిరుమల శ్రీవారి ఆలయం మూసివేత
తిరుమల శ్రీవారి ఆలయం మూసివేత
Sun, Sep 07 2025 09:31 AM -