-
కట్టుకున్నోడే కాలయముడయ్యాడు..
● అనుమానంతో భార్యాభర్తల
మధ్య తరచూ గొడవ
● మద్యం మత్తులో బండరాయితో
దాడి.. భార్య మృతి
-
రెండేళ్ల చిన్నారిపై పిచ్చికుక్క దాడి
● జిల్లా ఆస్పత్రికి తరలింపు
Sun, Aug 24 2025 08:28 AM -
" />
నాగిరెడ్డిపేటలో 85 శాతం ‘సీ్త్రనిధి’ రుణ బకాయిలు
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): సీ్త్రనిధి రుణాలకు సంబంధించి నాగిరెడ్డిపేట మండలంలో 85శాతం బకాయిలు పేరుకుపోయాయని సీ్త్రనిధి జిల్లా మేనేజర్ కిరణ్ తెలిపారు.
Sun, Aug 24 2025 08:28 AM -
క్రైం కార్నర్
సీపీ ఎదుట 13 మంది బైండోవర్
Sun, Aug 24 2025 08:28 AM -
వృద్ధుల రక్షణకో చట్టం
మీకు తెలుసా?ఎల్లారెడ్డి: చిన్ననాటి నుంచి అల్లారుముద్దుగా పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులను వృద్ధాప్య సమయంలో పిల్లలు భారంగా భావించి వదిలేస్తున్నారు. ఇలా దగ్గరి వాళ్లతో దగాపడ్డ తల్లిదండ్రులకు వయోవృద్ధుల నిర్వహణ, సంక్షేమ చట్టం –2007 రక్షణ కల్పిస్తోంది.
Sun, Aug 24 2025 08:28 AM -
రైతులు కెపాసిటర్లు అమర్చుకోవాలి
లింగంపేట(ఎల్లారెడ్డి): రైతులు పొలాల్లో కెపాసిటర్లు అమర్చుకోవాలని, అవసరం ఉన్నవారు వాటికోసం దరఖాస్తు చేసుకోవాలని ట్రాన్స్‌కో డీఈ విజయసారథి అన్నారు. ఇందుకోసం ఎలాంటి డబ్బులు చెల్లించనవసరం లేదన్నారు.
Sun, Aug 24 2025 08:28 AM -
ఆధునిక పద్ధతుల్లో బోధించాలి
పెద్దకొడప్గల్(జుక్కల్): ఉపాధ్యాయులు ఆధునిక పద్ధతుల్లో బోధన సామగ్రిని వినియోగిస్తూ పాఠా లు బోధించాలని ఎంఈవో ప్రవీణ్‌కుమార్ అన్నా రు.
Sun, Aug 24 2025 08:28 AM -
దివ్యాంగులను మోసం చేస్తున్న సీఎం
బాన్సువాడ: ఎన్నికల్లో దివ్యాంగులకు ఇచ్చిన హా మీలను నెరవేర్చకుండా సీఎం రేవంత్‌రెడ్డి మోసం చేస్తున్నారని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ అన్నారు. బీర్కూర్‌లో శనివారం నిర్వహించిన మహాగర్జన సన్నాహాక సభకు ఆయన హాజరై మాట్లాడారు.
Sun, Aug 24 2025 08:28 AM -
బైక్ పైనుంచి పడి గాయాలు
ఎల్లారెడ్డి: పట్టణ శివారులో బైక్ పైనుంచి పడిన యువకుడికి తీవ్ర గాయాలైనట్లు స్థానికులు శనివారం తెలిపారు. సంగారెడ్డి జిల్లా కల్హేర్ మండలంలోని పోచాపూర్ గ్రామానికి చెందిన పండరి బైక్‌పై ఎల్లారెడ్డికి వస్తుండగా పట్టణ శివారులో రోడ్డుపై ఉన్న గుంతలో పడ్డాడు.
Sun, Aug 24 2025 08:28 AM -
హెల్ప్ డెస్క్ ఏర్పాటు
కూలీ బిడ్డకు మూడు పోస్టులు
Sun, Aug 24 2025 08:28 AM -
కోర్టు ఉద్యోగాలకు పరీక్షలు
కర్నూలు: దిగువ కోర్టులలో వివిధ ఉద్యోగాల భర్తీకి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పరీక్షలు నిర్వహిస్తున్నారు. నంద్యాల రామకృష్ణ డిగ్రీ కళాశాలలో జరుగుతున్న పరీక్షలను ఉమ్మడి జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.కబర్ధి, నంద్యాల మూడో అదనపు జిల్లా జడ్జి అమ్మన్న రాజా శనివారం పరిశీలించారు.
Sun, Aug 24 2025 08:28 AM -
గుంతలు వెక్కిరిస్తున్నాయ్!
కోసిగి: కూటమి ప్రభుత్వంలో రోడ్ల దుస్థితికి గుంతలో దిగబడిన ఈ ఆటో అద్దం పడుతోంది. యూరియా కొరత ఇప్పటికే తీవ్రరూపం దాల్చగా.. ఓ బస్తాను దక్కించుకునేందుకు రైతులు పడుతున్న అవస్థలు వర్ణనాతీతం.
Sun, Aug 24 2025 08:28 AM -
చెట్టు కింద జీవన వెలుగు
‘ఆస్తులు లేవు.. బంధువులు లేరు.. హోదా లేదు.. తోడా నీడా కరువైంది’ అని సమాజంలో బాధపడే వారు చాలా మంది ఉన్నారు. ఇవేమీ లేకున్నా కొంతమంది పది మందికి సాయం అందిస్తూ జీవనాన్ని వెలిగిస్తున్నారు. మంత్రాలయానికి చెందిన బెస్త పద్మమ్మను ఇందుకు ఉదాహరణగా చెప్పవచ్చు.
Sun, Aug 24 2025 08:28 AM -
శ్రీశైలం డ్యాం వద్ద ఆక్టోపస్ మాక్‌డ్రిల్
శ్రీశైలంటెంపుల్: శ్రీశైలం డ్యాం వద్ద ఆక్టోపస్ బృందం మాక్‌డ్రిల్ నిర్వహించింది. ముందుగా డ్యాం పరిసర ప్రాంతాలను, తర్వాత కుడి, ఎడమగట్టు ప్రధాన ద్వారాలు, గ్యాలరీ, క్రస్ట్‌గేట్ల బ్రిడ్జి తదితర ప్రదేశాలను పరిశీలించారు.
Sun, Aug 24 2025 08:28 AM -
నాడు 85.. నేడు 40లోపు శాతం
ఈమె పేరు పద్మావతి. కర్నూలు నగరపాలక సంస్థ పరిధిలోని బుధవారపేటలో నివాసం. జనవరి 1, 2011న సదరం క్యాంపునకు హాజరైంది. అప్పటి ఆర్థోపెడిక్ వైద్యులు పరీక్షించి 85 శాతం వైకల్యం ఉన్నట్లు నిర్ధారించి సదరం సర్టిఫికెట్ జారీ చేశారు.
Sun, Aug 24 2025 08:28 AM -
అశోకుడి శిలాశాసనాల సందర్శన
తుగ్గలి : మండలంలోని జొన్నగిరి సమీపంలో అశోకుడి శిలాశాసనాలను ఫారెస్ట్ అడిషనల్ ప్రిన్సిపాల్ చీఫ్ కన్జర్వేటర్ చలపతిరావు శనివారం తన కుటుంబ సభ్యులతో సందర్శించారు.
Sun, Aug 24 2025 08:28 AM -
‘టెన్’కాయ దోపిడీ రూ. కోటిపైనే !
దోపిడీకి అక్కడ అవధుల్లేవు. అభ్యంతరాలు అంతకన్నా లేవు. భక్తులను నిలువునా దోచుకోవడమే పరమావధి. కాంట్రాక్టర్లు మొదలు మేటీల వరకు ఇదే పంథా. టెంకాయ దక్షిణ మాటున సాగుతున్న ఓ భారీ దందా ఇది. ఒక్క టెంకాయ కొట్టుడు దోపిడీనే రూ.కోటి పైమాట.Sun, Aug 24 2025 08:28 AM -
మోసానికి గేట్‌వే!
మోసగాళ్లు కొత్త పుంతలు తొక్కుతున్నారు. అమాయకులకు వల వేస్తూ.. చిక్కినవారిని నిలువు దోపిడీ చేస్తున్నారు. అద్దెకు తెచ్చిన కార్లను ఆన్లైన్లో విక్రయిస్తూ.. ఆపై అదే కారును ఎత్తుకెళ్లి మోసాలకు పాల్పడుతున్న ముఠాను ఇటీవల జిల్లా పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
Sun, Aug 24 2025 08:27 AM -
" />
13న జాతీయ లోక్ అదాలత్
కామారెడ్డి టౌన్ : జాతీయ లోక్ అదాలత్‌ను వచ్చేనెల 13న నిర్వహించనున్నట్లు జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి సీహెచ్ వీఆర్ఆర్ వరప్రసాద్ తెలిపారు.
Sun, Aug 24 2025 08:27 AM -
యూరియా కోసం బారులు
పోలీసు పహారాలో పంపిణీSun, Aug 24 2025 08:27 AM -
‘నవరాత్రులను ప్రశాంతంగా జరుపుకోవాలి’
కామారెడ్డి క్రైం : వినాయక నవరాత్రులు, నిమజ్జనోత్సవ శోభాయాత్రను ప్రశాంత వాతావర ణంలో జరుపుకోవాలని ఎస్పీ రాజేశ్ చంద్ర సూచించారు. గణేశ్ మండపాల నిర్వాహకులతో శనివారం జిల్లా కేంద్రంలోని కళాభారతి ఆడిటోరియంలో సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు.
Sun, Aug 24 2025 08:27 AM -
క్రమశిక్షణతో ముందుకెళ్లాలి
భిక్కనూరు: ప్రతి విద్యార్థి క్రమశిక్షణతో ముందుకెళ్తే బంగారు భవిష్యతును పొందవచ్చని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. శనివారం ఆయన బస్వాపూర్‌ను సందర్శించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని పరిశీలించారు. ఆరోగ్య ఉపకేంద్రం, అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించారు.
Sun, Aug 24 2025 08:27 AM -
" />
ఉచిత బస్సు ప్రయాణం మాకొద్దు
కామారెడ్డి టౌన్ : ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని రద్దు చేయాలని పలు వురు మహిళలు డిమాండ్ చేస్తూ శనివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో ధర్నా నిర్వహించారు.
Sun, Aug 24 2025 08:27 AM -
సోషల్‌వర్క్‌లో ప్రగతికి డాక్టరేట్
భిక్కనూరు: తెలంగాణ యూనివర్సిటీ సౌత్ క్యాంపస్‌లోని సోషల్‌వర్క్ డిపార్ట్మెంట్లో రీ సెర్చ్ స్కాలర్ ప్రగతికి శనివారం డాక్టరేట్ ప్ర దానం చేశారు.
Sun, Aug 24 2025 08:27 AM -
రోజంతా ఆటపాటలే!
ఖమ్మం సహకారనగర్/ఖమ్మం అర్బన్/రఘునాథపాలెం: ప్రతీ నెల నాలుగో శనివారం ప్రభుత్వ పాఠశాలల్లో ‘నో బ్యాగ్ డే’ అమలు చేయాలనే నిర్ణయం అమల్లోకి వచ్చింది.
Sun, Aug 24 2025 08:26 AM