-
టీసీఎస్‌కు రూ. 2,903 కోట్ల ఆర్డర్
న్యూఢిల్లీ: దేశీ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) తాజాగా ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ నుంచి రూ. 2,903 కోట్ల యాడ్–ఆన్ అడ్వాన్స్ పర్చేజ్ ఆర్డరు (ఏపీవో) దక్కించుకుంది.
Thu, May 22 2025 08:02 AM -
'పూరి అంటే చాలా రెస్పెక్ట్'.. అది ఎవరో క్రియేట్ చేశారు: విజయ్ సేతుపతి
కోలీవుడ్ హీరో విజయ్ సేతుపతి మరో మూవీ రెడీ అయిపోయారు. విడుదల-2 తర్వాత ఆయన నటించిన ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ ఏస్. ఈ మూవీ హీరోయిన్గా రుక్మిణీ వసంత్ నటించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈనెల 23న థియేటర్లలో సందడి చేయనుంది.
Thu, May 22 2025 08:00 AM -
కొత్త సభ్యులకు రేషన్ కోటా!
సాక్షి, హైదరాబాద్: తెల్లరేషన్ (ఆహార భద్రత) కార్డుల్లో కొత్త యూనిట్లకు కోటా కేటాయించేందుకు పౌరసరఫరాల శాఖ కసరత్తు చేస్తోంది. మే నెలలో కొన్ని కొత్త యూనిట్లకు బియ్యం కోటా విడుదల చేయగా..
Thu, May 22 2025 07:59 AM -
ఇండస్ఇండ్ బ్యాంక్‌కు నష్టాలు.. అవకతవకల ఎఫెక్ట్!
ముంబై: ప్రైవేట్ రంగ దిగ్గజం ఇండస్ఇండ్ బ్యాంక్ గతేడాది(2024–25) చివరి త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జనవరి–మార్చి(క్యూ4)లో లాభాలనువీడి నష్టాలలోకి ప్రవేశించింది. రూ. 2,329 కోట్ల నికర నష్టం ప్రకటించింది.
Thu, May 22 2025 07:49 AM -
Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
సాక్షి, తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి కంపార్టుమెంట్లన్ని నిండి వెలుపల క్యూలైన్ లో వేచిఉన్న భక్తులు.
Thu, May 22 2025 07:48 AM -
పది రోజులుగా టెంట్‌కిందనే..
పాలకుర్తి టౌన్: ఆయన యోగా గురువు. ఎంతోమందికి యోగా నేర్పాడు. ఏనాడూ డబ్బులకు ప్రాధాన్యం ఇవ్వలేదు. అద్దె ఇల్లు. తనకంటూ ఏమీ సంపాదించుకోలేదు.
Thu, May 22 2025 07:41 AM -
ఇండిగో లాభం ‘హై’జంప్
న్యూఢిల్లీ: దేశీ విమానయాన దిగ్గజం ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ గతేడాది(2024–25) చివరి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. జనవరి–మార్చి(క్యూ4)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 62 శాతం దూసుకెళ్లి రూ. 3,067 కోట్లను అధిగమించింది.
Thu, May 22 2025 07:39 AM -
నేడు ప్రధాని మోదీ ప్రారంభించనున్న రైల్వే స్టేషన్లు ఇవే..
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పునరాభివృద్ధి చేసిన 103 రైల్వే స్టేషన్లను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు (మే 22)న ప్రారంభించనున్నారు.
Thu, May 22 2025 07:38 AM -
కాగ్నా.. ఖాళీ!
యథేచ్ఛగా ఇసుక అక్రమ తరలింపుThu, May 22 2025 07:37 AM -
" />
రైతులకు ఇబ్బందులు రానివ్వం
అడిషనల్ కలెక్టర్ లింగ్యానాయక్
Thu, May 22 2025 07:37 AM -
పనిచేసే కార్యకర్తలకే పదవులు
● పీసీసీ ఉపాధ్యక్షుడు, పరిశీలకుడు వినోద్‌రెడ్డి ● నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తాం: ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డిThu, May 22 2025 07:37 AM -
" />
వికారాబాద్‌లో తనిఖీలు
అనంతగిరి: వికారాబాద్ పట్టణంలోని పలు బహిరంగ ప్రదేశాల్లో బుధవారం డాగ్ స్క్వాడ్, బీడీ టీంలు తనిఖీలు చేపట్టాయి. బస్టాండ్, రైల్వే స్టేషన్లలో తనిఖీలు చేశారు. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగానే ఈ తనిఖీలు చేపట్టినట్లు వారు తెలిపారు.
Thu, May 22 2025 07:37 AM -
ఫల రాజ కేంద్రం
ఉద్యానానికి ఊతం..● రైతులకు ఉపయోగపడేలా నర్సరీలు ● వృద్ధి చెందుతున్న ములుగు‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’ ● 53 ఎకరాల్లో వివిధ రకాల పంటలు ● మొక్కలతోపాటు శిక్షణ తరగతులు ● ఆదాయ పెంపు మార్గాలపై దృష్టిThu, May 22 2025 07:36 AM -
వేర్వేరు ప్రమాదాల్లో 20 మందికి గాయాలు
మెదక్ జిల్లాలో బుధవారం జరిగిన నాలుగు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 20 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులు పలు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
కారు, డీసీఎం ఢీకొనడంతో ఎనిమిది మంది
Thu, May 22 2025 07:36 AM -
మల్బరీ సాగుతో అధిక లాభాలు
● సెరి కల్చర్ ఏడీఏ ఇంద్రసేనారెడ్డి
Thu, May 22 2025 07:36 AM -
అసంపూర్తిగా త్రిశూలం, ఢమరుకం పనులు
● మల్లన్న ఆలయం వద్ద ఏర్పాటు ● రూ.63 లక్షల వ్యయంతో నిర్మాణం ప్రారంభం ● డిజైన్ మార్పుతో పెరిగిన వ్యయం ● మరో రూ.20 లక్షలకు దేవాదాయ శాఖ కమిషనర్‌కు ప్రతిపాదనలుThu, May 22 2025 07:36 AM -
చదువుతోపాటు క్రీడల్లో రాణించాలి
● మున్సిపల్ కమిషనర్ గణేశ్‌రెడ్డి ● ముగిసిన రాష్ట్ర స్థాయి జూనియర్సాఫ్ట్ బాల్ చాంపియన్‌షిప్ పోటీలు ● నిజామాబాద్ జట్టుకు బంగారు,మెదక్ జట్టుకు రజత పతకంThu, May 22 2025 07:36 AM -
కవి, చిత్రకారుడు ప్రవీణ్ కన్నుమూత
– మెడికల్ కళాశాలకు పార్ధివదేహం
Thu, May 22 2025 07:36 AM -
సన్నాసుల సన్నాయి నొక్కులకు భయపడ..
● ఓట్ల రాజకీయం కాదు..అభివృద్ధి ముఖ్యం ● ఎంపీ మాధవనేని రఘునందన్‌రావుThu, May 22 2025 07:36 AM -
ఉద్యోగం పోయిందని మానసిక ఒత్తిడితో..
రేగోడ్(మెదక్): ఉరేసు కొని యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మండలంలోని వెంకటాపూర్ గ్రామంలో బుధవారం వెలుగులోకి వచ్చింది. ఎస్ఐ పోచయ్య కథనం మేరకు.. వెంకటాపూర్ గ్రామానికి చెందిన జ్ఞానేశ్వర్ (30) గతంలో మిషన్ భగీరథలో ఉద్యోగం చేసేవాడు. ఓ కేసు వల్ల ఉద్యోగం పోయింది.
Thu, May 22 2025 07:36 AM -
10 క్వింటాళ్ల చేపలు మృత్యువాత
నర్సాపూర్ రూరల్: నర్సాపూర్ పట్టణంలోని కోమటికుంటలో బుధవారం సుమారు 10 క్వింటాళ్ల చేపలు మృత్యువాత పడ్డాయి. కోమటికుంటలోకి డ్రైనేజ్ నీళ్లు కలవడంతో చేపలు మృతి చెందాయని మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేశారు.
Thu, May 22 2025 07:36 AM
-
గరం ఛాయ్ సెలబ్రేషన్స్
గరం ఛాయ్ సెలబ్రేషన్స్
-
మాపై కక్ష ఉంటే తీర్చుకోండి.. కానీ 18వేల మంది కుటుంబాలను రోడ్డున పడేయకండి..

Thu, May 22 2025 07:56 AM -
ఢిల్లీ ఢమాల్.. ప్లే ఆఫ్ కు ముంబై
ఢిల్లీ ఢమాల్.. ప్లే ఆఫ్ కు ముంబై
Thu, May 22 2025 07:38 AM
-
గరం ఛాయ్ సెలబ్రేషన్స్
గరం ఛాయ్ సెలబ్రేషన్స్
Thu, May 22 2025 08:04 AM -

హనుమాన్ జయంతి .. జనసంద్రంగా కొండగట్టు అంజన్న క్షేత్రం (ఫొటోలు)
Thu, May 22 2025 07:59 AM