-
రాష్ట్రస్థాయి క్రికెట్ టోర్నీలో మూడో స్థానం
నారాయణపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగిన ఎస్జీఎఫ్ రాష్ట్రస్థాయి అండర్–14 బాలుర క్రికెట్ టోర్నీలో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా జట్టు మూడో స్థానంలో నిలిచింది.
-
సైక్లింగ్‌లో సత్తా చాటాలి
ఖిల్లాఘనపురం: విద్యార్థులు రాష్ట్రస్థాయి సైక్లింగ్ పోటీల్లో సత్తా చాటాలని నారాయణపేట జిల్లా సైక్లింగ్ అసోసియేషన్ ప్రధానకార్యదర్శి, జిల్లా ఇన్చార్జ్ బి.గోపాలం అన్నారు.
Mon, Dec 08 2025 10:26 AM -
అంతా అయోమయం!
● తాము కాంగ్రెస్ అంటే తాము
కాంగ్రెస్ అంటూ ప్రచారం
● అంతర్మథనంలో పార్టీ పెద్దలు
● ప్రచారం కోసం
ఎవరి వెంట తిరగని వైనం
Mon, Dec 08 2025 10:26 AM -
" />
రుజువైతే జైలుశిక్ష.. అనర్హత వేటు
పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్, వార్డు సభ్యుల పదవులకు వేలం వేయడం రాజ్యాంగ విరుద్ధం. వేలం వేసిన వారు, వేలం ద్వారా పదవులు పొందిన వారు శిక్షార్హులు. నేరారోపణ రుజువైతే ఏడాది జైలుశిక్షతోపాటు ఆరేళ్లు ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత వేటు పడుతుంది. సింగిల్ నామినేషన్లు దాఖలైన చోట..
Mon, Dec 08 2025 10:26 AM -
ఎన్నికల నిబంధనలు అతిక్రమించొద్దు
నారాయణపేట: పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ప్రతి పోలీసు అధికారి, సిబ్బంది రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిబంధనలకు లోబడి పనిచేయాలని డీఎస్పీ నల్లపు లింగయ్య సూచించారు.
Mon, Dec 08 2025 10:26 AM -
మక్తల్‌ను అన్ని రంగాల్లో తీర్చిదిద్దడమే లక్ష్యం
మక్తల్: నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో తీర్చిదిద్దడమే తన లక్ష్యమని రాష్ట్ర మత్స్య, పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. ఆదివారం పట్టణంలోని మంత్రి నివాసంలో మక్తల్ మండలం గొల్లపల్లికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరగా..
Mon, Dec 08 2025 10:26 AM -
ఆధార్.. బేజార్
ఈ చిత్రంలో కన్పిస్తున్నది మంజన్న, తిప్పమ్మ దంపతుల కుటుంబం. వీరిది శెట్టూరు మండలం ములకలేడు గ్రామం. వీరికి పిల్లలు శృతి, గంగోత్రి, గీత, హనుమంతు, వర్దన్ ఉన్నారు.
Mon, Dec 08 2025 10:25 AM -
TG: వార్డుల వారీగా ఓటర్ల లిస్ట్‌లు చూసుకోండిలా..
గ్రామ పంచాయతీ ఎన్నికలలో వార్డుల వారీగా ఓటర్ల జాబితాలు (Voter List / Electoral Roll) చూడాలంటే మీరు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం (TSEC) అధికారిక వెబ్సైట్ ద్వారా తెలుసుకోండి.
Mon, Dec 08 2025 10:24 AM -
దారి తప్పిన సంగ్రామం..!
నాగర్‌కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలంలోని తిప్పాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో ఓ వీధికి వెళ్లేందుకు వేసిన మట్టి రోడ్డు ఇది. గ్రామంలో సీసీ రోడ్లు, డ్రెయినేజీలు తదితర అభివృద్ధి పనులు చేపట్టాలనే లక్ష్యంతో 2019లో ఊరంతా ఏకమై ఏకగ్రీవం చేసుకున్నారు.
Mon, Dec 08 2025 10:20 AM -

అద్దె భవనాలే దిక్కు
పోస్టుల భర్తీ ఎప్పుడో..
Mon, Dec 08 2025 10:20 AM -
" />
కాంగ్రెస్ హయాంలోనే అభివృద్ధి
వెల్దండ: కాంగ్రెస్ హయాంలోనే గ్రామాలు అన్నివిధాలా అభివృద్ధి చెందుతున్నాయని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. ఆదివారం వెల్దండ మండలం తిమ్మినోనిపల్లిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ముందుగా అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
Mon, Dec 08 2025 10:20 AM -
అర్హులందరికీ సంక్షేమ ఫలాలు
తెలకపల్లి/తాడూరు: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక పార్టీలకు అతీతంగా అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందిస్తున్నట్లు నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లు రవి అన్నారు. ఆదివారం తెలకపల్లి, తాడూరు మండల కేంద్రాలతో పాటు పలు గ్రామాల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
Mon, Dec 08 2025 10:20 AM -
" />
హక్కు కోల్పోతారు..
ప్రజాస్వామ్యంలో పోటీచేసే హక్కు ప్రతిఒక్కరికీ ఉంటుంది. అసలు ఏకగ్రీవమే కరెక్ట్ కాదు. దీంతో మిగతా వాళ్లు పోటీ చేసే హక్కును కోల్పోతారు. గ్రామాల్లో పెత్తందారులే ఏకగ్రీవాల పేరిట కుట్రలు చేస్తున్నారు. గ్రామస్థాయిలో సైతం పదవులకు వేలం అంటే రాజకీయాలు ఎంత దిగజారాయో అర్థం చేసుకోవచ్చు.
Mon, Dec 08 2025 10:20 AM -
" />
ప్రజాస్వామ్యం ఖూనీ..
గ్రామాల్లో డబ్బున్నోళ్లు, పెత్తందారులు కలిసి కొత్త నాయకత్వానికి అవకాశం ఇవ్వకుండా కుట్ర చేస్తున్నారు. చిన్న గ్రామాల్లో సైతం ఆలయాల నిర్మాణం ఇతరత్రా అంటూ రూ.30–50 లక్షలు ఇచ్చిన వారినే సర్పంచ్ అభ్యర్థిగా నిలబెడుతూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు.
Mon, Dec 08 2025 10:20 AM -
ఖమ్మంలో ఉద్రిక్తత.. కాంగ్రెస్ అభ్యర్థి ఇంటిపై దాడి!
సాక్షి, ఖమ్మం: ఖమ్మంలోని పాలేరులో ఉద్రిక్తత చోటుచేసుకుంది. అధికార కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి ఇంటిపై బీఆర్ఎస్ వర్గీయలు దాడి చేశారు. దీంతో, గ్రామంలో టెన్షన్ వాతావరణం నెలకొంది.
Mon, Dec 08 2025 10:19 AM -
" />
కాబోయే సర్పంచ్‌కు యువత డిమాండ్లు
కాబోయే సర్పంచ్ గ్రామంలో నెలకొన్న సమస్యలు, గ్రామాభివృద్ధిలో చేపట్టాల్సిన పనులపై ఆదివారం మండలంలోని గంగాపూర్ గ్రామ యువత డిమాండ్లతో కూడిన వాల్‌పోస్టర్ విడుదల చేశారు.
Mon, Dec 08 2025 10:17 AM -
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
ఆత్మకూర్: మితిమీరిన అతివేగం, నిర్లక్ష్యపు ప్రయాణంతో యువకుడి మృతి చెందగా భార్య, నలుగురు పిల్లలు అనాథలుగా మారిన ఘటన ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. ఎస్ఐ జయన్న తెలిపిన వివరాలు..
Mon, Dec 08 2025 10:17 AM -
" />
చికిత్స పొందుతూ యువకుడి మృతి
వెల్దండ: మండలంలోని రాఘవాయపల్లి గేట్ వద్ద హైదరాబాదు–శ్రీశైలం జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన యువకుడు ఆదివారం తెల్లవారుజామున చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు కథనం ప్రకారం..
Mon, Dec 08 2025 10:17 AM -
కబడ్డీ చాంపియన్ వనపర్తి
● ఉత్కంఠ పోరులో హైదరాబాద్–2 జట్టుపై విజయం
● మూడోస్థానంలో నారాయణపేట, హన్మకొండ జట్లు
● ముగిసిన రాష్ట్రస్థాయి జూనియర్ కబడ్డీ టోర్నమెంట్
Mon, Dec 08 2025 10:17 AM -
పంచాయతీలు..ఆర్థిక వనరులు
● కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధులతోపాటు
సాధారణ, సొంతపన్నుల రూపంలో
మరింత తోడ్పాటు
● ఉపాధిహామీ పథకంలో పలు అభివృద్ధి పనులు
Mon, Dec 08 2025 10:17 AM -
" />
చేపల వేటకు వెళ్లి వృద్ధుడు మృతి
బిజినేపల్లి: మండలంలోని శాయిన్‌పల్లి గ్రామానికి చెందిన పెద్ద కొండయ్య (75) చేపల వేటకు వెళ్లి మృతి చెందాడు. ఈ ఘటన శనివారం చోటు చేసుకోగా ఆదివారం ఉదయం వెలుగు చూసింది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం..
Mon, Dec 08 2025 10:17 AM -
ఆలయ ముఖద్వారం వద్ద నిలిచిన రాకపోకలు
జడ్చర్ల: మండలంలోని గంగాపూర్‌లో ప్రసిద్ధి చెందిన లక్ష్మీచెన్నకేశవ స్వామి దేవస్థానానికి సంబంధించిన ముఖద్వారాన్ని వరిధాన్యం బస్తాలతో వెళ్తున్న ఓ లారీ శనివారం రాత్రి అతివేగంగా ఢీ కొట్టడంతో ప్రమాదం చోటుచేసుకున్న విషయం విధితమే..
Mon, Dec 08 2025 10:17 AM -
అదుపుతప్పిన ట్రావెల్స్ బస్సు
మానవపాడు: జాతీయ రహదారి– 44పై ట్రావెల్స్ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న రక్షణ ఢీకొట్టిన ఘటన మండల కేంద్ర శివారు ప్రాంతంలో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు..
Mon, Dec 08 2025 10:17 AM

మేము పక్కా టీడీపీ.. మా ఇంటిని కూల్చిన మీరు నాశనం అయిపోవాలి