-
కుష్టు వ్యాధి నివారణకు చర్యలు
● డీఎంహెచ్ఓ రవిరాథోడ్
-
డిఫాల్ట్ రైస్ మిల్లర్లపై చర్యలు తప్పవు
● అదనపు కలెక్టర్ అనిల్‌కుమార్
Wed, Aug 12 2026 03:04 AM -
క్రీడాకారులకు భోజనం పెట్టేదెలా?
వరంగల్ స్పోర్ట్స్ : క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్ ఉంటుందని చెప్పే ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు అందుకు కావాల్సిన నిధులను సమకూర్చడంలో మాత్రం వెనుకడుగు వేస్తున్నారు.
Wed, Aug 12 2026 03:04 AM -
క్రీడలతో ఉద్యోగుల్లో మానసికోల్లాసం
● టీజీఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి
Wed, Aug 12 2026 03:04 AM -
‘కంపా’ నిధులు మంజూరు చేయండి
● వరంగల్ ఎంపీ కడియం కావ్య
Wed, Aug 12 2026 03:04 AM -
" />
తలసేమియా, సికిల్ సెల్ బాధితులకు పెన్షన్‌తో భరోసా
● రెడ్‌క్రాస్ రాష్ట్ర
పాలకమండలి సభ్యుడు శ్రీనివాస్‌రావు
Wed, Aug 12 2026 03:04 AM -
" />
ఆర్‌సీఓగా శ్రావణ్‌కుమార్
దామెర : మహాత్మా జ్యోతిబా పూలే గురుకులాల ఉమ్మడి వరంగల్ జిల్లా ఆర్‌సీఓగా శ్రావణ్ కుమార్ బాధ్యతలు చేపట్టారు. మండలంలోని ఒగ్లాపూర్ ఎంజేపీ కార్యాలయంలో మంగళవారం ఆయన విధుల్లో చేరారు. ఇప్పటి వరకు ఆర్‌సీఓగా విధుల నిర్వహించిన ఎం.రాజ్‌కుమార్ బదిలీపై కరీంనగర్‌కు వెళ్లారు.
Wed, Aug 12 2026 03:04 AM -
ఇలా అయితే నీళ్లకోసం కొట్లాటలే?
హసన్‌పర్తి : రానున్న రోజుల్లో నీళ్ల కోసం తమ తమ నియోజకవర్గాల ప్రజల కోసం కొట్లాడుకునే పరిస్థితి ఏర్పడే అవకాశం ఉందని స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆందోళన వ్యక్తం చేశారు. నీటి పారుదలశాఖ అధికారుల తీరుపై ఆయన మండిపడ్డారు.
Wed, Aug 12 2026 03:04 AM -
విశ్రాంత ఆచార్యుల సేవలు అభినందనీయం
కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీలో విశ్రాంత ఆచార్యులు అందించిన సేవలు అభినందనీయమని కేయూ వీసీ ప్రొఫెసర్ కె.ప్రతాప్‌రెడ్డి పేర్కొన్నారు.
Wed, Aug 12 2026 03:04 AM -
" />
లండన్‌కు లార్డ్ అయినా జన్మభూమికి ముద్దుబిడ్డనే
హన్మకొండ : లండన్‌కు లార్డ్ అయినా జన్మభూమికి ముద్దుబిడ్డనేనని బ్రిటన్ పార్లమెంట్ హౌజ్ ఆఫ్ లార్డ్స్ ఉదయ్ కుమార్ నాగరాజు పేర్కొన్నారు.
Wed, Aug 12 2026 03:04 AM -
బాండెడ్ క్రేట్.. అత్యంత విషపూరితం
అశోక్‌నగర్‌లో పట్టుకుని పాకాల అడవిలో వదిలేసిన యువకులు
Wed, Aug 12 2026 03:04 AM -
సీఎం సభకు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలి
హన్మకొండ అర్బన్ /పరకాల : పరకాలలో ఈ నెల 16న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పర్యటన నేపథ్యంలో పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ వివిధ శాఖల అధికారులను ఆదేశించారు.
Wed, Aug 12 2026 03:04 AM -
పారదర్శకంగా ఇండెంట్లు తయారు చేయాలి
● జీఎంహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ విజయలక్ష్మి
Wed, Aug 12 2026 03:04 AM -
దర్గా ప్రాంగణంలో భక్తుల కిటకిట
కాజీపేట రూరల్ : కాజీపేటలోని హజ్రత్ సయ్యద్ షా అప్జల్ బియాబాని దర్గా ఉర్సుకు దేశ నలుమూలల నుంచి భక్తులు తరలి వస్తున్నారు. రెండో రోజు మంగళవారం తెల్లవారుజాము నుంచి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి దర్గాను దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటున్నారు.
Wed, Aug 12 2026 03:04 AM -
వదలరు.. కదలరు!
కేఎంసీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ‘ఔట్సోర్సింగ్’ హ వాWed, Aug 12 2026 03:04 AM -
" />
‘కాళోజీ’ రిజిస్ట్రార్‌గా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ వెంకటేశ్వర్లు
కాశిబుగ్గ: వరంగల్ కాళోజీ నారాయణ రావు హెల్త్ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌గా డాక్టర్ జాటోతు వెంకటేశ్వర్లు మంగళవారం బాధ్యతలు స్వీకరించారు.
Wed, Aug 12 2026 03:04 AM -
" />
ఐటీడీఏ ముట్టడిని జయప్రదం చేయాలి
వెంకటాపురం(కె): ఆదివాసీ చట్టాలను అమలు చేయాలని తుడందెబ్బ జాతీయ ఉపాధ్యక్షుడు యాసం రాజు అన్నారు.
Wed, Aug 12 2026 03:04 AM -
పాత పోడు భూముల్లోనే పంటలు సాగుచేసుకోవాలి
మంగపేట: గొత్తికోయ గిరిజనులు పాత పోడు భూములు మాత్రమే పంటలు సాగుచేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి అయ్యోరి యానయ్య అన్నారు.
Wed, Aug 12 2026 03:04 AM -
సర్ 100 శాతం పూర్తి
ములుగు: ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ(సర్)లో భాగంగా ములుగు నియోజకవర్గంలో ఓటర్లకు సంబంధించిన ఎన్యూమరేషన్ ప్రక్రియ 100 శాతం పూర్తయిందని కలెక్టర్ భోర్ఖడే హేమంత్ సహదేవరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
Wed, Aug 12 2026 03:04 AM -
విద్యార్థులు లక్ష్యంతో చదవాలి
ములుగు రూరల్: విద్యార్థులు లక్ష్యంతో చదువుతూ ముందుకు సాగాలని డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ కొప్పుల మల్లేశం అన్నారు. ఈ మేరకు మంగళవారం బండారుపల్లి పీఎంశ్రీ మోడల్ పాఠశాల విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
Wed, Aug 12 2026 03:04 AM -
ప్రతీ ఇంటిపై జాతీయ జెండా ఎగరేయాలి
ములుగు రూరల్: దేశభక్తి స్ఫూర్తితో ప్రతీ ఇంటిపై జాతీయ జెండా ఎగరేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సిరికొండ బలరాం అన్నారు. జిల్లా కేంద్రంలో పార్టీ నాయకులతో మంగళవారం నిర్వహించిన సమావేశంలో జాతీయ జెండాను ప్రదర్శించారు. అనంతరం ఆయన మాట్లాడారు.
Wed, Aug 12 2026 03:04 AM -
కరాటేలో విద్యార్థినుల ప్రతిభ
ములుగు రూరల్: ఆల్ ఇండియా ఇండిపెండెన్స్ కరాటే పోటీలలో జగ్గన్నపేట గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల విద్యార్థినులు ఉత్తమ ప్రతిభ కనబర్చి పతకాలు సాధించారని హెచ్ఎం విజయలక్ష్మీ తెలిపారు. ఈ మేరకు మంగళవారం పతకాలు సాధించిన విద్యార్థినులను కోచ్ అభినందించారు.
Wed, Aug 12 2026 03:04 AM -
మొక్కజొన్న వైపు మొగ్గు
ఎల్‌నినో ప్రభావంతో జిల్లా రైతులు తక్కువ నీటితో పండించే పంటల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలో బోర్లు బావులు, సాగునీటి వసతి ఉన్న ప్రాంతాల్లో మొక్కజొన్న సాగు చేస్తున్నారు. పంట కాల వ్యవధి కేవలం 3 నెలలు కావడంతో రైతులు ఈ పంటపై ఆసక్తి కనబరుస్తున్నారు.
Wed, Aug 12 2026 03:04 AM -
వసతి గృహాల నిర్మాణానికి రూ.25 లక్షల విరాళం
మహానంది: మహానందిలో భక్తుల సౌకర్యార్థం నూతనంగా నిర్మిస్తున్న నందీశ్వర సదనం వసతి గృహాల నిర్మాణానికి దాతలు ముందుకు వస్తున్నారు.
Wed, Aug 12 2026 03:04 AM -
టీడీపీ అక్రమ కేసులకు భయపడబోం
కల్లూరు: వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి వేధించినా భయపడే ప్రసక్తే లేదని వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు, పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి తేల్చి చెప్పారు.
Wed, Aug 12 2026 03:04 AM