కంటెంట్‌ బాగా నచ్చింది: రవితేజ | Ravi Teja Shares Best Wishes To Amardeep Chowdary | Sakshi
Sakshi News home page

కంటెంట్‌ బాగా నచ్చింది: రవితేజ

Feb 4 2026 2:04 AM | Updated on Feb 4 2026 2:04 AM

Ravi Teja Shares Best Wishes To Amardeep Chowdary

‘‘సుమతీ శతకం’ టీజర్, ట్రైలర్‌ బాగున్నాయి. ఇందులోని కంటెంట్‌ బాగా నచ్చింది. ఈ సినిమా హిట్‌ అవ్వాలి. అమర్‌దీప్‌ భవిష్యత్‌ అద్భుతంగా ఉండాలని కోరుకుంటు న్నాను’’ అని హీరో రవితేజ తెలిపారు. అమర్‌దీప్‌ చౌదరి, శైలి చౌదరి జంటగా నటించిన చిత్రం ‘సుమతీ శతకం’. 

ఎంఎం నాయుడు దర్శకత్వంలో సాయి సుధాకర్‌ కొమ్మాలపాటి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 6న విడుదలవుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్‌ ఈ చిత్రాన్ని పంపిణీ చేస్తున్నారు. ఈ మూవీ టీజర్, ట్రైలర్‌ని చూసిన రవితేజ... ‘సుమతీ శతకం’ యూనిట్‌కి అభినందనలు తెలిపారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement