-
ఉన్నవి సరిపోవు..
మున్సిపాలిటీల్లో చెత్త సేకరణకు వాహనాల కొరతకొత్తవి కొనరు
-
27వేల కేసులు పరిష్కారం
అనంతగిరి: లోక్ అదాలత్‌కు వచ్చే ఇరువర్గాలు విజయం సాధించినట్లేనని జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్. సున్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. శనివారం వికారాబాద్ కోర్టు ఆవరణలో జాతీయ లోక్ అదాలత్‌లో భాగంగా ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
Sun, Sep 14 2025 09:12 AM -
" />
భూ సమస్యలు పరిష్కరించాలి
సీఎంను కోరిన కాంగ్రెస్ నాయకుడు సంతోష్ నాయక్
Sun, Sep 14 2025 09:12 AM -
వాస్తవాలు తెలుసుకోవాలి
తుర్కయంజాల్: మేధావులు మౌనంగా ఉంటే చరిత్రను వక్రీకరించే అవకాశం ఉంటుందని, ప్రజలకు అవగాహన కల్పించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అవాజ్ రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు అబ్బాస్ అన్నారు.
Sun, Sep 14 2025 09:12 AM -
వెంకన్న కోవెలకు రూ.110 కోట్లు
కొడంగల్: పట్టణంలోని శ్రీ మహాలక్ష్మీ వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని రూ.110 కోట్లతో అభివృద్ధి చేయనున్నారు. భూసేకరణ కోసం ప్రభుత్వం మొదటి విడతలో రూ.33 కోట్లు మంజూరు చేసింది. నిర్వాసితుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేయనున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.
Sun, Sep 14 2025 09:12 AM -
బీఆర్ఎస్ హయాంలోనే అభివృద్ధి
అనంతగిరి: స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా పార్టీ నాయకులు, కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు.
Sun, Sep 14 2025 09:12 AM -
పేరుకే పెద్ద మున్సిపాలిటీ..
తాండూరు: జిల్లాలోనే తాండూరు అతి పెద్ద మున్సిపాలిటీ.. 36 వార్డులు.. 19 వేల గృహాలు, 95 వేల జనాభా ఉంది. ఆయా వార్డుల్లో చెత్త సేకరణకు 280 మంది పారిశుద్ధ్య కార్మికులు అవసరం. ప్రస్తుతం 49 మంది రెగ్యులర్, 171 మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు పని చేస్తున్నారు.
Sun, Sep 14 2025 09:12 AM -
" />
యూరియా ‘బ్లాక్’!
పరిగి: యూరియా కోసం ఓ వైపు రైతులు పడరాని పాట్లు పడుతుంటే ఫర్టిలైజర్ దుకాణదారులు మాత్రం బ్లాక్‌లో విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. రాత్రిపూట అధిక ధరలకు అమ్ముతున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి..
Sun, Sep 14 2025 09:12 AM -
‘లాడెన్‌ను మట్టుబెట్టాక..’ రహస్యాలు వెల్లడించిన పాక్ మాజీ అధికారి
న్యూఢిల్లీ: 2011, మే 2.. తెల్లవారుజామున యునైటెడ్ స్టేట్స్ అత్యంత సాహసోపేతమైన సైనిక కార్యకలాపాలను అమలు చేసింది.
Sun, Sep 14 2025 09:11 AM -
లైంగిక వేధింపుల నివారణకు..
మెదక్ కలెక్టరేట్: జిల్లాలో పోష్ చట్టంతో పాటు షీ–బాక్సు పోర్టల్‌ను తప్పకుండా అమలు చేయాలని డీడబ్ల్యూఓ హేమభార్గవి ఒక ప్రకటనలో తెలిపారు. మహిళలు పనిచేసే ప్రదేశాల్లో సురక్షితమైనవిగా ఉండేలా 2013లో భారత ప్రభుత్వం వీటిని అమలులోకి తీసుకువచ్చిందన్నారు.

డబ్బుల విషయంలో వివాదం
● పన్నెండేళ్ల తర్వాత అన్నాచెల్లెలు రాజీ
● లోక్‌అదాలత్‌లో కేసు పరిష్కారం
Sun, Sep 14 2025 09:11 AM -
బైక్ చోరీ
నిజాంపేట(మెదక్): పొలం వద్ద ఉంచిన బైక్ చోరీకి గురైంది. ఈ ఘటన మండల పరిధిలోని చల్మెడ గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. ఎస్ఐ రాజేశ్ వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన కంపె నాగరాజు తన వ్యవసాయ పొలంలోని గుడిసె వద్ద బైక్‌ను ఉంచి పని చేసుకుంటున్నాడు.
Sun, Sep 14 2025 09:11 AM -
జీఎస్టీ తెచ్చిన గొప్ప నాయకుడు మోదీ
సిద్దిపేటకమాన్: భారతదేశంలో ఒకటే పన్ను విధానం ఉండాలని జీఎస్టీ తెచ్చిన గొప్ప నాయకుడు మోదీ అని మెదక్ ఎంపీ రఘునందన్‌రావు అన్నారు. సిద్దిపేట రైస్ మిల్లర్స్ అసోసియేషన్‌లో వర్తక, వాణిజ్య వ్యాపారస్తులతో జీఎస్టీపై శనివారం అవగాహన సదస్సు నిర్వహించారు.
Sun, Sep 14 2025 09:11 AM -
3787 కేసులు పరిష్కారం
లోక్ అదాలత్‌లోSun, Sep 14 2025 09:11 AM -
శ్రీకృష్ణాష్టమి వేడుక ప్రధానం
సంప్రదాయ వేషధారణలో కాయితీ లభాణీ పురుషులు
Sun, Sep 14 2025 09:11 AM -
బోల్తా పడిన కోడిగుడ్ల వాహనం
కొండపాక(గజ్వేల్): కోడిగుడ్ల వాహనం రాజీవ్ రహదారిపై బోల్తా పడింది. ఈ ఘటన కుకునూరుపల్లి గ్రామ శివారులో శనివారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. కరీంనగర్ జిల్లా గొల్లపల్లిలోని పౌల్ట్రీఫాం నుంచి టాటా ఏసీ వాహనంలో కోడిగుడ్లను హైదరాబాద్‌కు తీసుకెళ్తున్నారు.
Sun, Sep 14 2025 09:11 AM -
రోడ్డు ప్రమాదంలో నలుగురికి గాయాలు
మిరుదొడ్డి(దుబ్బాక): రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ ఘటన మండల పరిధిలోని ధర్మారం జాతీయ రహదారిపై శనివారం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం...
Sun, Sep 14 2025 09:11 AM -
" />
సింగూరు నీరు విడుదల
పుల్కల్(అందోల్): సింగూరు ప్రాజెక్టుకు వరద ఉధృతి పెరగడంతో ఒక గేట్‌ను ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. గత రెండు రోజులుగా ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో 9వ నంబర్ గేట్‌ను మీటరున్నర ఎత్తుకు ఎత్తి దిగువకు 7262 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు.
Sun, Sep 14 2025 09:10 AM -
" />
ఖాళీలు భర్తీ చేయాలి
జహీరాబాద్ టౌన్: ఖాళీగా ఉన్న ఎంఈఓ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని స్టేట్ టీచర్స్ యూనియన్ (ఎస్టీయూ) జిల్లా అధ్యక్షుడు సయ్యద్ సాబేర్ కోరారు. శనివారం పట్టణంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లా డారు.
Sun, Sep 14 2025 09:10 AM -
స్మార్ట్ సిటీకి అడుగులు
ఝరాసంగం మండలంలోని నిమ్జ్ ప్రాంతం
Sun, Sep 14 2025 09:10 AM -
ఇక ఇసుక బజార్లు..
జిల్లాలో 10చోట్ల ఏర్పాటుకు చర్యలు
● అనుమతి ఇచ్చిన ‘టీజీఎండీసీ’
● ఇందిరమ్మ లబ్ధిదారులకు తక్కువ ధరకు పంపిణీ
Sun, Sep 14 2025 09:10 AM -
గురువులు.. సమాజ నిర్దేశకులు
పటాన్చెరు: దేశ భవిష్యత్తు నిర్మాణం తరగతి గదిలోనే జరుగుతుందని.. అలాంటి గురువులను గత 24 సంవత్సరాలుగా ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి గౌరవించడం అభినందనీయమని మెదక్ ఎంపీ రఘునందన్‌రావు కొనియాడారు.
Sun, Sep 14 2025 09:10 AM -
వర్షం.. ఆర్టీసీకి నష్టం
మెదక్ కలెక్టరేట్: భారీ వర్షాలు ఆర్టీసీకి నష్టం మిగిల్చాయి. ఆగస్టు చివరి వారంలో మెతుకు సీమలో కురిసిన కుంభవృష్టితో భారీగా వరద పొటెత్తింది. దీంతో జిల్లావ్యాప్తంగా పంచాయతీరాజ్ పరిధిలో 63 కిలో మీటర్ల మేర 14 రోడ్లు ధ్వంసం కాగా, 15 చోట్ల రోడ్లు దెబ్బతిన్నాయి.
Sun, Sep 14 2025 09:10 AM -
విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేశారు
ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి రాంబాబుSun, Sep 14 2025 09:10 AM