-
ఓడిపోయినా.. వారిద్దరూ మాత్రం అద్భుతం: సన్‌రైజర్స్ కెప్టెన్
ఐపీఎల్-2026లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు రెండో ఓటమి ఎదురైంది. ఆదివారం హైదరాబాద్ వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో ఎస్ఆర్హెచ్ ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ పరంగా విఫలమైంది.
-
పెరిగిన ఎల్పీజీ గ్యాస్ ధర .. అర్ధరాత్రి నుంచే కొత్త ధరలు అమల్లోకి..
కొలంబో: పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో శ్రీలంక ప్రజలకు మరో బిగ్‌షాక్ తగిలింది.
Sun, Apr 05 2026 09:48 PM -
ఉద్యోగులందరికీ వారానికి 2 రోజుల చొప్పున సెలవులు
కాఠ్మాండు: పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం కారణంగా ఇంధన సంక్షోభం తీవ్రతరమవుతుండడంతో పలు దేశాల్లో అనేక కార్యకలాపాలు నిలిచిపోయే పరిస్థితి నెలకొంది. ఈ ప్రభావం నేపాల్‌పై బాగా పడుతోంది.
Sun, Apr 05 2026 09:30 PM -
ముగియనున్న 48 గంటల డెడ్‌లైన్.. ట్రంప్ సంచలనం
వాషింగ్టన్: హర్మూజ్ జలసంధిని తెరిచేందుకు ఇరాన్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన 48 గంటల గడువు రేపటితో ముగియనుంది. ఈ క్రమంలో ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Sun, Apr 05 2026 09:30 PM -
తగ్గిన సిబిల్ స్కోర్.. సుప్రీంకోర్టుకు వెళ్లిన వ్యక్తి
లోన్ తీసుకుని చెల్లించకపోవడం, క్రెడిట్ కార్డు బిల్స్ సరైన సమయంలో క్లియర్ చేసుకోక పోవడం వంటివి జరిగితే సిబిల్ స్కోర్ / క్రెడిట్ స్కోర్ తగ్గిపోవడం లేదా నెగటివ్‌లోకి వెళ్లడం జరిగే అవకాశం ఉంది. అయితే ఒక వ్యక్తి ఎలాంటి లోన్ తీసుకోకపోయినా..
Sun, Apr 05 2026 09:15 PM -
కియారా మదర్ గ్లో.. శర్మ సిస్టర్ గ్లామర్!
బిడ్డ పుట్టినా సరే అందంలో కియారా తగ్గదే లే
తమ్ముడి గురించి ప్రియా వారియర్ క్యూట్ పోస్ట్
Sun, Apr 05 2026 09:14 PM -
కొత్త సీఎం కోసం అన్వేషణ.. రేసులో ఉన్నది ఎవరు?
పాట్నా: మరో ఐదు రోజుల్లో రాజ్యసభ సభ్యునిగా ప్రమాణి స్వీకారం చేయబోతున్న బిహార్ సీఎం నితీష్ కుమార్ స్థానంలో కొత్త సీఎంను ఎంపిక చేసే ప్రక్రియ వేగమంతమైంది.
Sun, Apr 05 2026 09:08 PM -
నిశ్చితార్థం చేసుకున్న హీరో బెల్లంకొండ శ్రీనివాస్
టాలీవుడ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్.. కావ్య రెడ్డితో నిశ్చితార్థం చేసుకున్నాడు. హైదరాబాద్‌లోని ఓ రిసార్ట్‌లో ఈ శుభకార్యం జరిగింది. కాబోయే వధూవరులిద్దరూ కలర్‌ఫుల్ దుస్తుల్లో మెరిసిపోయారు. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Sun, Apr 05 2026 08:32 PM -
పాక్ మధ్యవర్తిత్వం? ఇరాన్ ఏమందంటే?
పట్నా: పశ్చిమాసియా యుద్ధాన్ని ఆపడానికి పాకిస్థాన్ మధ్యవర్తిత్వ పాత్రను పోషిస్తోందంటూ వస్తున్న ప్రచారాన్ని ఇరాన్ సుప్రీం లీడర్ భారత ప్రతినిధి అబ్దుల్ మజీద్ హకీమ్ ఇలాహి తిరస్కరించారు.
Sun, Apr 05 2026 08:11 PM -
వెండి ధరలు కొత్త మార్క్.. కేవలం వారం రోజుల్లో!
బంగారం ధరలు మాత్రమే కాకుండా.. వెండి ధరల్లో కూడా, వారం రోజుల్లో గణనీయమైన మార్పు కనిపించింది. దీంతో సిల్వర్ రేట్లలో కొంత మార్పు కనిపించింది. ఈ కథనంలో తాజా వెండి ధరలు ఎలా ఉన్నాయో వివరంగా తెలుసుకుందాం.
Sun, Apr 05 2026 08:04 PM -
బోణీ కొట్టిన లక్నో.. ఎస్ఆర్హెచ్కు రెండో ఓటమి
ఐపీఎల్-2026 సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ తొలి విజయం నమోదు చేసింది. ఆదివారం ఉప్పల్ మైదానం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో లక్నో విజయం సాధించింది.
Sun, Apr 05 2026 08:00 PM -
పుష్పగిరి పెన్నా నదిలో ముగ్గురు గల్లంతు
వల్లూరు: వైఎస్సార్‌జిల్లా వల్లూరు మండలం పుష్పగిరి పెన్నా నదిలో ముగ్గురు యువకులు స్నానానికి దిగి గల్లంతయ్యారు. ఈ ఘటనలో ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి.
Sun, Apr 05 2026 07:39 PM -
హీరోయిన్ శ్రీజ ఆల్బమ్ సాంగ్ లాంచ్
యంగ్ హీరోయిన్ శ్రీజ నటించి స్వీయ దర్శకత్వంలో రూపొందించిన ఆల్బమ్ సాంగ్ 'కొత్త కొత్తగా'. తాజాగా ఇది రిలీజైంది. ఇందులో 'దేవగుడి' మూవీ ఫేమ్ హీరో అభినవ్ శౌర్య కూడా నటించారు. రఘురామ్ ఈ పాటకు లిరిక్స్ రాసి సంగీతమందించారు. లిప్సిక పాడారు.
Sun, Apr 05 2026 07:33 PM -
సీఎస్కే మూడో వికెట్ డౌన్.. సంజూ శాంసన్ ఔట్
Rcb vs csk live updates and highlights: ఐపీఎల్-2026లో భాగంగా చిన్నస్వామి స్టేడియం వేదికగా ఆర్సీబీ, సీఎస్కే జట్లు తలపడతున్నాయి.
Sun, Apr 05 2026 07:11 PM -
జరిగిన దానికి సిగ్గుపడుతున్నా.. కూర్చుని మాట్లాడుకోవాల్సింది
తమిళ దర్శకుడు విఘ్నేశ్ శివన్, హీరో ధనుష్ ఒకప్పుడు కలిసి సినిమాలు తీశారు. కానీ ఇప్పుడు వీళ్ల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనేంత కోపం మాత్రమే ఉంది. దానికి కారణం నయనతార పెళ్లి డాక్యుమెంటరీ. ఇది రిలీజైన టైంలో జరిగిన హంగామా ఏంటనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
Sun, Apr 05 2026 07:08 PM -
ఎప్స్టిన్ ఫైల్స్‌లో అనిల్ అంబానీ.. లైంగిక నేరాల్లో ప్రమేయం ఉందా?
వాష్టింగన్: అమెరికా న్యాయశాఖ తాజాగా విడుదల చేసిన జెఫ్రీ ఎప్స్టీన్ ఫైల్స్ మరోసారి ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపాయి.
Sun, Apr 05 2026 07:08 PM -
సూపర్ డెలివరీ.. దెబ్బకు ఆఫ్ స్టంప్ ఎగిరిపోయింది
ఐపీఎల్-2026లో ఉప్పల్ వేదికగా ఎస్ఆర్హెచ్తో మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ యువ పేసర్ ప్రిన్స్ యాదవ్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ఇషాన్ కిషన్ వికెట్‌ను తన మొదటి ఓవర్లోనే పడగొట్టి ప్రత్యర్థి జట్టును ప్రిన్స్ దెబ్బతీశాడు.
Sun, Apr 05 2026 06:44 PM -
వైఎస్సార్సీపీ కార్యకర్తలపై టీడీపీ గూండాల దాడి
గుంటూరు: వైఎస్సార్సీపీ కార్యకర్తలే లక్ష్యంగా టీడీపీ గూండాలు మరోసారి రెచ్చిపోయారు. గుంటూరు జిల్లాలోని పొన్నూరులో టీడీపీ గూండాలు బరితెగించి మరీ వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడులకు దిగారు.
Sun, Apr 05 2026 06:34 PM -
డిగ్రీ మీ ఉద్యోగాన్ని కాపాడదు!.. ఏం చేయాలో తెలుసా?
ప్రపంచం వేగంగా మారుతోంది. గతంలో మాంద్యం, కరోనా మహమ్మారి వంటి పరిస్థితులు అన్ని రంగాలపై ఒకేలా ప్రభావం చూపలేదు. అదే విధంగా.. ప్రస్తుతం జరుగుతున్న AI కూడా ప్రతి ఉద్యోగాన్ని సమానంగా ప్రభావితం చేయదు. ఈ పరిస్థితుల్లో నిలబడే వారు ఎవరు అంటే?..
Sun, Apr 05 2026 06:33 PM -
'విచిత్ర' ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన విఎన్.ఆదిత్య
సిస్ ఫిలిమ్స్ బ్యానర్‌పై సైఫైద్దీన్ మాలిక్ దర్శకుడిగా నిర్మాతగా రూపొందించిన సినిమా 'విచిత్ర'. దీని ఫస్ట్ లుక్‌ని దర్శకుల సంఘం అధ్యక్షుడు విఎన్ ఆదిత్య చేతుల మీదుగా ఆదివారం రిలీజ్ చేశారు.
Sun, Apr 05 2026 06:12 PM -
Hyd: దారుణం.. మహిళను, స్కూటీని ఈడ్చుకెళ్లిన ట్రక్
హైదరాబాద్: నగరంలో మాదాపూర్‌లో శనివారం అర్ధరాత్రి దాటాక ఓ డీసీఎ వ్యాన్ బీభత్సం సృష్టించింది,. ఈ ఘటనలో స్కూటీపై వెళ్తున్న దంపతుల్లో భార్య చనిపోగా, భర్తకు తీవ్ర గాయాలయ్యాయి.
Sun, Apr 05 2026 05:59 PM -
నాడు జేఈఈ ఫెయిల్యూర్ ఇవాళ ఏకంగా యూట్యూబ్‌లో..!
ఐఐటీ జేఈఈలో ఫెయిల్ అయ్యి యూట్యూబ్‌లో ఉద్యోగం సంపాదించే రేంజ్‌కు చేరుకున్న జర్నీని సోషల్ మీడియా వేదిక షేర్ చేసుకున్నాడు ఓ భారత సంతత వ్యక్తి. అందుకు ఇద్దరు మహిళలు కారణమంటూ తన కథను పంచుకున్నాడు.
Sun, Apr 05 2026 05:55 PM -
ఇక వస్తున్నాం.. నరకం చూపిస్తాం..: ట్రంప్ ప్రకటన
వాషింగ్టన్: ఇరాన్ పవర్ ప్లాంట్లు, బ్రిడ్జ్లపై దాడి చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ఇరాన్‌కు ఆయన ఇచ్చిన గడువు ముగుస్తుండడంతో తన ట్రూత్ సోషల్ మీడియా ట్రూత్‌లో ఓ ప్రకటన చేశారు.
Sun, Apr 05 2026 05:54 PM -
దీదీపై ప్రధాని మోదీ ఆగ్రహం
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ఎన్నికల ప్రచారాన్ని ప్రధాని నరేంద్ర మోదీ అధికారికంగా ప్రారంభించారు. కూచ్ బెహార్‌లోని చారిత్రాత్మక రాస్ మేళా మైదానంలో జరిగిన ‘విజయ్ సంకల్ప సభ’లో ఆయన పాల్గొని ప్రసంగించారు.
Sun, Apr 05 2026 05:50 PM

Sun, Apr 05 2026 09:55 PM -

Sun, Apr 05 2026 05:50 PM -
ఎస్ఆర్హెచ్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్(ఫోటోలు)
Sun, Apr 05 2026 09:53 PM