-
పంచాయతీల పోరు!
ఇక -
అగౌరవపరిచి.. ఆహ్వానాలా?
విశాఖ విద్య: ఆర్భాటపు స్వాగతాలు.. ఘనమైన ఏర్పాట్లు.. ఇవన్నీ మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పర్యటన కోసం ఆంధ్ర విశ్వవిద్యాలయం చేస్తున్న హడావుడి.
Wed, Nov 11 2026 01:07 AM -
అర్ధంతరంగా బీసీ హాస్టళ్ల మూసివేత దారుణం
తుమ్మపాల : విద్యా సంవత్సరం మధ్యలో జిల్లాలో 4 బీసీ సంక్షేమ వసతి గృహాలను మూసివేయడం పేద విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీసే చర్య అని ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి జి. ఫణీంద్ర కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు.
Wed, Nov 11 2026 01:07 AM -
ప్రభుత్వ స్కూళ్లు మరింత ప్రగతి సాధించాలి
దేవరాపల్లి : ప్రభుత్వ పాఠశాలలపై విద్యార్థుల తల్లిదండ్రులకు మరింత నమ్మకం పెంచేలా పాఠశాలల ప్రగతి ఉండాలని జిల్లా విద్యాశాఖ అధికారి జి.జి.ఎస్. నాగేశ్వరరావు ఆదేశించారు. మండలంలోని వేచలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను మంగళవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.
Wed, Nov 11 2026 01:07 AM -
సర్పంచ్ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు
వెబెక్స్ సమావేశంలో అధికారులు
Wed, Nov 11 2026 01:07 AM -
పంచారామాలకు ప్రత్యేక బస్సులు
నర్సీపట్నం : కార్తీక మాసం పురస్కరించుకుని పంచారామ పుణ్యక్షేత్రాలకు నర్సీపట్నం ఆర్టీసీ డిపో నుండి ప్రత్యేక బస్సులు నడుపుతున్నామని డిపో మేనేజర్ పాలుమూరి ఆచారి తెలిపారు.
Wed, Nov 11 2026 01:07 AM -
విశాఖ–పాట్నా మధ్య ప్రత్యేక రైళ్లు
తాటిచెట్లపాలెం: ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని విశాఖ–పాట్నా–విశాఖ మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు సౌత్ కోస్ట్ రైల్వే విశాఖపట్నం డివిజన్ అధికారులు తెలిపారు.
Wed, Nov 11 2026 01:07 AM -
ఓపెన్ స్కూల్ ప్రవేశాలకు 15 వరకూ దరఖాస్తు గడువు
సమావేశంలో మాట్లాడుతున్న ఉపవిద్యాశాఖాధికారి హుస్సేన్
Wed, Nov 11 2026 01:07 AM -
" />
అటవీ సిబ్బంది త్యాగాలు మరువలేం
● అమర వీరులకు నివాళులర్పించిన సీసీఎఫ్నివాళులర్పిస్తున్న సీసీఎఫ్ రాజు, డీఎఫ్‌వో శామ్యూల్, రేంజర్ వెంకట్రావు
Wed, Nov 11 2026 01:07 AM -
13, 14 తేదీల్లో గవర్నర్ విశాఖ పర్యటన
మహారాణిపేట: గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ ఈ నెల 13, 14 తేదీల్లో విశాఖలో పర్యటించనున్నారు. ఈ నెల 13న మధ్యాహ్నం 3 గంటలకు విశాఖలోని ఐఎన్ఎస్ డేగా విమానాశ్రయానికి చేరుకుంటారు. సాయంత్రం 3.15 గంటలకు భారత ఉపరాష్ట్రపతి సి.పి.రాధాకృష్ణన్‌కు స్వాగతం పలుకుతారు.
Wed, Nov 11 2026 01:07 AM -
ఆస్పత్రుల్లో ఖాళీలు..వైద్యంలో రాజీలు
ఈఎన్టీ ఆసుపత్రిలో అభా యాప్ నమోదులో నర్సులు
Wed, Nov 11 2026 01:07 AM -
● బంగారు బాటలో ఏకాంత నావ
ప్రకృతి పరవశించి తన కాన్వాస్‌పై బంగారు వర్ణాలను అద్దిన మలిసంధ్య వేళ.. కొండల మాటున భానుడి రుధిర కాంతులు నిశ్చల మేహాద్రి జలాలపై పసిడి బాటను పరిచాయి.
Wed, Nov 11 2026 01:07 AM -
రెండు రోకళ్ల యంత్రం... చిటికెలో చిమ్మిడి సిద్ధం
అనకాపల్లి టౌన్ : నాగుల చవితి పండగ వచ్చిందంటే చాలు సంప్రదాయ చిమ్మిడి తయారీకి ప్రత్యేక స్థానం ఉంది. గతంలో ఈ చిమ్మిడి తయారీకి రోకళ్లను ఉపయోగించేవారు. ఇందుకు ఇద్దరు మనుషులు కలిసి నువ్వులు, బెల్లం కలిపి గంటల తరబడి శ్రమించేవారు.
Wed, Nov 11 2026 01:07 AM -
మలేరియా నివారణకు దోమ తెరలు వాడాలి
దేవరాపల్లి: గిరిజన గ్రామాల్లో మలేరియా జ్వరాల నియంత్రణకు దోమ తెరలను ప్రతి ఒక్కరూ తప్పకుండా వినియోగించుకోవాలని జిల్లా మలేరియా అధికారి (డీఎంవో) కె.వరహాలు దొర సూచించారు. మండలంలోని చింతలపూడి పంచాయతీ శివారు సమ్మెదలో మంగళవారం ఆయన పర్యటించారు.
Wed, Nov 11 2026 01:07 AM -
గుండెపోటుతో కాంట్రాక్టు కార్మికుని మృతి
పరవాడ: స్థానిక జేఎన్ ఫార్మాసిటీలోని శ్రీ సాయిచందన పరిశ్రమలో శ్రీ పద్మజ ఎంటర్‌ప్రైజెస్‌కు చెందిన కాంట్రాక్టు కార్మికుడు సంజిత్ కర్మాకర్(51) సోమవారం గుండెపోటుతో మృతి చెందారని పరవాడ సీఐ లంకా భాస్కరరావు తెలిపారు. వివరాలివి.
Wed, Nov 11 2026 01:07 AM -
చౌడువాడ–1 సెగ్మెంట్లో వైఎస్సార్సీపీ హ్యాట్రిక్
కె.కోటపాడు: మండలంలో చౌడువాడ–1 సెగ్మెంట్ నుంచి వైఎస్సార్సీపీ హ్యాట్రిక్ విజయాన్ని అందుకుంది. వైఎస్సార్సీపీ ఆవిర్భావం తర్వాత నుంచి ఇక్కడ ఎంపీటీసీ స్థానానికి నిర్వహిస్తున్న ప్రాదేశిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు విజయఢంకా మోగిస్తున్నారు.
Wed, Nov 11 2026 01:07 AM -
" />
పంప్డ్ స్టోరేజీ నిర్మాణానికి సహకరించాలి
● పాడేరు సబ్ కలెక్టర్ కె. చిరంజీవి సాహిత్
Wed, Nov 11 2026 01:07 AM -
" />
విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు
పెదబయలు: చదువుకోవడానికి వయస్సు అడ్డంకి కాదని, విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు సాధ్యమని జిల్లా అసిస్టెంట్ కమిషనర్ ఫర్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ శశికుమార్ అన్నారు. మంగళవారం పెదబయలు జెడ్పీ ఉన్నత పాఠశాల ప్లస్‌ను సందర్శించి ఓపెన్ స్కూల్ ప్రవేశాలపై అవగాహన కల్పించారు.
Wed, Nov 11 2026 01:07 AM -
" />
పరిసరాల పరిశుభ్రత అవసరం
కొయ్యూరు: పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా దోమల వ్యాప్తిని అరికట్టవచ్చని జిల్లా మలేరియా అధికారి తులసి సూచించారు. మంగళవారం కంపమామిడి, కంఠారం పీహెచ్‌సీల పరిధిలోని గ్రామాలను ఆమె సందర్శించారు.
Wed, Nov 11 2026 01:07 AM -
అటవీ అమరుల సేవలు చిరస్మరణీయం
చింతపల్లి: అడవుల సంరక్షణలో అమరులైన అటవీశాఖ అధికారులు, సిబ్బంది పాత్ర చిరస్మరణీయమని డీఎఫ్‌వో వైవీ నరసింహరావు అన్నారు. మంగళవారం రాష్ట్ర అటవీ అమర వీరుల సంస్మరణ దినం సందర్భంగా చింతపల్లిలో ర్యాలీ నిర్వహించారు.
Wed, Nov 11 2026 01:07 AM -
● కాఫీ సీజన్ మొదలై నైలెనా ధర ప్రకటించని ప్రభుత్వం ● కొనుగోళ్లపై స్పష్టత ఇవ్వని జీసీసీ ● బెంగళూరు మార్కెట్లో రూ.420.. ఏజెన్సీలో రూ.270కే కొనుగోళ్లు ● పెట్టుబడులు, శ్రమకు తగిన ప్రతిఫలం లేక గిరిజన రైతుల ఆవేదన
సాక్షి,పాడేరు: అంతర్జాతీయంగా ప్రత్యేక గుర్తింపు పొందిన మన్యం కాఫీకి దళారీల ధరే దిక్కవుతోంది. ఏటా కష్టపడి కాఫీ పంట సాగుచేసి, పండ్లు సేకరించి, గింజలుగా మార్చి విక్రయించే గిరిజన రైతులకు ఈ ఏడాది కూడా గిట్టుబాటు ధర కరువైంది.
Wed, Nov 11 2026 01:07 AM -
సర్పంచ్ సమరానికి సై.. క్లస్టర్ల కూర్పులో మార్పులు!
కొయ్యూరు: గ్రామ పంచాయతీ ఎన్నికల సందడి మొదలైంది. సర్పంచ్ సమరానికి అధికారులు సన్నద్ధమవుతున్నారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లను వేగవంతం చేస్తున్నారు.
Wed, Nov 11 2026 01:07 AM -
పార్టీ కోసం శ్రమించిన నేతలకు ఓటర్ల పట్టం
పెదబయలు: పార్టీ కోసం కష్టపడి పనిచేసిన నాయకులకు స్థానిక ఎన్నికల్లో ఓటర్లు పట్టం కట్టారు. వైఎస్సార్సీపీ అరకు నియోజకవర్గ సోషల్ మీడియా విభాగం కో–కన్వీనర్ మెల్లాకి ప్రవీణ్‌కుమార్ కిముడుపల్లి ఎంపీటీసీ సెగ్మెంట్ నుంచి పోటీ చేసి భారీ మెజారిటీ సాధించారు.
Wed, Nov 11 2026 01:07 AM -
నేర పరిశోధనకు వైద్య నివేదికలు కీలకం
సాక్షి,పాడేరు: నేర పరిశోధనకు వైద్య నివేదికలు ఎంతో కీలకమని కలెక్టర్ టి.నిశాంతి అన్నారు. స్థానిక ప్రభుత్వ వైద్య కళాశాలలో మెడికో–లీగల్ విధానాలపై రెండు రోజుల శిక్షణా కార్యక్రమాన్ని ఆమె జ్యోతి ప్రజ్వలన చేసి ఘనంగా ప్రారంభించారు.
Wed, Nov 11 2026 01:07 AM -
ఎన్నికల విధుల నుంచి మినహాయించాలి
పాడేరు రూరల్: స్థానిక సంస్థల (సర్పంచ్) ఎన్నికల విధుల నిర్వహణ నుంచి దివ్యాంగులు, గర్భిణులు, 60 ఏళ్లు నిండిన ఉద్యోగులు, స్టడీ లీవ్‌పై ఉన్న ఉపాధ్యాయులకు మినహాయింపు ఇవ్వాలని ఉపాధ్యాయుల టీచర్స్ ఫెడరేషన్ జిల్లా కార్యవర్గ నాయకులు కోరారు.
Wed, Nov 11 2026 01:07 AM
-
పంచాయతీల పోరు!
ఇకWed, Nov 11 2026 01:07 AM -