-
మోదీ జన్మదిన వేడుకలకు డుమ్మా.. విద్యార్థులకు నోటీసులు
శ్రీనగర్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం) జమ్మూ క్యాంపస్‌లో నిర్వహించిన కార్యక్రమానికి గైర్హాజరైన పలువురు విద్యార్థులకు ఐఐఎం స్టూడెంట్స్ కౌన్సిల్
-
పశ్చిమాసియాలో మళ్లీ భీకర యుద్ధం.. ట్రిప్‌ను అర్ధంతరంగా ముగించిన ట్రంప్!
వాషింగ్టన్: పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య ఘర్షణ వాతావరణం తారాస్థాయికి చేరడంతో వైట్‌హౌస్ తీవ్ర అప్రమత్తమైంది.
Sun, Sep 20 2026 08:41 AM -
ముగ్గురు పిల్లల తల్లి.. నాగరాజుతో అక్రమ సంబంధం!
అనైతిక బంధాలు, కాపురాల్లో కోపావేశాలకు విలువైన ప్రాణాలు బలవుతున్నాయి. దారితప్పి చివరకు రక్తపాతంతో ముగుస్తున్నాయి. ఫలితంగా ఎన్నో కుటుంబాలకు కన్నీరే మిగులుతోంది. ఈ పెడపోకడలు సామాజిక సమస్యగా పరిణమించాయి.
Sun, Sep 20 2026 08:36 AM -
ఫెడ్ రేట్ల పెంపు.. పసిడి అంచనాలు తారుతారు!
అమెరికా ఫెడరల్ రిజర్వ్ అనూహ్యంగా వడ్డీ రేట్లను పెంచినప్పటికీ బంగారంపై గోల్డ్‌మన్ శాక్స్ దీర్ఘకాలిక సానుకూల అంచనాను కొనసాగించింది. అయితే సమీప కాలంలో ధరల పెరుగుదల వేగం తగ్గొచ్చని పేర్కొంది. సెప్టెంబర్ 18న విడుదల చేసిన విశ్లేషణలో బ్యాంక్ విశ్లేషకురాలు లీనా థామస్..
Sun, Sep 20 2026 08:31 AM -
పాండా అంటూ ట్రోలింగ్.. కృష్ణుడు ఎలిమినేట్..?
బిగ్‌బాస్ సీజన్ 10లో ఎలిమినేషన్ హీట్ కొనసాగుతోంది. ఇప్పటికే చైత్ర హౌస్ నుంచి బయటకు వెళ్లగా.. ఇప్పుడు తదుపరి ఎలిమినేషన్‌పై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. సోషల్ మీడియాలో వినిపిస్తున్న టాక్ ప్రకారం.. ఈసారి కృష్ణుడి పేరు ఎక్కువగా వినిపిస్తోంది.
Sun, Sep 20 2026 08:29 AM -
Air India Crash: బోయింగ్ 787పై కొత్త సందేహాలు
న్యూఢిల్లీ: 2025 జూన్ 12న అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై దర్యాప్తులో మరిన్ని సాంకేతిక అంశాలను లోతుగా పరిశీలించాలని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ పైలట్స్ (ఎఫ్ఐపీ) కోరింది.
Sun, Sep 20 2026 08:22 AM -
కూతురి కోసం తండ్రి మొక్కు.. 75 ఏళ్లుగా దేశానికే పండుగ!
కొన్ని పండుగల వెనుక సంస్కృతీ సంప్రదాయాల చరిత్ర ఉంటే, మరికొన్ని పండుగలు భావోద్వేగాలు, విశ్వాసాలతో ముడిపడి ఉంటాయి. అలాంటి అరుదైన పండుగే ‘నేషనల్ ఫెస్టివల్ ఆఫ్ లా మెజొరానా’. పనామాలోని గ్వరారేలో ప్రతి ఏడాది సెప్టెంబర్ మాసంలో ఈ వేడుకలను నిర్వహిస్తారు.
Sun, Sep 20 2026 08:22 AM -
మ్యాక్స్‌వెల్ ఆల్‌రౌండ్ షో
యూరోపియన్ టీ20 ప్రీమియర్ లీగ్ (ETPL) 2026లో ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఈ టోర్నీలో బెల్ఫాస్ట్ జట్టుకు నాయకత్వం వహిస్తున్న అతడు, ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఇరగదీస్తున్నాడు.
Sun, Sep 20 2026 08:08 AM -
శాపంతో చెట్లుగా మారిన దంపతులు.. వినాయక పూజలో దాగిన కథ!
పూర్వం మాళవదేశంలో ఔరవుడు అనే విప్రుడు ఉండేవాడు. అతడు వేదవేదాంగవేత్త, పండితుడు, మేధావి. అతడి భార్య సుమేధ. భర్తకు తగిన ఇల్లాలు. ఆ దంపతులకు ఒక బాలిక జన్మించింది.
Sun, Sep 20 2026 08:00 AM -
సౌదీకి బిగ్ రిలీఫ్.. హౌతీల దాడుల వేళ తుర్కియే సంచలన నిర్ణయం!
సౌదీపై హౌతీల దాడులు.. రియాద్‌లో వరుస పేలుళ్లు.. ఆకాశంలో క్షిపణులు, డ్రోన్ల కలకలం. పరిస్థితి అంతకంతకూ ఉద్రిక్తంగా మారుతున్న వేళ తుర్కియే సంచలన ప్రకటన చేసింది.
Sun, Sep 20 2026 08:00 AM -
బంజారాహిల్స్ టు షేక్‌పేట్.. మరో భారీ ఫ్లైఓవర్
సాక్షి,హైదరాబాద్: కేబీఆర్ పార్కు వద్ద వన్‌వే శాశ్వత అమలుతో నగరం నుంచి మాదాపూర్ వైపు రాకపోకలు సాగించే వారికి ఊరట లభిస్తోంది.
Sun, Sep 20 2026 07:58 AM -
అమెరికాతో ఇక కురుక్షేత్రమే.. ట్రంప్‌కు ఇరాన్ వార్నింగ్
టెహ్రాన్: పశ్చిమాసియాలో కొనసాగుతున్న అమెరికా-ఇరాన్ యుద్ధంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రస్తుతం జరుగుతున్న యుద్ధాన్ని ముగించాలని ఇరాన్ అమెరికాకు పిలుపునిచ్చింది.
Sun, Sep 20 2026 07:55 AM -
రూపాయి బలం మన చేతుల్లోనే!
భారతదేశం కరెంట్ ఖాతా లోటు గతేడాది 22.9 బిలియన్ డాలర్లు. ఆ లోటును ఎవరో ఒకరు నిధులతో పూరించాల్సిందే. ఆ ఏడాది మొత్తం విదేశీ పోర్టుఫోలియో పెట్టుబడి దారులు దాదాపు 16 బిలియన్ డాలర్ల అమ్మకందారులుగా ఉన్నారు. మరి ఆ లోటును ఎలా భర్తీ చేశాం? అప్పు ద్వారా.
Sun, Sep 20 2026 07:53 AM -
టీమిండియాతో సిరీస్‌కు వెస్టిండీస్ జట్ల ప్రకటన
త్వరలో భారత్‌తో జరగనున్న వన్డే, టీ20 సిరీస్‌ల కోసం వెస్టిండీస్ క్రికెట్ జట్లను నిన్న ప్రకటించారు. రెండు జట్లకు కెప్టెన్‌గా షాయ్ హోప్‌ను ఎంపిక చేశారు.
Sun, Sep 20 2026 07:43 AM -
గుర్తుతెలియని మృతదేహం
మెదక్‌జోన్: మెదక్ పాతబస్టాండ్ సమీపంలోని ఓకాజ్ మెడికల్ సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని గుర్తించినట్టు సీఐ మహేశ్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మృతుడి వయస్సు 35 నుంచి 40 ఏళ్ల మధ్య ఉంటుందని తెలిపారు.
Sun, Sep 20 2026 07:42 AM -
" />
టూరిజం హబ్‌గా మారుస్తాం
ప్రకృతి, చారిత్రక సంపద ఉన్న హుస్నాబాద్ నియోజకవర్గాన్ని మోడల్ టూరిజం హబ్‌గా మారుస్తాం.
Sun, Sep 20 2026 07:42 AM -
లారీ డ్రైవర్ అదృశ్యం
చేగుంట(తూప్రాన్): లారీడ్రైవర్ అదృశ్యమైనట్లు ఎస్ఐ చైతన్య కుమార్‌రెడ్డి తెలిపారు. ఆయన కథనం ప్రకారం..
Sun, Sep 20 2026 07:42 AM -
కోటగిరి.. పర్యాటక ఝరి
మారనున్న హుస్నాబాద్ ముఖచిత్రం ● రూ.10 కోట్లతో అర్బన్ ఫారెస్ట్ పార్కు
Sun, Sep 20 2026 07:42 AM -
" />
దరఖాస్తుల ఆహ్వానం
వర్గల్(గజ్వేల్): వర్గల్ జ్యోతిబాపూలే గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో ఖాళీగా ఉన్న గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ జి.భాస్కరరావు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
Sun, Sep 20 2026 07:42 AM -
నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు కీలకం
పోలీస్ కమిషనర్ రష్మీపెరుమాళ్Sun, Sep 20 2026 07:42 AM -
వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురి మృతి
నిజాంపేట(మెదక్): వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురు మృతి చెందారు. నిజాంపేట మండల కేంద్రానికి చెందిన నాలం రాజగౌడ్(71) శుక్రవారం రాత్రి కారు ఢీకొట్టడంతో మృతి చెందాడు. సైకిల్‌పై వెళ్తూ స్థానిక తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఎదురుగా రోడ్డు దాటుతుండగా ఓ కారు ఢీకొట్టింది.
Sun, Sep 20 2026 07:42 AM -
ప్రతి బొట్టూ ఒడిసి పడదాం
ఈఎన్సీ రమేశ్‌బాబుSun, Sep 20 2026 07:42 AM -
ఆర్థిక ఇబ్బందులతో మహిళ బలవన్మరణం
తూప్రాన్: ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఓ మహిళ ఉరి వేసుకున్న ఘటన తూప్రాన్‌లో శనివారం చోటుచేసుకుంది. ఎస్ఐ గంగరాజు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని బోయవాడకు చెందిన బండారి నరసమ్మ(44) కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతోంది.
Sun, Sep 20 2026 07:42 AM

Sun, Sep 20 2026 08:42 AM -

ఎర్రచీరలో శోభిత ధూళిపాళ.. చూపుతిప్పుకోనివ్వని అందాలు (ఫోటోలు)
Sun, Sep 20 2026 08:13 AM -
మద్యం అక్రమ కేసులో కొత్త నాటకం... సత్యప్రసాద్ చేత విజయవాడ ఏసీబీ కోర్టు ముందు తప్పుడు వాంగ్మూలం
Sun, Sep 20 2026 07:52 AM