-
పదోన్నతుల్లో రిజర్వేషన్ పాటించలేదని ఫిర్యాదు
శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లా వైద్యారోగ్య శాఖ పరిధిలో సచివాలయ ఏఎన్ఎం ఉద్యోగుల పదో న్నతుల్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్‌ను పాటించకుండా అడ్డగోలుగా పదోన్నతుల జాబితాలు సిద్ధం చేశారని దళిత సంఘాల జేఏసీ నాయకులు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్‌కి మంగళవారం ఫిర్యా దు చేశారు.
-
‘వృద్ధులపై వేధింపులు తగవు’
శ్రీకాకుళం కల్చరల్: వృద్ధులను గౌరవించడం, వారి సంక్షేమానికి పనిచేయడం అత్యవసరమని జిల్లా సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు బలివాడ మల్లేశ్వరరావు అన్నారు.
Wed, Jun 17 2026 12:46 AM -
వెద.. సాగు చేద్దాం పద
● యాజమాన్య పద్ధతులు పాటిస్తే అధిక దిగుబడులు
● ఏటా పెరుగుతున్న సాగు విస్తీర్ణం
Wed, Jun 17 2026 12:46 AM -
మళ్లీ అదే దైన్యం..!
సాగుకు సన్నద్ధం..● ఏరువాకకు ముందే యూరియా గుబులు
● ఖరీఫ్‌కు తగినంత అందించలేమంటున్న ప్రభుత్వం
● అన్నదాతలో ఆందోళన
నిబంధనలు ప్రకారమే సరఫరా
Wed, Jun 17 2026 12:46 AM -
కాలువపై విద్యుత్ తీగలు
హిరమండలం: వంశధార కుడి ప్రధాన కాలువ వద్ద నుంచి విద్యుత్ వైర్లు ప్రమాదకరంగా వేలాడుతున్నాయి. దీంతో ఎప్పుడు ఏ ప్రమా దం జరుగుతుందోనన్న ఆందోళన స్థానికుల్లో ఉంది. స్థానిక మండల పరిషత్ కార్యాలయం చెంతనే వంశధార కుడి ప్రధాన కాలువ ఉన్న సంగతి తెలిసిందే.
Wed, Jun 17 2026 12:46 AM -
దళితుడి స్థలంపై దౌర్జన్యం
● యంత్రాలతో రేకుల షెడ్డును కూల్చేసిన అధికారులు
Wed, Jun 17 2026 12:46 AM -
వ్యవసాయం నిర్వీర్యం చేయడానికి కుట్ర
● మంత్రి అచ్చెన్నాయుడు జిల్లాను దోచేస్తున్నారు
● దుమ్మెత్తిపోసిన వైఎస్సార్సీపీ టెక్కలి సమన్వయకర్త పేరాడ తిలక్
Wed, Jun 17 2026 12:46 AM -
ఆరోగ్యకర జీవనానికి యోగా అవసరం
శ్రీకాకుళం కల్చరల్: ఆరోగ్యకరమైన జీవనానికి యోగాసనాలు అత్యంత ఆవశ్యకమని జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ అన్నారు. పర్యాటక ప్రాంతమైన డచ్ భవనం వద్ద నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఆయన పాల్గొన్నారు.
Wed, Jun 17 2026 12:46 AM -
హార్డ్‌వేర్ షాపులో చోరీ
టెక్కలి రూరల్: స్థానిక అయ్యప్ప నగర్లో గల ఒక హార్డ్‌వేర్ షాపులో మంగళవారం చోరీ జరిగింది. ఈ మేరకు షాపు యజమాని, స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం..
Wed, Jun 17 2026 12:46 AM -
అడ్వెంచర్ శిక్షణలో జిల్లా విద్యార్థి ప్రతిభ
శ్రీకాకుళం రూరల్: విపత్తులు వచ్చేటప్పుడు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు ఎలా తరలించాలి, వరదలు, నదులు పొంగేటప్పుడు లోతట్టు ప్రాంతాల్లో ఉన్నవారిని ఎలా రక్షించాలి అన్న శిక్షణలో సిక్కోలు విద్యార్థి ప్రతిభ కనబరిచాడు.
Wed, Jun 17 2026 12:46 AM -
ఆర్టీసీ ప్రైవేటీకరణ కుట్రను అడ్డుకుంటాం
విజయనగరం అర్బన్:
Wed, Jun 17 2026 12:46 AM -
1438
బ్యానర్...● జల్‌జీవన్ మిషన్ పనులపై చంద్రబాబు సర్కారు కినుక
● నిధుల విడుదలలో జాప్యం
● ముందుకు సాగని పనులు
● పల్లెల్లో తాగునీటికి కటకట
Wed, Jun 17 2026 12:46 AM -
ఎల్‌నినో పరిస్థితులను అధిగమిద్దాం
విజయనగరం ఫోర్ట్: ఎల్‌నినో పరిస్థితులను అధిగమించేందుకు రైతాంగాన్ని సిద్ధం చేయాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి అన్నారు. కలెక్టరేట్ నుంచి వ్యవసాయశాఖ అధికారులతో ఆయన వీడియోకాన్ఫరెన్స్‌లో మంగళవారం మాట్లాడారు.
Wed, Jun 17 2026 12:46 AM -
" />
బిల్లులు రావాల్సి ఉంది
జల్‌జీవన్ మిషన్ పథకం కింద జిల్లాకు 1438 పనులు మంజూరయ్యాయి. 1218 పనులు పూర్తయ్యాయి. 220 పనులు వివిధ దశల్లో ఉన్నాయి. రూ.395 కోట్లు మంజూరుకాగా రూ.137 కోట్లు ఖర్చయ్యాయి. రూ.40 కోట్ల వరకు బిల్లులు అప్లోడ్ చేశారు. బిల్లులు చెల్లించాల్సి ఉంది.
Wed, Jun 17 2026 12:46 AM -
రోడ్డుపైనే ‘కూటమి’ రచ్చ
విజయనగరం గంటస్తంభం: అధికారం ఉంది.. మనల్ని ఆపేదెవరు అన్న చందంగా నేతలు వ్యవహరిస్తున్నారు.
Wed, Jun 17 2026 12:46 AM -
రాజుల పాలనలో రాక్షసకాండ
పక్క చిత్రంలో పూరిగుడిసెలో బిక్కుబిక్కుమంటూ కనిపిస్తున్నది ఓ గిరిజన కుటుంబం. బొబ్బిలి మండలంలోని కాశిందొరవలస పంచాయతీ పరిధి డొంగురువలసలోని పోరంబోకు స్థలంలో పూరిపాక వేసుకుని ఎన్నికల కల్యాణ్, సీతాలక్ష్మి తన ఇద్దరు పిల్లలతో 11 ఏళ్లుగా నివసిస్తున్నారు.
Wed, Jun 17 2026 12:46 AM -
అంతర్జాతీయ సదస్సులో పరిశోధన పత్రం ప్రదర్శన
విజయనగరం అర్బన్: స్థానిక గాజులరేగలోని సీతం ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన ప్రొఫెసర్, డీన్ (రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్) డాక్టర్ వీజీ ప్రసూన అంతర్జాతీయ స్థాయి సదస్సులో తన పరిశోధన పత్రాన్ని సమర్పించి విశేష గుర్తింపు పొందారు.
Wed, Jun 17 2026 12:46 AM -
శరవేగంగా పైడితల్లి చదురుగుడి ప్రారంభ ఏర్పాట్లు
విజయనగరం టౌన్: స్థానిక మూడులాంతర్లు వద్దనున్న పైడితల్లి చదురుగుడి ఆలయ ప్రారంభ ఏర్పాట్లను దేవాదాయశాఖ సహాయ కమిషనర్, ఆలయ ఈఓ కె.శిరీష మంగళవారం పర్యవేక్షించారు.
Wed, Jun 17 2026 12:46 AM -
పుష్పాలంకరణలో పైడితల్లి
విజయనగరం టౌన్: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి శ్రీ పైడితల్లి అమ్మవారు మంగళవారం పుష్పాలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ప్రధాన అర్చకుడు ఏడిద రమణ ఆధ్వర్యంలో అమ్మవారికి వేకువజామునుంచి పంచామృతాలతో అభిషేకాలు, అర్చనలు చేశారు.
Wed, Jun 17 2026 12:46 AM -
వేతనదారులకు ఉద్వాసన...!
● గణనీయంగా తగ్గిన ఉపాధి
వేతనదారులు
● గత ఏడాది కంటే 61 వేల మంది
తొలగింపు
● తగ్గిన 19 వేల జాబ్ కార్డులు
Wed, Jun 17 2026 12:46 AM -
శ్రీరస్తు.. శుభమస్తు
విజయనగరం: శుభముహూర్తాల సందడి ప్రారంభమైంది. వరుస మహూర్తాలు వస్తుండడంతో జిల్లాలో పెళ్లి సందడి ప్రారంభమైంది. అధిక జ్యేష్ఠ మాసంతో ఆగిన శుభ ముహూర్తాలు..మళ్లీ ఈ నెల 16 నుంచి ప్రారంభం కానున్నాయి.
Wed, Jun 17 2026 12:46 AM -
కేరళ రాష్ట్ర పంచాయతీల పాలనపై అధ్యయనం
విజయనగరం: సుపరిపాలనకు నిదర్శనంగా నిలిచే గ్రామ పంచాయతీల అభివృద్ధే దేశాభివృద్ధి అని ఉమ్మడి విజయనగరం జిల్లాపరిషత్ చైర్మన్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు(చిన్నశ్రీను) పేర్కొన్నారు.
Wed, Jun 17 2026 12:46 AM -
ఉపాధి వేతనదారుకు పాముకాటు
వంగర: మండల పరిధి ఓనె అగ్రహారం గ్రామంలో ఉపాధిహామీ పనులు చేస్తుండగా గ్రామానికి చెందిన పెడన ఈశ్వరమ్మ పాముకాటుకు గురైంది. ఈ మేరకు మంగళవారం స్థానిక బందకాలువ గట్టుపై పనులు చేస్తుండగా రక్తపింజర ఆమెను కాటు వేయడంతో వేతనదారులు పామును హతమర్చారు.
Wed, Jun 17 2026 12:46 AM -
ఐఐబీఎంిపీలో ప్రవేశాలకు నోటిఫికేషన్
విజయనగరం రూరల్: స్థానిక జేఎన్టీయూ–గురజాడలో అంతర్జాతీయ సమగ్ర బ్యాచిలర్ – మాస్టర్స్ ప్రోగ్రామ్ (ఐఐబీఎంపీ) 2026 ప్రవేశాలకు మంగళవారం నోటిఫికేషన్ జారీ చేశారు.
Wed, Jun 17 2026 12:46 AM -
జాబ్‌మేళాకు విశేష స్పందన
రాజాం సిటీ: స్థానిక ప్రభుత్వ ఐటీఐలో ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన జాబ్‌మేళాకు విశేష స్పందన లభించింది. 213 మంది అభ్యర్థులు హాజరుకాగా వారిలో 90 మంది వివిధ ఉద్యోగాలకు ఎంపికయ్యారని ఐటీఐ ప్రిన్సిపాల్ బి.భాస్కరరావు తెలిపారు.
Wed, Jun 17 2026 12:46 AM