-
కరుప్పు నుంచి ఊరమాస్ సాంగ్ రిలీజ్
స్టార్ హీరో సూర్య (Suriya) నుంచి సినిమా వస్తుందంటే ఆయన అభిమానుల్లో జోష్ పెరిగిపోతుంది. ఆయన ప్రస్తుతం నటిస్తున్న చిత్రాలలో కరుప్పు ఒకటి.
-
ఫెమా చట్టం: అలాంటి పరిమితులు మీకు వర్తించవు
మాకు పూర్వీకుల ఆస్తి భాగాలు చేయకుండా కొంత మిగిలి ఉంది. కొందరు వారసులు 1950 లలోనే దేశం విడిచి వెళ్లిపోయారు. వారికి పుట్టిన సంతానం కూడా జర్మనీ దేశంలో పుట్టారు – అక్కడ పౌరసత్వం కలిగి ఉన్నారు.
Wed, Oct 22 2025 10:31 AM -
Delhi: యజమాని తిట్టాడని.. అతని ఐదేళ్ల కుమారునిపై పాశవిక దాడి
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో దారుణం చోటుచేసుకుంది. ప్రతీకారంతో రగిలిపోతున్న ఒక డ్రైవర్ అభం శుభం ఎరుగని ఐదేళ్ల బాలుడిని అత్యంత పాశవికంగా హత్య చేశాడు. ఢిల్లీలోని నరేలా ప్రాంతంలో ఈ ఉదంతం చోటుచేసుకుంది. స్థానికంగా ఈ ఘటన సంచలనం రేకెత్తించింది.
Wed, Oct 22 2025 10:31 AM -
కేంద్రాల నిర్వాహకులకు పకడ్బందీ శిక్షణ
వనపర్తి: కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు వరి ధాన్యం సేకరణపై బుధ, గురువారం పకడ్బందీ శిక్షణ ఇవ్వాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ ఆదేశించారు.
Wed, Oct 22 2025 10:21 AM -
ఉర్సు ఐక్యతకు చిహ్నం..
వనపర్తి రూరల్: గ్రామాల్లో నిర్వహించే ఉర్సు, గ్రామ దేవతల పండుగలు ప్రజల ఐక్యతను చాటి చెబుతాయని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డా. చిన్నారెడ్డి, ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు.
Wed, Oct 22 2025 10:21 AM -
కమీషన్.. అందేనా?
●
కమీషన్ డబ్బులు రాలే..
Wed, Oct 22 2025 10:21 AM -
అమరుల త్యాగం చిరస్మరణీయం
వనపర్తి: దేశ సరిహద్దులో సైనికుడు ఎంత కీలకమో.. రాష్ట్ర భద్రతలో పోలీసులు కూడా అంతే ముఖ్యమని, పోలీసు అమరుల త్యాగం భావితరాలకు స్ఫూర్తిగా నిలుస్తోందని ఎస్పీ రావుల గిరిధర్ అన్నారు.
Wed, Oct 22 2025 10:21 AM -
" />
పెట్టుబడి కూడా వచ్చేలా లేదు..
అన్ని పంటలతో పోలిస్తే మిర్చికి పెట్టుబడి ఎక్కువ. కాలం కలిసొస్తే ఇబ్బందులు తీరుతాయనే ఆశతో నష్టం, లాభం చూడకుండా ప్రతి ఏటా మిర్చి సాగు చేస్తున్నా. పోయిన ఏడాది అనావృష్టితో దిగుబడి సరిగా రాలేదు. ధర కూడా లేకపోవడంతో చాలా నష్టపోయా.
Wed, Oct 22 2025 10:21 AM -
స్వరంతో ఉర్రూతలూగించే..స్పాటీఫై క్వీన్ పరమజీత్ కౌర్..!
ఈ అమ్మాయి పేరు పరమ్‌జీత్ కౌర్... వయసు 19 ఏళ్లు. ప్రత్యేకత.. పంజాబీ ర్యాపర్. తెర మీది ‘గల్లీ బాయ్’కు నిజ జీవిత ప్రతిబింబం! ఘనత.. స్పాటిఫై గ్లోబల్ 50 చార్ట్‌లో టాప్‌లో నిలిచి రికార్డ్స్ బ్రేక్ చేసింది.
Wed, Oct 22 2025 10:14 AM -
ఆదివాసీ చైతన్య ప్రతీక : విప్లవయోధుడు కొమురం భీమ్
తెలంగాణ అడవుల్లోని ఆదివాసీల వేదనను వీరత్వంగా మార్చిన కొమరం భీమ్ (Kumaram Bheem ) జీవిత గాథ మొత్తం భారత ఆదివాసీ పోరాటాల చరిత్రలో ప్రత్యేకమైనది.
Wed, Oct 22 2025 10:10 AM -
సదరం.. ఆలస్యం
రెండు నెలలుగా శిబిరాల ఊసెత్తని అధికారులుWed, Oct 22 2025 10:09 AM -
" />
కార్తీకం.. ఆకాశ దీపం
కొడంగల్: కార్తీక మాసం నేటి నుంచి ప్రారంభం కానుంది. బొంరాస్‌పేట మండలం రేగడి మైలారం గ్రామానికి చెందిన పురోహితుడు జయతీర్థాచారీ మంగళవారం కార్తీక ఆకాశ దీపాన్ని వెలిగించారు. దీపావళి రోజు ఇంటి ముందు దీపాలు వెలిగించడం ఆచారంగా తెలిపారు.
Wed, Oct 22 2025 10:09 AM -
వారి త్యాగాలు మరువలేనివి
అనంతగిరి: పోలీసు అమరవీరుల త్యాగం చిరస్మరణీయమని కలెక్టర్ ప్రతీక్‌జైన్ అన్నారు. మంగళవారం వికారాబాద్‌లోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విధి నిర్వహణలో ఎంతోమంది పోలీసులు అమరులయ్యారని పేర్కొన్నారు.
Wed, Oct 22 2025 10:09 AM -
ఏటీఎం కేంద్రాలే టార్గెట్
ఇబ్రహీంపట్నం రూరల్: ఒకటి కాదు.. రెండు కాదు 27 కేసుల్లో నిందితుడు.. ఏటీఎం కేంద్రాలే టార్గెట్‌గా అమాయకుల దృష్టి మళ్లించి నగదు మాయం చేస్తున్న కేటుగాడు ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు.
Wed, Oct 22 2025 10:09 AM -
మీటర్ ప్లీజ్
సాక్షి, రంగారెడ్డిజిల్లా: దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలో విద్యుత్ మీటర్ల కొరత ఏర్పడింది. డిమాండ్ మేర తయారీ సంస్థలు సరఫరా చేయలేకపోతున్నాయి.
Wed, Oct 22 2025 10:09 AM -
కొడంగల్‌ను ఎడ్యుకేషన్ హబ్‌గా మార్చాలి
కొడంగల్: కొడంగల్‌ను విద్యా కేంద్రంగా మార్చాలని కొడంగల్ అభివృద్ధి పరిరక్షణ ఐక్య కార్యాచరణ కమిటీ (కేడీపీ జేఏసీ) సభ్యులు ప్రభుత్వాన్ని కోరారు. మంగళవారం పట్టణంలోని వినాయక చౌరస్తా నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు నోటికి నల్ల క్లాత్ కట్టుకొని నిరసన ర్యాలీ నిర్వహించారు.
Wed, Oct 22 2025 10:09 AM -
జోరుగా జూదం
బషీరాబాద్: దీపావళి పండుగ నేపథ్యంలో తాండూరు నియోజకవర్గంలో యథేచ్ఛగా పేకాట సాగింది. ప్రత్యేక స్థావరాల్లో సోమవారం రాత్రి నుంచి మంగళవారం తెల్లవారుజాము వరకు రూ.లక్షల్లో బెట్టింగ్ సాగినట్లు తెలుస్తోంది.
Wed, Oct 22 2025 10:09 AM -
సాగు.. బాగు
వాణిజ్య పంట అయిన ఆయిల్‌పామ్ సాగు వైపు రైతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయి. మార్కెట్లో వంటనూనెకు అధిక డిమాండ్ ఉండటంతో మన దేశంలో పండించేందుకు శ్రీకారం చుట్టింది.
Wed, Oct 22 2025 10:08 AM -
సబ్సిడీపై పొద్దు తిరుగుడు విత్తనాలు
దుబ్బాకటౌన్: రైతులకు ప్రభుత్వం సబ్సిడీ ద్వారా విత్తనాలను పంపిణీ చేస్తున్నదని, దీనిని సద్వినియోగం చేసుకోవాలని గజ్వేల్ ఏడీఏ బాబు నాయక్ అన్నారు. మంగళవారం రాయపోల్ మండల కేంద్రంలోని రైతు వేదికలో సబ్సిడీపై పొద్దు తిరుగుడు విత్తనాలను రైతులకు పంపిణీ చేశారు.
Wed, Oct 22 2025 10:08 AM -
శభాష్ పోలీస్..
జహీరాబాద్ టౌన్: ఇద్దరు పిల్లలతో కలిసి మహిళ ఆత్మహత్యకు యత్నించగా పోలీసులు కాపాడారు. ఎస్ఐ.కాశీనాథ్ కథనం ప్రకారం... మండలంలోని బుర్దిపాడ్కు చెందిన ఏ.సంతోష్‌రెడ్డికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
Wed, Oct 22 2025 10:08 AM -
" />
తల్లిదండ్రులు మందలిస్తారనే..
శివ్వంపేట(నర్సాపూర్): విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన మండల పరిధిలోని కొంతన్‌పల్లి గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన బాడిగే మల్లేశ్‌కు ఇద్దరు కూతుర్లు, కొడుకు ఉన్నారు.
Wed, Oct 22 2025 10:08 AM -
శతాధిక వృద్ధురాలు మృతి
పుల్కల్(అందోల్): ఉమ్మడి పుల్కల్ మండలం బొమ్మారెడ్డిగూడెంలో శతాధిక
వృద్ధురాలు లాలీ బాయి(111)మృతి చెందింది. కుటుంబంలో నాలుగు తరాల వారసులను చూసిన ఆమె మృతితో విషాదం నెలకొన్నది. వృద్ధురాలి అంత్యక్రియల్లో గ్రామస్తులు పాల్గొన్నారు.
Wed, Oct 22 2025 10:08 AM -
జోరుగా జూదం
విచ్చలవిడిగా బొమ్మ బొరుసు
Wed, Oct 22 2025 10:08 AM
-
కరుప్పు నుంచి ఊరమాస్ సాంగ్ రిలీజ్
స్టార్ హీరో సూర్య (Suriya) నుంచి సినిమా వస్తుందంటే ఆయన అభిమానుల్లో జోష్ పెరిగిపోతుంది. ఆయన ప్రస్తుతం నటిస్తున్న చిత్రాలలో కరుప్పు ఒకటి.
Wed, Oct 22 2025 10:32 AM -

White House: దీపావళి వేడుకల్లో ట్రంప్
White House: దీపావళి వేడుకల్లో ట్రంప్
Wed, Oct 22 2025 10:31 AM -
Gold Price Drop: బంగారం ఢమాల్
Gold Price Drop: బంగారం ఢమాల్
Wed, Oct 22 2025 10:25 AM