-
దీపికా పదుకొణెకు షాకిచ్చిన 'కల్కి2' టీమ్
స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె (Deepika Padukone) కల్కి 2లో నటించడం లేదని చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ అధికారికంగా ప్రకటించింది. ఇప్పటికే ప్రభాస్ స్పిరిట్ సినిమా విషయంలో కూడా ఇలాంటి పరిస్థితే దీపికాకు ఎదురైన విషయం తెలిసిందే.
-
ఉగ్రవాదుల గౌరవం కోసం మునీర్ పట్టు .. జెఈఎం కమాండర్ వెల్లడి
న్యూఢిల్లీ: పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్‌లో మరణించిన ఉగ్రవాదుల అంత్యక్రియలకు హాజరు కావాలని, వారికి తగిన గౌరవం అందించాలని పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ పాక్ సైనిక అధికారులను ఆదేశించారని జెఈఎం కమాండర్ ఇలియాస్ కశ్మీరీ వెల్ల
Thu, Sep 18 2025 11:39 AM -
గయ మహిమ : ఆయన శరీరమే క్షేత్రంగా
‘త్రిమూర్తుల్లో భేదం లేదు, ముగ్గురూ ఒకటే’ అనటానికి గయ క్షేత్రం నిదర్శనం. చనిపోయిన ఆత్మీయ బంధు మిత్రుల పేర ఈ చోట కర్మకాండలా చరిస్తే మరణించిన వారికి ఉత్తమ గతులు కల్గుతాయి. ఈ కర్మనే ‘గయా శ్రాద్ధ’ మంటారు.
Thu, Sep 18 2025 11:38 AM -
నాకు సాయం చేసేందుకు ఎవ్వరూ లేరు : విజయ్ ఆంటోని
తమిళ నటుడు విజయ్ ఆంటోని ‘‘భద్రకాళి’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. రీసెంట్గా మార్గాన్ సినిమాతో మెప్పించిన ఆయన మరోసారి సత్తా చాటేందుకు బలమైన కథతో రానున్నారు.
Thu, Sep 18 2025 11:28 AM -
అతడు అత్యద్భుతం.. ఏ జట్టునైనా ఓడించగలము: పాక్ కెప్టెన్
ఆసియా కప్-2025 టోర్నమెంట్లో పాకిస్తాన్ క్రికెట్ జట్టు సూపర్-4 దశకు అర్హత సాధించింది. పసికూన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌ను 41 పరుగుల తేడాతో ఓడించి.. లీగ్ దశను విజయవంతంగా ముగించింది.
Thu, Sep 18 2025 11:18 AM -
ప్రజల ముంగిట పాలన
సంక్షేమ పథకాల అమలే కీలకం● యూరియా కొరత లేకుండా చర్యలు
● ప్రజాపాలన దినోత్సవంలో ప్రభుత్వ విప్ రాంచంద్రునాయక్
Thu, Sep 18 2025 11:16 AM -
విశ్వకర్మ చూపిన భక్తిమార్గంలో నడవాలి
మహబూబాబాద్ అర్బన్: విశ్వకర్మ చూపిన భక్తిమార్గంలో ప్రతీ ఒక్కరు నడవాలని బీసీ సంక్షేమశాఖ జిల్లా అధికారి ఎం. నర్సింహస్వామి అన్నారు. జిల్లా కేంద్రంలోని బీసీ సంక్షేమశాఖ కార్యాలయంలో బుధవారం విశ్వకర్మ జయంతి నిర్వహించారు.
Thu, Sep 18 2025 11:16 AM -
పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి
● అదనపు కలెక్టర్ అనిల్‌కుమార్
Thu, Sep 18 2025 11:16 AM -
ఆర్టీసీ యాత్రాదానం
నెహ్రూసెంటర్: ప్రయాణికులను ఆకర్షించేలా ఎప్పటికప్పుడు నూతన కార్యక్రమాలను ఆర్టీసీ తీసుకువస్తోంది. దీనిలో భాగంగా ‘యాత్రాదానం’ కార్యక్రమాన్ని చేపట్టింది.
Thu, Sep 18 2025 11:16 AM -
లక్ష గాంధీ విగ్రహాల ప్రదర్శన పోస్టర్ల ఆవిష్కరణ
మహబూబాబాద్: జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ప్రాంగణంలో బుధవారం లక్ష గాంధీ విగ్రహాల ప్రదర్శనకు సంబంధించిన పోస్టర్లు, కరపత్రాలను ప్రభుత్వ విప్ జాటోత్ రాంచంద్రునాయక్ చేతుల మీదుగా బుధవారం ఆవిష్కరంచారు.
Thu, Sep 18 2025 11:16 AM -
ఘనంగా పెద్దల పండుగ
గూడూరు: మండల కేంద్రంలోని ఆదివాసీ కోయదొరలు బుధవారం కొత్తల (పెద్దల) పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదివాసీ గ్రామ దొర పొడుగు క్రిష్ణమూర్తి మాట్లాడుతూ.. ప్రతీ సంవత్సరం ఉత్తరకార్దె మొదటి పాదంలో బుధవారం ఆదివాసీ పెద్దల పండుగ జరుపుకుంటామని తెలిపారు.
Thu, Sep 18 2025 11:16 AM -
వాస్తు శిల్పి పితామహుడు విశ్వకర్మ
● ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్‌రావుThu, Sep 18 2025 11:16 AM -
ఘనంగా విమోచన దినోత్సవం
మంచిర్యాలటౌన్/చెన్నూర్: మంచిర్యాల, చెన్నూర్‌లోని బీజేపీ కార్యాలయాల్లో బుధవారం తెలంగాణ విమోచన దినోత్సవం ఘనంగా నిర్వహించారు.
Thu, Sep 18 2025 11:16 AM -
● ప్రజలకు చేరువైన సంక్షేమ పథకాలు ● రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్‌రావు ● ఘనంగా ప్రజాపాలన దినోత్సవం
మంచిర్యాలఅగ్రికల్చర్: అనతికాలంలోనే జిల్లా అభివృద్ధి పథంలో దూసుకెళ్తోందని, సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువ అవుతున్నాయని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్‌రావు అన్నారు.
Thu, Sep 18 2025 11:16 AM -
ప్రబలుతున్న డెంగీ జ్వరాలు
బెల్లంపల్లి: బెల్లంపల్లి ప్రాంతంలో డెంగీ, మలేరియా జ్వరాలు ప్రబలుతున్నాయి. పల్లె, పట్టణం అనే తేడా లేకుండా పంజా విసురుతున్నాయి. పారిశుద్ధ్యం లోపించి, వర్షాలతో నీరు స్థిరంగా నిలిచి దోమలు వృద్ధి చెందడం వల్ల జ్వరాలు వ్యాపిస్తున్నాయి.
Thu, Sep 18 2025 11:16 AM -
అక్టోబర్ 2 వరకు ప్రత్యేక వైద్య శిబిరాలు
చెన్నూర్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా అక్టోబర్ 2 వరకు ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. స్థానిక సీహెచ్‌సీలో డీఎంహెచ్‌వో అనితతో కలిసి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు.
Thu, Sep 18 2025 11:16 AM -
చెన్నూర్‌లోనూ బాధితులు
చెన్నూర్: చెన్నూర్ పట్టణ ప్రజలు మొన్నటి వరకు వైరల్ ఫీవర్‌తో ఇబ్బంది పడగా.. ప్రస్తుతం డెంగీ ఫీవర్ వణికిస్తోంది. గత పక్షం రోజులుగా జ్వరాల బారిన పడుతున్నా మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు.
Thu, Sep 18 2025 11:16 AM -
యూరియా కోసం ఆందోళన
వేమనపల్లి: యూరియా కోసం నీల్వాయిలోని పీఏసీఎస్ కార్యాలయం వద్ద తెల్లవారుజాము నుంచే రైతులు బారులు తీరారు. 660 యూరియా బస్తాలు రాగా ఏఓ వీరన్న రైతులకు ఒక్కో బస్తా పంపిణీ చేశారు. ఏడుగురు రైతులకు కూపన్లు ఇచ్చిన యూరియా బస్తాలు లేకపోవడంతో ఆందోళనకు దిగారు.
Thu, Sep 18 2025 11:16 AM -
జాతీయ సదస్సు విజయవంతం చేయండి
మంచిర్యాలఅర్బన్: మంచిర్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చరిత్ర విభాగం ఆధ్వర్యంలో అక్టోబర్‌లో రెండ్రోజులపాటు నిర్వహించే జాతీయ సదస్సు విజయవంతం చేయాలని విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్ ప్రొఫెసర్ డీఎస్ఆర్ రాజేందర్‌సింగ్ అన్నారు.
Thu, Sep 18 2025 11:16 AM -
అపోహలను తొలగించే జానపద ప్రచారాలు
చెన్నూర్: జానపద ప్రచారాలు అపోహలను తొలగించడంలో కీలక పాత్ర పోషిస్తాయని డీఎంహెచ్‌వో అనిత అన్నారు. స్థానిక సీహెచ్‌సీలో ఎస్ఎన్ఎస్పీఏ కార్యక్రమంలో భాగంగా బుధవారం హెచ్ఐవీ, ఎయిడ్స్ కోసం సమీకృత వ్యూహం, అవగాహన సదస్సు నిర్వహించారు.
Thu, Sep 18 2025 11:16 AM -
ఘనంగా సాయుధ పోరాట వార్షికోత్సవం
రామకృష్ణాపూర్: తెలంగాణ సాయుధ పోరాట వార్షికోత్సవాన్ని సీపీఐ ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. స్థానిక పార్టీ కార్యాలయంలో ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య జెండా ఆవిష్కరించారు.
Thu, Sep 18 2025 11:16 AM -
త్వరలో ఈ-ఆధార్ యాప్ ప్రారంభం
భారత ప్రభుత్వం ఆధార్ వినియోగదారుల కోసం మొబైల్ అప్లికేషన్‌ను అభివృద్ధి చేస్తోంది. ప్రాథమిక అవసరాల కోసం ఆధార్ సేవా కేంద్రాలను వ్యక్తిగతంగా సందర్శించాల్సిన అవసరం లేకుండా యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా దీన్ని అందుబాటులోకి తీసుకొస్తుంది.
Thu, Sep 18 2025 11:14 AM -
" />
వాతావరణం
జిల్లాలో ఆహ్లాదకర వాతావరణం ఉంటుంది. మధ్యాహ్నం సాధారణ పరిస్థితి ఉంటుంది. పలుచోట్ల మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది.ఐదు పీఏసీఎస్ పాలకమండళ్లు రద్దు
● పర్సన్ ఇన్‌చార్జ్‌లుగా అసిస్టెంట్ రిజిస్ట్రార్ల నియామకం
Thu, Sep 18 2025 11:14 AM

Thu, Sep 18 2025 11:54 AM -

తన కారు ఆపిన పోలీసులకు పెద్దారెడ్డి వార్నింగ్

Thu, Sep 18 2025 11:51 AM -
ఎనీ టైం మందు (ATM).. రికార్డు సృష్టించిన చంద్రం

Thu, Sep 18 2025 11:39 AM