-
అజిత్ అగార్కర్ కాంట్రాక్ట్ పొడిగింపు.. అతడిపై వేటు?
టీమిండియా ఛీప్ సెలక్టర్ అజిత్ అగార్కర్ పదవీ కాలాన్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) పొడిగించినట్లు తెలుస్తోంది. అగార్కర్ వచ్చే ఏడాది జూన్ వరకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ చైర్మన్‌గా కొనసాగనున్నాడు.
-
సాగుపై క్షేత్రస్థాయిలో విద్యార్థుల పరిశీలన
హత్నూర (సంగారెడ్డి): మండలంలోని పన్యాల గ్రామంలో క్షేత్రస్థాయిలో వ్యవసాయ సాగును రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం విద్యార్థులు బుధవారం పరిశీలించారు.
Thu, Aug 21 2025 11:26 AM -
హైదరాబాద్‌కు తాగునీరెట్లా?
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి : సింగూరు ప్రాజెక్టును ఖాళీ చేస్తే హైదరాబాద్‌కు తాగునీటి సరఫరాకు ప్రత్యామ్నాయం ఎలా అనే అంశం తెరపైకి వస్తోంది. నగరానికి తాగునీటి సరఫరాలో ఈ జలాశయమే కీలకం.
Thu, Aug 21 2025 11:26 AM -
ఇల్లు ఖాళీ చేయించిన ఆర్ఐ
కుటుంబ సభ్యులతో కలిసి కనిపించకుండా పోయిన ముంపు బాధితుడుThu, Aug 21 2025 11:26 AM -
మా హయాంలో యూరియా కొరత లేదు
కొమురవెల్లి(సిద్దిపేట): కేసీఆర్ పాలనలో రైతులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోలేదని, ముందుచూపుతో యూరియా కొరత లేకుండా చేశారని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి గుర్తు చేశారు.
Thu, Aug 21 2025 11:26 AM -
అక్షరాస్యులుగా తీర్చిదిద్దడమే ఉల్లాస్ లక్ష్యం
దుబ్బాకటౌన్: గ్రామాల్లో ఉండే ప్రజలందరిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం ఉల్లాస్ కార్యక్రమం చేపట్టిందని ఉమ్మడి మెదక్ జిల్లా డిప్యూటీ డైరెక్టర్ వెంకట్ రెడ్డి అన్నారు.
Thu, Aug 21 2025 11:26 AM -
ఖాజీపేట తండాకు రాకపోకలు బంద్
నర్సాపూర్ రూరల్: మండలంలోని ఖాజీపేట గిరిజన తండాకు ఐదో రోజులుగా రాకపోకలు బంద్ అయ్యాయి. భారీ వర్షాలతో తండాకు వెల్లే మట్టిరోడ్డుపై గుంతలు ఏర్పడ్డాయి. రెడ్డిపల్లి – ఖాజీపేట టీడబ్ల్యూ రోడ్డు నుంచి గిరిజన తండా వరకు సుమారు మూడు కిలోమీటర్లు మట్టి రోడ్డు ఉంది.
Thu, Aug 21 2025 11:26 AM -
నూతన చట్టాలపై అవగాహన అవసరం
సంగారెడ్డి జోన్: రిఫ్రెష్మెంట్ కోర్సులో భాగంగా జిల్లా నుంచి వచ్చే సిబ్బందికి శిక్షణ ఇచ్చేందుకు సిద్ధంగా ఉండాలని ఎస్పీ పరితోష్ పంకజ్ సూచించారు. బుధవారం జిల్లా పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌ను ఆయన సందర్శించి, బ్యారెక్స్, తరగతి గదులు, కంప్యూటర్ ల్యాబ్‌ను తనిఖీ చేశారు.
Thu, Aug 21 2025 11:26 AM -
డిజిటల్ క్లాసులను సద్వినియోగం చేసుకోవాలి
సిద్దిపేట ఎడ్యుకేషన్ : జేఈఈ, నీట్, ఈఏపీసెట్ ఎంట్రెన్స్‌లకు హాజరయ్యే విద్యార్థులు ఫిజిక్స్ వాలా ఆన్లైన్ తరగతులను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి రవీందర్‌రెడ్డి విద్యార్థులకు సూచించారు.
Thu, Aug 21 2025 11:26 AM -
పురాతన భవనం కూల్చివేత
ఝరాసంగం(జహీరాబాద్): మండల కేంద్రంలో సుమారు 150 సంవత్సరాల క్రితం ఝరాసంగం శ్రీ కేతకీ సంగమేశ్వర ఆలయ ఆవరణలో నిర్మించిన పురాతన భవనం శిథిలావస్థకు చేరడంతో కూల్చివేశారు.
Thu, Aug 21 2025 11:26 AM -
పరిశుభ్రతతోనే వ్యాధులు దూరం
వర్షాలకు కూలిన ఇళ్లుThu, Aug 21 2025 11:26 AM -
సెకండ్ ‘హ్యాండ్’ !
మోసగాళ్లు తెలివిమీరుతున్నారు. జనాన్ని మోసం చేసి ఈజీగా మనీ సంపాదించడం కోసం కొత్తదారులు వెతుక్కుంటున్నారు. కార్లను అద్దెకు తీసుకుని, ఫేక్ నంబర్లు, ఆర్సీ తయారు చేసి ఆన్లైన్ ద్వారా విక్రయిస్తున్నారు. అదే కారును తస్కరించి, తిరిగి యజమానులకు అప్పగిస్తున్నారు.
Thu, Aug 21 2025 11:26 AM -
ప్రభుత్వ ఆఫీసుల్లో అవినీతి రాజ్యం!
● చేయి తడిపితేనే ఫైల్ కదిలేది
● ఏసీబీకి పట్టుబడుతున్నా
తీరు మారని వైనం
Thu, Aug 21 2025 11:26 AM -
ఆలయాల్లో భారీ చోరీ
● రూ.లక్షకు పైగా నగదు,
కానుకలు ఎత్తుకెళ్లిన దుండగులు
● సీసీ కెమెరాల వైర్లు కట్‌చేసి,
ధ్వంసం చేసిన వైనం
Thu, Aug 21 2025 11:26 AM -
పోలీసులకు చిక్కిన గ్యాంగ్ రేప్ నిందితుడు
మంచాల: గ్యాంగ్ రేప్ కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తిని మంచాల పోలీసులు బుధవారం చాకచక్యంగా పట్టుకున్నారు. సీఐ మధు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి..
Thu, Aug 21 2025 11:26 AM -
బీసీసీఐ కీలక నిర్ణయం.. ఆటగాళ్లకు ‘అగ్ని పరీక్ష’!
ఆసియా కప్-2025 టోర్నమెంట్ మొదలు.. వరుస సిరీస్‌లతో టీమిండియా బిజీబిజీగా గడుపనుంది. ఈ ఖండాంతర ఈవెంట్ తర్వాత స్వదేశంలో అక్టోబరులో వెస్టిండీస్‌తో టెస్టులు.. అనంతరం ఆస్ట్రేలియా పర్యటనలో వన్డే, టీ20 సిరీస్‌లు ఆడనుంది.
Thu, Aug 21 2025 11:21 AM -
ఉప రాష్ట్రపతి ఎన్నికలో బీఆర్ఎస్ మద్దతు.. కిషన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు
సాక్షి, ఢిల్లీ: ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో బీఆర్ఎస్ మద్దతు బీజేపీకి అవసరం లేదన్నారు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి. బీఆర్ఎస్ మద్దతు బీజేపీకి ఇవ్వాలని తాము అడగలేదున్నారు.
Thu, Aug 21 2025 11:21 AM -
20 అడుగుల కాలువలోకి వైష్ణోదేవి బస్సు.. ఒకరు మృతి
సాంబా (జమ్ముకశ్మీర్): జమ్ముకశ్మీర్‌లోని సాంబా జిల్లాలోని జాత్వాల్ ప్రాంతంలో ఈరోజు(గురువారం )ఉదయం మాతా వైష్ణోదేవి క్షేత్రానికి యాత్రికులను తీసుకెళ్తున్న బస్సు 20 అడుగుల లోతైన కాలువలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో ఒకరు మృతి చెందగా, మరో 40 మంది గాయపడ్డారు.
Thu, Aug 21 2025 11:19 AM -
మనసుంటే భూపంపిణీ చేయొచ్చు!
భారతదేశంలో నూటికి 65 శాతం పైగా ప్రజలు గ్రామీణప్రాంతంలో నివసిస్తున్నారు. భూమిని కలిగి ఉండటం రైతు కుటుంబానికి సామాజిక హోదాను కల్పిస్తుంది. కానీ 78 సంవత్సరాల ‘స్వాతంత్య్రం’ తర్వాత కూడా గ్రామీణ ప్రాంతంలో భూమి లేని నిరుపేదలు అత్యధికంగా ఉన్నారు.
Thu, Aug 21 2025 11:17 AM -
విన్నావా.. వినాయకా!
ఖర్చు లేకుండా అవకాశమున్నా తీరు మారని బల్దియా
● సీఎస్సార్ నిధులు వినియోగించకపోవడం విడ్డూరం
● జీహెచ్ఎంసీ ఖజానాకు గండి కొట్టే యత్నం
Thu, Aug 21 2025 11:14 AM -
అరిస్తే.. కరుస్తా!
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్లో వీధి కుక్కల బెడద వేధిస్తోంది. గల్లీల్లో ఎక్కడ చూసినా గుంపులుగా తిరుగుతున్నాయి. ఇంటి ముందు ఆడుకునే పిల్లల నుంచి, దారిన పోయే పెద్దల వరకూ దాడి చేసి ప్రాణాలు తోడేస్తున్నాయి. మోటారు సైకిల్‌పై వెళ్లే వారిని సైతం వెంబడిస్తున్నా యి.
Thu, Aug 21 2025 11:14 AM -
సినీ కార్మికులు రోడ్డున పడ్డారు
బంజారాహిల్స్: వేతనాల పెంపు కోసం సినీ కార్మికులు చేస్తున్న సమ్మె 18వ రోజుకు చేరింది. ఫిలిం ఛాంబర్, ఫిలిం ఫెడరేషన్ మధ్య చర్చలు సఫలం కాకపోవడంతో వేలాది మంది కార్మికులు ఆకలి కేకలతో అలమటిస్తున్నారు. షూటింగ్‌లు జరగకపోవడంతో పూట గడవడంలేదు.
Thu, Aug 21 2025 11:14 AM -
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు ఎస్ఎస్ఆర్ షెడ్యూల్
వచ్చే నెల 2 నుంచి 17 వరకు..
● హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్
Thu, Aug 21 2025 11:14 AM -
జంట జలాశయాల గేట్లు ఎత్తివేత
నిండు కుండల్లా రెండు రిజర్వాయర్లు
Thu, Aug 21 2025 11:14 AM
-
అజిత్ అగార్కర్ కాంట్రాక్ట్ పొడిగింపు.. అతడిపై వేటు?
టీమిండియా ఛీప్ సెలక్టర్ అజిత్ అగార్కర్ పదవీ కాలాన్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) పొడిగించినట్లు తెలుస్తోంది. అగార్కర్ వచ్చే ఏడాది జూన్ వరకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ చైర్మన్‌గా కొనసాగనున్నాడు.
Thu, Aug 21 2025 11:28 AM -

జీవిత ఖైదు శ్రీకాంత్ కేసులో చిన్న స్థాయి ఉద్యోగులు సస్పెండ్

Thu, Aug 21 2025 11:26 AM