19వ వారం మేటి చిత్రాలు

 • నీట్‌ నిబంధనలతో మెడలో చైన్లు కూడా బరువే..! (ఫొటో : శ్రీనివాసులు, కర్నూలు)

 • స్థానిక సంస్థల ఎన్నికల్లో అవ్వకు ’ఓటు’ సాయం..! (ఫొటో : ఎం. సతీష్‌కుమార్‌, పెద్దపల్లి)

 • ఇబ్బందులున్నా ఓటు మరువను.. మీరు కూడా..! (ఫొటో : భజరంగ్‌ప్రసాద్‌, నల్గొండ)

 • ‘చల్లని’ యాక్టివా ఉండగా.. ఎండతో టెన్షన్‌ ఎందుకు దండగా..! (ఫొటో : భాస్కరాచారి, మహబూబ్‌నగర్‌)

 • ‘నీట్‌’గా ఎగ్జామ్‌ రాద్దామనుకుంటే..‘నిమిషం’ అంటూ పరుగెతిస్తున్నారు..! (ఫొటో : సాయిదత్‌, హైదరాబాద్‌)

 • బుల్లెట్‌ను తాకిన నిప్పుల కుంపటి..! (ఫొటో : వరప్రసాద్‌, వరంగల్‌)

 • వేడికి మాడినా.. పనికి పోవాల్సిందే..! (ఫొటో : విజయకృష్ణ, అమరావతి)

 • రెండు చక్రాలపై.. ‘ఫ్యామిలీ’ ట్రావెలింగ్‌..! (ఫొటో : వీరేష్‌, అనంతపురం)

 • శింగనమల అడుగంటింది..మూగ జీవాల గొంతెండుతోంది..! (ఫొటో : వీరేష్‌, అనంతపురం)

 • భానుడి ప్రతాపానికి పచ్చటాకుల రక్ష..! (ఫొటో : మురళి, చిత్తూరు)

 • మండే వేసవిలో.. చిరుజల్లుల ఉపశమనం..! (ఫొటో : గజ్జెల రామ్‌గోపాల్‌ రెడ్డి, గుంటూరు)

 • భానుడి భగభగలకు అలసి సొలసిన చిట్టితల్లి..! (ఫొటో : కె.రమేష్‌బాబు, హైదరాబాద్‌)

 • మొబైల్‌ టవర్‌ వచ్చిందిగా.. సిగ్నల్స్‌ ప్రాబ్లమ్స్‌ ఉండవుగా..! (ఫొటో : సాయిదత్‌, హైదరాబాద్‌)

 • ఆ మినారు అంచున మొలిసిందా.. పవిత్ర మాసపు నెలవంక..! (ఫొటో : హుస్సేన్‌, కర్నూలు)

 • సూర్య ప్రకోపానికి జీవరాశులు మాడిమసైపోతున్నా.. మీరు మారరా..! (ఫొటో : శ్రీనివాసులు, కర్నూలు)

 • మానేరులో కలిసిపోయిన.. నాటి హైదరాబాద్‌-కరీంనగర్‌ రహదారి..! (ఫొటో : స్వామి, కరీంనగర్‌)

 • బతుకు జట్కా బండి.. ఎండతో జర పైలం సుమండీ..! (ఫొటో : అజీజ్‌, మచిలీపట్నం)

 • జర వదలండ్రా బాబూ.. గొంతు ఆరిపోతోంది..! (ఫొటో : నరసయ్య, మంచిర్యాల)

 • సుర్రుమనే ఎండలో.. సుడులు తిరిగే ఎండమావులు..! (ఫొటో : భజరంగ్‌ప్రసాద్‌, నల్గొండ)

 • అడవి వదిలిన వానరం.. గుక్కెడు నీళ్లకోసం జనావాసాల దర్శనం..! (ఫొటో : రాజ్‌కుమార్‌, నిజామాబాద్‌)

 • మొక్కవోని దీక్ష.. టెలిస్కోప్‌ సాయంతో​ పరీక్షలు రాసి ఇంటర్‌ పాసైన అర్చన..! (ఫొటో : ఎం. సతీష్‌కుమార్‌, పెద్దపల్లి)

 • మంజీరా వన్యప్రాణి కేంద్రంలో రంగురంగుల లవ్‌ బర్డ్స్‌..! (ఫొటో : శివప్రసాద్‌, సంగారెడ్డి)

 • బుల్లి పిట్టకు పెద్ద కష్టం..! (ఫొటో : వరప్రసాద్‌, వరంగల్‌)

 • భానుడి భగభగల్లో.. క్యూ కట్టిన ఉపాధి కూలీలు..! (ఫొటో : యాకయ్య, సూర్యాపేట)

 • చాలీచాలని నీళ్లు.. చాంతాడంత లైన్లు..! (ఫొటో : మహ్మద్‌ రఫి, తిరుపతి)

 • అమ్మా గంగమ్మా.. దయజూడమ్మా..! (ఫొటో : మహ్మద్‌ రఫి, తిరుపతి)

 • చిరుప్రాయం.. తాటిముంజల బేరం..! (ఫొటో: సత్యనారాయణ, విజయనగరం)

 • ఫొని తుపాన్‌ దెబ్బతో రైళ్లు బంద్‌..! (ఫొటో: సత్యనారాయణ, విజయనగరం)

 • హోరు గాలిలో.. హోర్డింగుల కష్టాలు..! (ఫొటో: సత్యనారాయణ, విజయనగరం)

 • అవ్వకు తోడుగా.. ఇటుక బట్టీలో చిన్నారి బాల్యం..! (ఫొటో : వరప్రసాద్‌, వరంగల్‌)

 • బతుకు పోరులో.. తల్లీ పిల్లల ముచ్చట్లు..! (ఫొటో : యాదిరెడ్డి, వనపర్తి)

మరిన్ని ఫొటోలు

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top