39వ వారం మేటి చిత్రాలు

 • బడుగులకు నీవు అండ.. మీకు మేము అండ.. (ఫోటో : రాజేష్‌ రెడ్డి, హైదరాబాద్‌)

 • సాగర తీరాన.. సాయంత్ర సమయాన... (ఫోటో : ఏ. సురేష్‌కుమార్‌, హైదరాబాద్‌)

 • పావురాల అడ్డా.. పురాణాపూల్‌ గడ్డ..(ఫోటో: రమేశ్‌, హైదరాబాద్‌)

 • గుంటూరుకు వచ్చిన అతిథులు.. అంతర్జాతీయ ఆంగ్ల కవితోత్సవంలో విదేశీయుల సందడి (ఫోటో : రాంగోపాల్‌ రెడ్డి, గుంటూరు)

 • నాకేం తక్కువ.. ? నాకూ కావాలో సెల్ఫీ..! (ఫోటో: మనువిశాల్‌, విజయవాడ)

 • ఓ... సమంత.. నీ అందం ఆకాశమంత (ఫోటో : యస్‌యస్‌ ఠాకూర్‌)

 • అధికారుల అపన్నహస్తం కోసం ఎదురుచూపు (ఫోటో : టి.రమేష్‌, కడప )

 • కల్లు గీసినా కష్టాలు తీరవు (ఫోటో : వేణుగోపాల్‌, జనగాం)

 • బొగత జలపాతం కాదు.. బూర్గుపేట జల'గుంట'.. (ఫోటో : సంపత్‌, జయశంకర్‌ భూపాలపల్లి)

 • అవ్వా చీర బాగుందా.. బతుకమ్మ చీరల పంపిణీలో అ‍వ్వకు చీర ఇచ్చి బాగుందా అని అడుగుతున్న కేటీఆర్‌ (ఫోటో: కంది భజరంగ్‌ ప్రసాద్‌, నల్లగొండ)

 • నాన్న నీకు భయమేల..? అండగా నేనుండగా..! (ఫోటో : విజయకృష్ణ, అమరావతి)

 • బతుకు బాటలో.. (ఫోటో : విజయకృష్ణ, అమరావతి)

 • ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజల చెంతకు అనంత.. (ఫోటో : వీరేష్‌, అనంతపురము)

 • అన్నా రోడ్డు చూసి బండి నడపాలన్నా ..! (ఫోటో : వీరేష్‌, అనంతపురము)

 • గ్రామసచివాలయ ఉద్యోగాలకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ షురూ.. (ఫోటో: మురళి, చిత్తూరు)

 • తరాలు మారినా.. మా తలరాతలు మార్చరా..! (ఫోటో : రాజేష్‌ రెడ్డి, హైదరాబాద్‌)

 • బడేసాబ్‌.. మొబైల్‌ బంద్‌కర్‌కే ఆగే చలో.. (ఫోటో: సోమ సుభాష్‌, హైదరాబాద్‌)

 • ముందు సెల్ఫీ.. తర్వాతే ఏదైనా..! (ఫోటో : వేణుగోపాల్‌, జనగాం)

 • ప్రకృతి ఒడిలో సద్దుల బతుకమ్మతో తెలంగాణ ఆడపడుచులు ( ఫోటో : శైలేందర్‌ రెడ్డి, జగిత్యాల)

 • చెరువు కాదండోయ్‌.. ఆర్టీసీ బస్టాండ్‌..! (ఫోటో: దశరథ్‌ రజ్వా, కొత్తగూడెం)

 • ఆంధ్రా కశ్మీర్‌.. పాపికొండల అందం చూద్దాం రారండోయ్‌ (ఫోటో: పి. సతీష్‌కుమార్‌, కాకినాడ)

 • గ్రామసచివాలయ ఉద్యోగాల సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌కు సన్నద్ధులుగా.. (ఫోటో: పి. సతీష్‌కుమార్‌, కాకినాడ)

 • బువ్వ పెట్టని బుట్ట (ఫోటో: రాధారపు రాజు, ఖమ్మం)

 • ప్రజాసేవలో పోలీస్‌ (ఫోటో: రాధారపు రాజు, ఖమ్మం)

 • బతుకమ్మ చీర.. తెలంగాణ బిడ్డకు ప్రభుత్వం ఇస్తున్న ఆత్మీయ కానుక (ఫోటో : భాస్కరాచారి, మహబూబ్‌నగర్‌)

 • నడిరోడ్డుపై బతుకు పోరాటం (ఫోటో: నరసయ్య, మంచిర్యాల)

 • ప్రభుత్వాసుపత్రుల్లో సౌకర్యాల మాట తూచ్‌.. (ఫోటో: సుధాకర్‌, నాగర్‌కర్నూల్‌)

 • గిజిగాడి గూళ్లు కడుతున్నారు ఈ ఇంజనీర్లు.. (ఫోటో: కంది భజరంగ్‌ ప్రసాద్‌, నల్లగొండ)

 • సర్కారు దవాఖానాలో స్వయం సేవలే.. (ఫోటో: కైలాష్‌ కుమార్‌, నిర్మల్‌)

 • గుండెల్ని హత్తుకునే గుడారం చెరువు అందాలు.. (ఫోటో : రాజ్‌కుమార్‌, నిజామాబాద్‌)

 • ష్‌.. మంత్రి గారికి మీ సమస్యలు చెప్పుకోండి.. (ఫోటో: కే. సతీష్‌, సిద్ధిపేట్‌)

 • సారూ.. శుభాకాంక్షలు.. సంగారెడ్డి జిల్లా పరిషత్‌ సమావేశంలో హరీష్‌రావుకి మంత్రి పదవి వచ్చినందుకు శుభాకాంక్షలు తెలుపుతున్న ఎంపీపీలు (ఫోటో: బి. శివప్రసాద్‌, సంగారెడ్డి)

 • అలిపిరి టూ తిరుమల.. వయా ఆహ్లాదం.. (ఫోటో: రఫి, తిరుపతి)

 • ఆకలికి ఎక్కడైతే ఏముంది.. రోడ్డు మీదే వంటా వార్పు (ఫోటో: మనువిశాల్‌, విజయవాడ)

 • అబ్బే అక్కడేం లేదండీ.. ఫైర్‌ మాక్‌ డ్రిల్‌ అంతే..! (ఫోటో: రూబెన్‌, విజయవాడ)

 • అబ్బో నీ అందాన్ని చూడ రెండు కళ్లు చాలవు (ఫోటో: సత్యనారాయణ, విజయనగరం)

 • కుర్రాళ్లపైకి రైడుకొచ్చిన కలెక్టర్‌ (ఫోటో: సత్యనారాయణ, విజయనగరం)

 • సముద్రపు అలలు కాదండోయ్‌.. శ్రీకాకుళం ఆర్టీసీ బస్టాండ్‌లో అలలు (ఫోటో: జయశంకర్‌, శ్రీకాకుళం)

 • గ్రామసచివాలయ ఉద్యోగానికి ఎంపికై సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ అనంతరం సంతోషంగా వెళ్తున్న దివ్యాంగుడు (ఫోటో: కిషోర్‌, విజయవాడ)

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని ఫొటోలు

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top