24వ వారం మేటి చిత్రాలు

 • దివ్యాంగుడి బౌలింగ్‌ విన్యాసం..! (ఫొటో : జయశంకర్‌, శ్రీకాకుళం)

 • డిజైనర్‌ ఎగ్జిబిషన్‌లో సినీనటి అర్చన..! (ఫొటో : ఎస్‌ఎస్‌ ఠాకూర్‌)

 • పొట్టకూటికోసం తప్పవీ నిప్పుల విన్యాసాలు..!! (ఫొటో : భజరంగప్రసాద్‌, నల్గొండ)

 • చచ్చిపోతున్నా.. దింపరా బాబూ..!! (ఫొటో : రజ్వా దశరథ్‌)

 • జననేత సీఎం జగన్‌.. తీపి కబురు చెప్పి ఆనందింపజేసెన్‌..!! (ఫొటో: మహ్మద్‌ రఫి, తిరుపతి)

 • డీజీపీ సవాంగ్‌తో ముద్దుల తనయ..! (ఫొటో : విజయకృష్ణ, అమరావతి)

 • కళల్లో బతికిన కర్షక ముఖచిత్రం.. తాతకు గుర్తొచ్చే అలనాటి యవసాయం..!! (ఫొటో : విజయకృష్ణ, అమరావతి)

 • రాజన్న ఆశీస్సులు తీసుకుంటున్న సీఎం జగనన్న..!! (ఫొటో : విజయకృష్ణ, అమరావతి)

 • నీలిమేఘపు ఛాయల్లో అరుణ వర్ణపు ఇస్కాన్‌ మందిరం..!! (ఫొటో : ఎండీ బాషా, అనంతపురం)

 • సకుటుంబ సవారీ..! (ఫొటో: రామ్‌గోపాల్‌రెడ్డి, గుంటూరు)

 • గౌరవ హోంమంత్రికివే మా అభినందనలు..!! (ఫొటో: రామ్‌గోపాల్‌రెడ్డి, గుంటూరు)

 • రోడ్డు, మెట్రో, రైలు మార్గాల కూడలి..! (ఫొటో : కె రమేష్‌బాబు, హైదరాబాద్‌)

 • ఆకాశంలో నిప్పు కణిక.. నేలను తాకితే మిగిలేది బూడిదే ఇక..! (ఫొటో : కె రమేష్‌బాబు, హైదరాబాద్‌)

 • శిల్పారామంలో.. ఇటలీ పిరమిడ్‌..! (ఫొటో : వి రవిందర్‌, హైదరాబాద్‌)

 • అంతెత్తున నీలాకాశం.. రెపరెపల త్రివర్ణ పతాకం..!! (ఫొటో : ఎ సురేష్‌కుమార్‌, హైదరాబాద్‌)

 • బడులు మొదలాయే.. ట్రాఫికర్‌ తోడాయే..!! (ఫొటో : ఎ సురేష్‌కుమార్‌, హైదరాబాద్‌)

 • గెలుపెవరిదో... పరుగుల రాణెవరో..!! (ఫొటో : రాధారపు రాజు, ఖమ్మం)

 • భానుడి భగభగలతో వినూత్న ఆలోచన..!! (ఫొటో : రాధారపు రాజు, ఖమ్మం)

 • బడి షురువాయే.. చిత్తడి ఎదురాయే..!! (ఫొటో : స్వామి, కరీంనగర్‌)

 • 24వ వారం మేటి చిత్రాలు

 • అందరూ కదిలారు.. తలోచేయి వేశారు..!! (ఫొటో : భాస్కరాచారి, మహబూబ్‌నగర్‌)

 • వేడి వేపుకుతింటోంది.. జలకాలాటలలో..!! (ఫొటో : నరసయ్య, మంచిర్యాల)

 • కాపాడవమ్మా.. కరుణించవమ్మా గంగాభవానీ..!! (ఫొటో : భజరంగప్రసాద్‌, నల్గొండ)

 • ముగ్గురు పిల్లలకు ఇద్దరు సార్లు..!! (ఫొటో : భజరంగప్రసాద్‌, నల్గొండ)

 • ప్రమాదం కనబడుతోంది.. ప్రభుత్వం స్పందించాలి..!! (ఫొటో : కైలాశ్‌కుమార్‌, నిర్మల్‌)

 • బడులు షురువాయే.. మార్కెట్ల రద్దీ మొదలాయే..!! (ఫొటో : రాజ్‌కుమార్‌, నిజామాబాద్‌)

 • అందరూ కలిసి.. సరదాగా సెల్ఫీ..!! (ఫొటో : ఎం. సతీష్‌కుమార్‌, పెద్దపల్లి)

 • జెడ్పీ చైర్మన్‌గా పుట్టమధు.. గులాబీ సంబరాలు..!! (ఫొటో : ఎం. సతీష్‌కుమార్‌, పెద్దపల్లి)

 • ఆక్సిజన్‌ పార్కులో జింకల పరుగులు..!! (ఫొటో : కె.సతీష్‌, సిద్దిపేట)

 • దొరికిన భారీ బంగారు చేప...! (ఫొటో : జయశంకర్‌, శ్రీకాకుళం)

 • మంజీరా డ్యామ్‌ సమీపంలో మయూర సోయగం..! (ఫొటో : బి.శివప్రసాద్‌)

 • కలిసిన స్నేహ బంధం.. విద్యార్థినుల ఆనందం..!! (ఫొటో : బి.శివప్రసాద్‌)

 • కురిసిన వాన.. తడిసినా ఈ పయనం సాగేనా..!! (ఫొటో : యాకయ్య, సూర్యాపేట)

 • ప్రమాదపుటంచుల్లో బుల్లిగువ్వ గూడు పదిలం..! (ఫొటో : యాకయ్య, సూర్యాపేట)

 • ఏడుకొండలవాడి సన్నిధిలో ఏపీ సీఎం, ఇండియా పీఎం..!! (ఫొటో: మోహనకృష్ణ, తిరుపతి)

 • ప్రధానమంత్రి నరేంద్రమోదీ అభివాదం..! (ఫొటో: మోహనకృష్ణ, తిరుపతి)

 • వేసవి సెలవుల్లో.. సెలయేటి స్విమ్మింగులు..!! (ఫొటో: మోహనకృష్ణ, తిరుపతి)

 • బుడ్డోడి చేతిలో బండి.. స్టార్ట్‌ అయితే పరేషానండి..!! (ఫొటో: మహ్మద్‌ రఫి, తిరుపతి)

 • పీఎం మోదీకి వెంకన్న జ్ఞాపిక అందిజేస్తున్న ముఖ్యమంత్రి జగన్‌..! (ఫొటో: మహ్మద్‌ రఫి, తిరుపతి)

 • రైలు నిలయంలో భారీ మువ్వన్నెల పతాకం..! (ఫొటో : కె.చక్రపాణి, విజయవాడ)

 • గోడలపై ఉట్టిపడుతున్న కళానైపుణ్యం..! (ఫొటో : కె.చక్రపాణి, విజయవాడ)

 • సెలవులు ముగిశాయి.. ఊళ్లన్నీ​బోగీలు చేరాయి..! (ఫొటో : కిశోర్‌, విజయవాడ)

 • చిన్నారి అక్షరాభ్యాసం.. బడిబాటకు సిద్ధం..! (ఫొటో : పవన్‌, విజయవాడ)

 • అసెంబ్లీ ఆవరణలో ఎమ్మెల్యే రోజా అభివాదం..! (ఫొటో : రూబెన్‌, విజయవాడ)

 • ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఫ్లెక్సీకి ఆర్టీసీ కార్మికుల క్షీరాభిషేకం..! (ఫొటో : సత్యనారాయణ, విజయనగరం)

 • కనుమరుగైపోయిన గోలీసోడా.. మిగిలింది ఇదొక్కటేనా..! (ఫొటో : సత్యనారాయణ, విజయనగరం)

 • వాయుదేవుడి బీభత్సం.. మీటింగ్‌ ఆగమాగం..! (ఫొటో : యాదిరెడ్డి, వనపర్తి)

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter


మరిన్ని ఫొటోలు

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top