53వ వారం మేటి చిత్రాలు

 • దయచేసి దయుంచండి..! సహకరించండి..!! (ఫోటో: సోమసుభాష్, హైదారాబాద్‌‌)

 • పండగ సంబరం.. సెల్ఫీలో ప్రతిబింబం.. (ఫోటో: ఎం. రవికుమార్‌, హైదారాబాద్‌)

 • ఆనందాల వేళను సెల్ఫీతో దాచేద్దాం (ఫోటో: భజరంగ ప్రసాద్‌, నల్గొండ )

 • సరదాల కళాశాల.. (ఫోటో: విజయ్‌కృష్ణ, అమరావతి)

 • ప్రపంచ రేపటి కవులము (ఫోటో: రాజు రాదారపు, ఖమ్మం)

 • స్మైలీ..! సెల్ఫీస్‌.!! (ఫోటో: విజయ్‌ కృష్ణ, అమరావతి)

 • క్రిస్మస్‌ ముస్తాబులో పూలసందడి.. (ఫోటో: మురళి, చిత్తూర్‌)

 • బిర్లామందిర్‌పై డేగ కన్ను..!! (ఫోటో: కె.రమేశ్‌బాబు, హైదారాబాద్‌)

 • బతుకుబండిని లాగుతూ.. సరదాగా (ఫోటో: కె.రమేశ్‌బాబు, హైదారాబాద్‌)

 • వీక్షకాకర్షణలో క్రిస్మస్‌ సందడి.. (ఫోటో: సాయిదత్‌, హైదారాబాద్‌)

 • పనిలో మునిగారు.. పైనున్నారు.. జాగ్రత్త..! (ఫోటో: సాయిదత్‌, హైదారాబాద్‌)

 • కాలం మారిన కళ మారదు.. ‘చార్మ్’నార్‌.. (ఫోటో: ఎ.సురేష్‌కుమార్‌, హైదరాబాద్‌)

 • చిన్ని చేతుల్లో ‘కళ’కళ లాడింది.. (ఫోటో: వీరాంజనేయులు, హైదరాబాద్‌)

 • జాతరలో కదిలిండు పోతురాజు (ఫోటో: వేణుగోపాల్‌, జనగాం )

 • తూనీకలో గోల్‌మాల్‌.. (ఫోటో: దశరథ్ రజ్వా‌, కొత్తగూడెం)

 • వల విసిరా.. కడుపు నిండేనా (ఫోటో: రాజు రాదారపు, ఖమ్మం)

 • జంట చిలుకల జోష్యం చూపించుకోను రారండి (ఫోటో: భాస్కరా చారి, మహబూబ్‌నగర్‌ )

 • హై రిస్క్‌ బట్‌ నో టెన్సన్‌ రైట్‌ రైట్‌.. (ఫోటో: భాస్కరా చారి, మహబూబ్‌నగర్‌ )

 • పట్టర పట్టు హైలెస్సా...బస్సు కదిలేటట్టు (ఫోటో: శ్రీశైలం, మేడ్చల్‌ )

 • గెలుపు కోసం తెరచాప పడవల పయనం (ఫోటో: వెంకటరమణ, నెల్లూర్‌ )

 • సూర్య కాంతికై పసికందులు (ఫోటో: రాజ్‌కుమార్‌, నిజామాజాద్‌ )

 • దేశరక్షణకై శిక్షణ (ఫోటో: రాజ్‌కుమార్‌, నిజామాజాద్‌ )

 • రెహ్మాన్‌ పాటతో లేజర్‌ కాంతులు (ఫోటో: ప్రసాద్‌ గారగ, రాజమండ్రి)

 • నాట్లకోసం.. పాట్లు (ఫోటో: సతీష్‌, సిద్ధిపేట్‌)

 • శిలువల మధ్య సూర్యోదయం (ఫోటో: జయశంకర్‌, శ్రీకాకుళం)

 • పర్వదినాన ప్రార్థనకు భక్తులు (ఫోటో: శివప్రసాద్‌, సంగారెడ్డి)

 • బతుకు ‘భారం’ (ఫోటో: యాక​య్య, సూర్యపేట్‌)

 • కోడికి సంక్కెళ్లు... (ఫోటో: భగవాన్‌, విజయవాడ)

 • పట్టాలపై యుద్ద ట్యాంకర్లు (ఫోటో: భగవాన్‌, విజయవాడ)

 • మూడు చక్రాల ఆటోలో మగువలు (ఫోటో: చక్రపాణి, విజయవాడ)

 • భళా ‘నా’ చిత్రం: ​రాష్ట్రపతి సతీమణి (ఫోటో: చక్రపాణి, విజయవాడ)

 • భళారే.. ఏమా కాంతి సోయగం (ఫోటో: కిశోర్‌, విజయవాడ)

 • క్రిస్మస్‌ వేడుకలో చిన్నారుల నృత్యాలు (ఫోటో: సత్యనారాయణ మూర్తి, విజయనగరం)

 • నాటకంతో అలరించిన చిన్నారుల (ఫోటో: యాదిరెడ్డి, వనపర్తి)

మరిన్ని ఫొటోలు

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top