9వ వారం మేటి చిత్రాలు

 • యాపిల్‌ ఫోన్‌తో ‘యాపిల్‌ బ్యూటీ’ సెల్ఫీ ( ఫోటో రాంగోపాల్‌ రెడ్డి, గుంటూరు)

 • కొంపదీసి చార్‌మినార్‌ని కూల్చేయరుగా.. (ఫోటో సురేష్‌ కుమార్‌, హైదరాబాద్‌)

 • మహావిష్ణువును కాలితో తన్నుతున్న భృగుమహర్షి వేషదారి (ఫోటో సుబ్రమణ్యం, తిరుపతి)

 • ఎవరు దొరికినా వాడికి రంగు పడుద్ది..( ఫోటో కే రమేష్‌ బాబు, హైదరాబాద్‌)

 • మానవా.. నువ్వు మారవా..( ఫోటో అరుణ్‌ రెడ్డి, అదిలాబాద్‌)

 • తొందరగా తిప్పేయండి.. మరి కొన్ని నిషాల్లోనే పరీక్ష.. ( ఫోటో రియాజ్‌, ఏలూరు)

 • కాంస్య పథకం సాధించిన ఆనందంలో అరుణా రెడ్డి ( ఫోటో కే రమేష్‌ బాబు, హైదరాబాద్‌)

 • విదేశీ ఫెలికాన్‌ పక్షుల విడిది.. ( ఫోటో మహ్మద్‌ రఫి, హైదరాబాద్‌)

 • రంగు రబ్బ రబ్బ అంటుంది రంగు బర్ సే.. ( ఫోటో రవి కుమార్‌, హైదరాబాద్‌)

 • పచ్చదనంపై మమకారం.. చెట్టు కోసం స్థలం వదిలి షెడ్డు వేశాడు..( ఫోటో సాయిదత్‌, హైదరాబాద్‌)

 • మూతపడ్డ సినిమా థియేటర్లు ( ఫోటో సాయిదత్‌, హైదరాబాద్‌)

 • దేవుడా.. పరీక్షకు ఆలస్యం అవుతుందేమో.. ఇప్పుడే ఈ టైర్‌ పంచర్‌ అవ్వాలా..( ఫోటో సాయిదత్‌, హైదరాబాద్‌)

 • రిలయన్స్‌ ట్రెడ్స్‌ బ్రాండ్‌ అంబాజిడర్‌గా దగ్గుపాటి రాణా ( ఫోటో ఎస్‌ఎస్‌ ఠాకూర్‌, హైదరాబాద్‌)

 • గజేంద్రా.. దాహం తీరిందా.. (ఫోటో సురేష్‌ కుమార్‌, హైదరాబాద్‌)

 • నన్ను వదిలేయండి ప్లీజ్‌.. (ఫోటో వేణుగోపాల్‌, జనగామ‌)

 • సూర్యుడా నీ తాకిడికి దాహం తీరేదెలా..(ఫోటో వేణుగోపాల్‌, జనగామ‌)

 • ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న వైఎస్‌ఆర్‌సీపీ నేతలు (ఫోటో టీ రమేష్‌, కడప)

 • ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న వైఎస్‌ఆర్‌సీపీ నేతలు (ఫోటో టీ రమేష్‌, కడప)

 • కేరింతలు కొడుతున్న కుర్రకారు ( ఫోటో ధశరథ్‌, కొత్తగూడెం)

 • విద్యార్థులకు ‘పరీక్ష’ ( ఫోటో ధశరథ్‌, కొత్తగూడెం)

 • నీళ్లు కాదు.. ఎండమావులు (ఫోటో రాధారపు రాజు, ఖమ్మం)

 • ప్రత్యేక హోదా చర్చా వేదికలో వాగ్వివాదం చేస్తున్న బీజేపీ, కాంగ్రెస్‌ నాయకులు ( ఫోటో వడ్డె శ్రీనివాసులు, కర్నూలు)

 • ఒకే స్ట్రెచర్‌పై ఇద్దరు రోగులు.. ఎమీటి పరిస్థితి? పట్టించుకునే వారే లేరా.. ( ఫోటో వడ్డె శ్రీనివాసులు, కర్నూలు)

 • లీ.. హోలీ.. లీ.. హోలీ.. (ఫోటో మురళి మోహన్‌, మహబూబాబాద్‌)

 • మకరందాన్ని ఆస్వాదిస్తున్న చిలకమ్మ (ఫోటో మురళి మోహన్‌, మహబూబాబాద్‌)

 • బండి చిన్నదైనా.. బరువు బారెడు.. (ఫోటో భాస్కరాచార్య, మహబూబ్‌నగర్‌)

 • రాసులు పండించాం.. కాసులు ఇచ్చే వారేరి.? (ఫోటో భాస్కరాచార్య, మహబూబ్‌నగర్‌)

 • అమ్మో అమ్మోరు తల్లి (ఫోటో నరసయ్య, మంచిర్యాల)

 • ఎంత కష్టమొచ్చిందమ్మా..! (ఫోటో సుధాకర్‌, నాగర్‌ కర్నూలు)

 • భారం అంతా మీదే దేవుడా.. (ఫోటో కంది భజరంగ్‌ ప్రసాద్‌, నల్లగొండ)

 • భర్తను మంచంపై కలెక్టరేట్‌కు తీసుకువస్తున్న భార్య (ఫోటో కంది భజరంగ్‌ ప్రసాద్‌, నల్లగొండ)

 • ప్రత్యేక హోదా సాధనే మా లక్ష్యం (ఫోటో ఎంవీ రవి కుమార్‌, నెల్లూరు)

 • ఐడియా అదిరింది బాసూ.. (ఫోటో రాజ్‌ కుమార్‌, నిజామాబాద్‌)

 • పల్లెటూరి అందాలు.. (ఫోటో ఎం సతీష్‌ కుమార్‌, పెద్దపల్లి)

 • తాటిచెట్టు ఎక్కిన సూర్యుడు (ఫోటో ఎం సతీష్‌ కుమార్‌, పెద్దపల్లి)

 • బలి బలి బలిరా బలి సాహోరే బాహుబలి (ఫోటో గరగ ప్రసాద్‌, రాజామండ్రి)

 • అంబరాన్ని అంటిన సిక్కోలు సంబరాలు (ఫోటో కే జయశంకర్‌, శ్రీకాకుళం)

 • ఓవర్‌ హైట్‌ లోడు.. ప్రమాదకరంగా వెళ్తున్న లారీలు.. (ఫోటో బీ శివ ప్రసాద్‌, సంగారెడ్డి)

 • జల్లంత కవ్వింత కావలిలే.. ఒళ్ళంత తుళ్ళింత రావలిలే.. (ఫోటో యాకయ్య, సిద్ధిపేట)

 • పనస గుత్తుల పసందు (ఫోటో భగవాన్‌, విజయవాడ)

 • సాయంత్ర సూర్యాస్తమయం సమయంలో ఎర్రని సూర్యుడు (ఫోటో నడిపూడి కిషోర్‌, విజయవాడ)

 • మామిడి చెట్టు తోర్ర మద్యలోగులాబి మొక్క (ఫోటో నడిపూడి కిషోర్‌, విజయవాడ)

 • ర్యాలీ నిర్వహిస్తున్న విద్యత్‌ కాంట్రాక్టు ఉద్యోగులను అడ్డుకుంటున్న పోలీసులు (ఫోటో ఎండీ నవాజ్‌, వైజాగ్‌)

 • విద్యుత్‌ కాంతుల వెలుగులో కలెక్టరేట్‌ (ఫోటో ఎండీ నవాజ్‌, వైజాగ్‌)

 • ప్రత్యేక హోదా కోసం విద్యార్థుల నిరసన (ఫోటో సత్యనారాయణ మూర్తి, విజయనగరం)

 • హర హర మహాదేవ..(ఫోటో శివ కుమార్‌, యాదాద్రి)

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని ఫొటోలు

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top