
'అగ్ని సైతం ఆశయాన్ని అడ్డుకోలేదు..! (ఫోటో : భాషా, అనంతపురం)

భాగ్యనగర సంస్కృతిలో భాగమైన శాంతి (ఫోటో: ఏ సురేష్ కుమార్, హైదరాబాద్)

మార్కెట్ సెంటర్‌లో ఘనంగా తిరంగా యాత్ర (ఫోటో: గజ్జెల రామగోపాల్ రెడ్డి, గుంటూరు)

మా మొహం మీద చిరునవ్వుకు కారణం మీరు.. థ్యాంక్యూ సీఎం సార్..! (ఫోటో: వి శ్రీనివాసులు, కర్నూలు)

ఐకమత్యమే మహాబలం.. అంటే ఇదేనేమో..! (ఫోటో : భాషా, అనంతపురం)

ఫోటోకి క్యాప్షన్ ఫోటోలనే గమనించవచ్చు ( ఫోటో: సంపత్, భూపాలపల్లి)

మా బాధలను అర్థం చేసుకున్న మీరు ఇక మా గుండెల్లో (ఫోటో: రియాజుద్దీన్, ఏలూరు)

భద్రత లేకున్నా.. బతుకు నడక సాగాలంటే తప్పదుగా..! (ఫోటో: కె రమేష్ బాబు, హైదరాబాద్)

టగ్ ఆఫ్ ఫారినర్ (ఫోటో: టి. సైదు, హైదరాబాద్)

ఆటలు.. పిల్లల ఆరోగ్యానికి బాటలు (ఫోటో: టి. సైదు, హైదరాబాద్)

ధూమ్ దాం న్యూ ఇయర్ (ఫోటో: ఎస్‌ఎస్ ఠాకూర్, హైదరాబాద్)

బతుకుదెరువుకు సవాలక్ష దారులు (ఫోటో: ఏ సురేష్ కుమార్, హైదరాబాద్)

అటువైపు దుమ్ముగూడెం ఆనకట్ట.. ఇటువైపు పసుపు పచ్చని పంట (దశరథ్ రజ్వా, కొత్తగూడెం)

న్యూఇయర్ సెలబ్రేషన్స్ @ ట్యాంక్‌బండ్ (ఫోటో: రాధారపు రాజు, ఖమ్మం)

బుడగలతో ఆడుకుంటూ బుడతడు (ఫోటో: హుస్సేన్, కర్నూల్)

అభిమానానికి హద్దుల్లేవ్..! (ఫోటో: వి శ్రీనివాసులు, కర్నూలు)

కోతి కంటే మనమే అందంగా పడలా తీయవే సెల్ఫీ (ఫోటో: భాస్కరాచారి, మహబూబ్‌నగర్)

2020 జోష్.. యువత.. కేరింతల హోరుతో (ఫోటో: నర్సయ్య, మంచిర్యాల)

ఎక్స్‌రే ఫిల్మ్‌ని ఇలా కూడా ఉపయోగించొచ్చు (ఫోటో: భజరంగ్ ప్రసాద్, నల్గొండ)

అంతా పీస్‌పుల్ సార్..! పోలీస్ బందోబస్త్ @ ముస్లింల నిరసన సభ (ఫోటో: భజరంగ్ ప్రసాద్, నల్గొండ)

గుబులుగా గుడ్లగూబ (ఫోటో: కైలాష్ కుమార్, నిర్మల్)

సాహసాలకు.. హిమా చలో..! (ఫోటో: కైలాష్ కుమార్, నిర్మల్)

న్యూ ఇయర్ జోష్‌లో (ఫోటో: రాజ్‌కుమార్, నిజామాబాద్)

చంద్రుడు కూడా చిక్కిపోతున్నాడేమో..! (ఫోటో: రాజ్‌కుమార్, నిజామాబాద్)

కోలాహలం కొత్త సంవత్సరం సంబరం (ఫోటో: జయశంకర్, శ్రీకాకుళం)

ఫోటో అదిరిపోలా అంటున్న మంత్రి హరీశ్ రావ్ (ఫోటో: శివప్రసాద్, సంగారెడ్డి)

గోదావరికి సీఎం కేసీఆర్ 'జల'హారతి (ఫోటో: వి శ్రీకాంత్, సిరిసిల్ల)

మా బాధల్ని తీర్చిన మీకు ఆజన్మాంతం రుణపడి ఉంటాం (ఫోటో: మహ్మద్ రఫి, తిరుపతి)

సంధ్యాసమయాన అరునవర్ణపు అందాల భానుడి తేజస్సు (ఫోటో: మహ్మద్ రఫి, తిరుపతి)

ఆకాశమంత అమ్మ ప్రేమ (ఫోటో: కిషోర్, విజయవాడ)

నా జననం మీ మధ్యనే..! (ఫోటో: కిషోర్, విజయవాడ)

భద్రత లేని బతుకు (ఫోటో: లక్ష్మి పవన్, విజయవాడ)

బతుకు చిత్రం (ఫోటో: రూబెన్, విజయవాడ)