46వ వారం మేటి చిత్రాలు

 • మా బ్యాగులో మోయలేము.. అందుకే ఇలా చేస్తున్నాం.. (ఫోటో: రుబీన్‌, విజయవాడ)

 • ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో నిరసన..( ఫోటో: రాజు రాదారపు, ఖమ్మం)

 • చెట్టుకు కనిపిస్తున్నవి పాలీతిన్‌ సంచులు కాదు.. వేలాడుతున్న గబ్బిలాలు.. ( ఫోటో: విజయ్‌ కృష్ణ, అమరావతి)

 • కాళీ వేషదారణ కళాకారులు..! (ఫోటో: వీరేష్‌, అనంతపూరు)

 • ప్రమాదకస్థాయిలో ప్రయాణం.. పిల్లలు ఉన్నారు జాగ్రత్త.. (ఫోటో: రమేష్‌ బాబు, హైదరాబాద్‌)

 • బంగారు ఆభరణాతో జిగేల్‌మంటున్న యువతులు.. (ఫోటో: ఎస్‌ఎస్‌ ఠాకూర్‌)

 • నా గూడు బలంగా ఉండాలనే గట్టిగా అల్లుతున్నా ..! (ఫోటో: రమేష్‌, కడప)

 • పచ్చని పొలాల మధ్య విహరిస్తున్న పాలపిట్ట.. ( ఫోటో: కొత్తగూడెం, ధశరథ్‌)

 • మా ఉల్లిగడ్డను తూకం వేసి కొనండయ్యా..! (ఫోటో: హుస్సేన్‌, కర్నూలు)

 • ఆహారం కోసం.. చేపల వేటలో కొంగ..! (ఫోటో: స్వామి, కరీంనగర్‌)

 • ప్రయాణ పాట్లు.. బ్యాగు వేస్తే.. సీటు భద్రమేనా..? ( ఫోటో: భాస్కరచారి, మహబూబ్‌నగర్‌)

 • ఏందయ్యా.. ఈ బియ్యం.. మొత్తం నూకలు ఉన్నాయి..! ( ఫోటో: భాస్కరచారి, మహబూబ్‌నగర్‌)

 • వినూత్న ప్రచారం.. మొక్కల్ని నాటుదాం.. పర్యావరణాన్ని కాపాడుదాం.. (ఫోటో: నర్సయ్య, మంచిర్యాల)

 • పేదవారికి లేదయే.. బాత్‌రూం సౌకంర్యం.. ( ఫోటో: భజరంగ్‌ప్రసాద్‌, నల్లగొండ)

 • పార్వతి పరమేశ్వర నృత్యం.. ఆధ్యంతం మధురం.. ( ఫోటో: కమలాకర్‌, నెల్లూరు)

 • ఓ వైపు నీరు మరోవైపు గుర్రపు డెక్క.. ( ఫోటో: కమలాకర్‌, నెల్లూరు)

 • మమ్మల్ని చల్లంగా చూడు తల్లి అంటూ.. భోనం ఎత్తిన మహిళలు, యువతులు.. ( ఫోటో: రాజుకుమార్‌, నిజామాబాద్‌)

 • అచ్చం హంసల్లా ఉన్నాయే బాతులు..! (ఫోటో: సతీష్‌కుమార్‌, పెద్దపల్లి)

 • మంచుకురిసే వేళలో.. వరిపైరుపై చూడముచ్చటగా మంచు బిందువులు.. (ఫోటో: సతీష్‌కుమార్‌, పెద్దపల్లి)

 • ఎద్దులబండి తోలుతూ.. పల్లెపడుచుల సందడి చూడ తరమా..! ( ఫోటో: ప్రసాద్‌ గరగ, రాజమండ్రి)

 • లింగమయ్య.. నీ త్రిశూలం అంచున సూర్యోదయం..! ( ఫోటో: ప్రసాద్‌ గరగ, రాజమండ్రి)

 • ఈ కార్తీక వెలుగులు మా జీవితాల్లో వెల్లివిరియాలి.. స్వామి.. (ఫోటో: సతీష్‌, సిద్దిపేట)

 • నాట్య కళను కెమెరాలో బంధిస్తున్న దృశ్యం.. (ఫోటో: జయశంకర్‌, శ్రీకాకుళం)

 • మా సెల్ఫీ అదిరిపోవాల్సిందే..! ( ఫోటో: శివప్రసాద్‌, సంగారెడ్డి)

 • కేబుల్‌ తీగలే ఉడతకు.. ఆసనం అయింది..! (ఫోటో: కిషోర్‌ నడిపుడి)

 • సముద్రంలో పడవ పోటీల విన్యాసాలు.. (ఫోటో: మోహన్‌రావు, విశాఖపట్నం)

 • మీరెంత మంది పట్టినా.. నేను గీతను తాకుతా..! ( ఫోటో: సత్యనారాయణ మూర్తి, విజయనగరం)

 • పక్షులు .. సూర్యుని చుట్టూ భ్రమిస్తున్నట్టు ఉన్నాయి కాదా..! ( ఫోటో: సత్యనారాయణ మూర్తి, విజయనగరం)

 • మా కష్టం నీటిపాలైంది.. ( ఫోటో: యాదిరెడ్డి, వనపర్తి)

 • నాకు ఓ టిక్కెట్‌ ఇవ్వు.. కండెక్టర్‌..! ( ఫోటో: యాదిరెడ్డి, వనపర్తి)

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని ఫొటోలు

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Taboola - Feed

Back to Top