భారత మహిళా క్రికెట్ జట్టు స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన
ఇంగ్లండ్‌లో పర్యటించిన భారత జట్టులో స్మృతి
ఇంగ్లండ్‌లో తొలిసారి టీ20 సిరీస్ గెలిచిన భారత మహిళాజట్టు
ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 3-2తో గెలిచిన భారత్
ఇక వన్డే సిరీస్‌నూ 2-1తో కైవసం చేసుకున్న హర్మన్‌సేన
జూన్ 28- జూలై 22 వరకు ఇంగ్లండ్ పర్యటనలో భారత జట్టు
స్మృతి మంధాన ప్రియుడు పలాష్ ముచ్చల్ కూడా ఆమెతో పాటు ఇంగ్లండ్‌కి వచ్చాడు
ప్రేయసి పుట్టినరోజు (జూలై 18)ను సెలబ్రేట్ చేసిన పలాష్


