ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా సతీమణీ సంజనా గణేశన్ ప్రెజెంటేటర్‌గా వ్యహరించారు.
ఈ ట్రోఫీని భారత్ 2-2తో సమం చేసింది.
ఈ క్రమంలో ఇంగ్లండ్‌లో తన కుటుంబంతో కలిసిన దిగిన ఫోటోలను సంజనా సోషల్ మీడియాలో షేర్ చేసింది.


