హైదరాబాద్ : ఉప్పల్ మైదానంలో మరో విజయం వేటకు సన్ రైజర్స్ హైదరాబాద్ సిద్ధం అవుతోంది. శనివారం చెన్నై సూపర్ సూపర్ కింగ్స్ ను ఓడించిన ఆరెంజ్ ఆర్మీ.. మంగళవారం ఢిల్లీ క్యాపిటల్స్ తో తలపడనుంది. ఇరు జట్ల ఆటగాళ్లు మైదానంలో విస్తృతంగా ప్రాక్టీస్ చేశారు.
Apr 21 2026 7:36 AM | Updated on Apr 21 2026 8:24 AM