'లా పారిసిన్నే'లో మహిళల సందడి | La Parisienne Eiffel tower | Sakshi
Sakshi News home page

'లా పారిసిన్నే'లో మహిళల సందడి

Sep 15 2015 4:18 PM | Updated on Mar 21 2024 7:33 PM

La Parisienne  Eiffel tower1
1/8

ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఫ్రాన్స్ ఈఫిల్ టవర్ వద్ద వేలాది మహిళలు సందడి చేశారు. 'లా పారిసిన్నే' అనే కార్యక్రమం నిర్వహించడంతో అందులో పాల్గొనే అతివలు రేస్ ప్రారంభించే సమయంలో ఇలా ఒక్కటయ్యారు. నృత్యాలు, కేరింతలతో టవర్ ప్రాంతమంతా పండుగ వాతావరణాన్ని తలపించింది. ప్యారిస్ నగరంలో మహిళల్లో ఉత్సాహాన్ని నింపేందుకు ప్రత్యేకంగా ఈ రేస్ నిర్వహించారు.  

La Parisienne  Eiffel tower2
2/8

La Parisienne  Eiffel tower3
3/8

La Parisienne  Eiffel tower4
4/8

La Parisienne  Eiffel tower5
5/8

La Parisienne  Eiffel tower6
6/8

La Parisienne  Eiffel tower7
7/8

La Parisienne  Eiffel tower8
8/8

Advertisement

పోల్

Advertisement