యువ భారత జట్టు ప్రస్తుతం జింబాబ్వే పర్యటనలో ఉంది
ఈ క్రమంలో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా రెండు టీ20లు పూర్తి కాగా.. ఇరు జట్లు 1-1తో సమంగా ఉన్నాయి
టీమిండియా- జింబాబ్వే మధ్య బుధవారం మూడో టీ20 జరుగనుంది
ఈ నేపథ్యంలో దొరికిన విరామ సమయాన్ని సెంచరీ హీరో అభిషేక్ శర్మ సద్వినియోగం చేసుకున్నాడు
కెప్టెన్ శుబ్‌మన్ గిల్‌తో సహా సహచర ఆటగాళ్లతో కలిసి జూ సందర్శనకు వెళ్లాడు


