
రోహిత్ వేముల ప్రధమ వర్ధంతి సందర్భంగా సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థుల నిరసన ఫోటో: ఏ సురేష్ కుమార్, హైదరాబాద్

గోడపై కారును నడుపుతూ యువకుడి విన్యాసం ఫోటో: అరుణ్ రెడ్డి, ఆదిలాబాద్

సం'క్రాంతి' ఫోటో: అజీజ్, మచిలీపట్నం

దరువేయ్ ఫోటో: అజీజ్, మచిలీపట్నం

డూ డూ బసవన్న ఫోటో: అజీజ్, మచిలీపట్నం

సూర్యుడినైనా పట్టేస్తా! ఫోటో: బాషా, అనంతపురం

ఇంద్రకీలాద్రిపై సంక్రాంతి హంగులు ఫోటో: భగవాన్, విజయవాడ

డియర్ నీ హృదయం నాకు ఇస్తావా! ఫోటో: భగవాన్, విజయవాడ

పొంగల్ కావాలా నాయనా ఫోటో: చక్రపాణి, విజయవాడ

తెప్పపై ప్రయాణం భయం.. భయం ఫోటో: దశరథ్ రజ్వా, కొత్తగూడెం

బతుకు బండి సాగాలి ఫోటో: దత్తసాయి, హైదరాబాద్

భావి భారత ఓటర్లు ఫోటో: దయాకర్, హైదరాబాద్

బాలుడిని దత్తత తీసుకున్న విదేశీయులు ఫోటో: హుస్సేన్, కర్నూలు

బాధితులకు వీల్ చైర్ ఇవ్వకుండా ఫోటో: జయశంకర్, శ్రీకాకుళం

గొబ్బెమ్మ ఆటాడుతున్న తెలుగింటి ఆడపడుచులు ఫోటో: మాధవ రెడ్డి, తిరుపతి

ఈ పూదోట గులాబీల పేట ఫోటో: మనువిశాల్, విజయవాడ

కృష్ణా నది తీరాన ఎయిర్ షో ఫోటో: మనువిశాల్, విజయవాడ

సాగర తీరాన గాలి పటం ఎగురేస్తున్న విదేశీయులు ఫోటో: ఎండీ నవాజ్, విశాఖపట్టణం

శ్రీవారి ఊరేగింపు ఫోటో: మోహనకృష్ణ, తిరుమల

సాగరమంత ట్రాఫిక్ ఫోటో: మోహనరావు, విశాఖపట్టణం

యువజన దినోత్సవ వేడుకలు ఫోటో: మోహనరావు, విశాఖపట్టణం

పతంగితో అందుకున్నారు! ఫోటో: మహ్మద్ రఫీ

పండించడం ఒక ఎత్తయితే.. అమ్మడం మరో ఎత్తు ఫోటో: మురళి, చిత్తూరు

పండుగ ప్రయాణమొక నరకమే ఫోటో: నాగరాజు, హైదరాబాద్

హైటెక్‌సిటీలో హరిదాసు ఫోటో: నోముల రాజేష్‌రెడ్డి, హైదరాబాద్

తుంబుర వాయిస్తున్న విదేశీయుడు ఫోటో: నోముల రాజేష్‌రెడ్డి, హైదరాబాద్

పచ్చని చేల మధ్య ప్రభల ఊరేగింపు ఫోటో: ప్రసాద్ గారగ, రాజమండ్రి

పతంగ్.. పతంగ్.. పతంగ్ ఫోటో: ఎమ్ రవికుమార్, హైదరాబాద్

ఉడుతా.. ఉడుతా.. ఊచ్ ఫోటో: రవీందర్, హైదరాబాద్

రాయల్ గా..! ఫోటో: రియాజుద్దీన్, ఏలూరు

కృష్ణమ్మ ఒడిలో ఉషోదయాన బోటింగ్ ఫోటో: రుబెన్, విజయవాడ

సంక్రాంతి పందెంకోళ్లు ఫోటో: సంపత్, ఆసిఫాబాద్

రంగవల్లుల పోటీలు ఫోటో: సతీష్ కే, సిద్ధిపేట

బొమ్మే కదా అందుకే.. ఫోటో: శివకుమార్, యాదాద్రి

గోలీలాడిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోటో: శివబాబు, విజయవాడ

ఈ ప్రయాణం ప్రమాదకరం ఫోటో: సోమసుభాష్, హైదరాబాద్

బడి బాటనొదిలి.. ఫోటో: శ్రీకాంత్, సిరిసిల్ల

పట్టర పట్టు హైసా..! ఫోటో: శ్రీనివాసులు, కర్నూలు

ఏమో గుర్రం ఎగరావచ్చు ఫోటో: ఎస్‌ఎస్ ఠాకూర్, హైదరాబాద్

భోగి మంటలతో సెల్ఫీ ఫోటో: సుబ్రహ్మణ్యం, తిరుపతి

భారీ గాలిపటాన్ని ఎగరేస్తూ ఫోటో: స్వామి, కరీంనగర్

ప్రకృతికి ప్రతిబింబం ఫోటో: శైలేందర్ రెడ్డి, జగిత్యాల

చీర కట్టులో విదేశీయులు ఫోటో: వెంకటేశ్వర్లు, వరంగల్

కైటూ.. పతంగ్.. ఫోటో: వేణుగోపాల్, జనగాం

వేయి స్తంభాల గుడిలో విదేశీ సందర్శకులు ఫోటో: వరప్రసాద్, వరంగల్