
బతుకు చక్రం.. చదువుకోవాల్సిన వయస్సులో ఇటుక బట్టీలో పనిచేస్తున్న చిన్నారి.. ఫొటో: అరుణ్‌రెడ్డి, ఆదిలాబాద్

సాయంకాలం వేళ వరి ధాన్యాన్ని రాశికి సిద్ధం చేస్తున్న దృశ్యం.. ఫోటో: భాష, అనంతపురం

పోలీసు ఉద్యోగం కోసం పరిగెత్తి అలసి సొమ్మసిల్లిన యువతి.. ఫోటో: మురళి, చిత్తూరు

సెల్ఫీకి ఫోజిచ్చిన విద్యార్థినులు.. ఫోటో: రియాజ్, ఏలూరు

విద్యుత్ వెలుగుల్లో చార్మినార్.. ఫోటో: అనిల్ కుమార్

సాక్షి ఎరీనా వన్ యూత్ ఫెస్ట్లో సత్తా చాటుతున్న యువత.. ఫోటో: రాకేష్, హైదరాబాద్

బ్యాంకు కష్టాలు తీరే వార్త ఏమైనా వచ్చిందా?.. ఫోటో: రమేష్ బాబు, హైదరాబాద్

వీల్ చైర్లోనే పుస్తకప్రదర్శనకు.. ఫోటో: రవికుమార్, హైదరాబాద్

క్రిస్మస్ వేడుకల్లో యువతుల సెల్ఫీ హంగామా.. ఫోటో: రవీందర్, హైదరాబాద్

జీడిమెట్లలో బ్యాంక్ లోపలికి వెళ్లాలని ప్రయత్నిస్తున్న ఖాతాదారుడిని మెడపట్టి బయటకు తోసేస్తున్న అధికారి..ఫోటో: సాయిదత్, హైదరాబాద్

నాడు చిన్న చూపు..నేడు చిన్న నోట్లే దిక్కు..ఫోటో: దశరథ్ రజ్వా, కొత్తగూడెం

డబ్బులు తీసుకునేందుకు బ్యాంకుల్లో బారులు తీరిన జనం, ఫోటో: డి.హుసేన్, కర్నూలు

చీకటితో వెలుగే చెప్పెను...నేనున్నానని.. ఫోటో : మురళి మోహన్

కబడ్డీ ఆడుతున్న మంచిర్యాల డీసీపీ, ఏసీపీ, ఆర్టీఏ.. ఫోటో: నర్సయ్య, మంచిర్యాల

షీటీమ్, బ్లూబర్డ్ నూతన వాహనాలను ప్రారంభిస్తున్న ఎస్పీ..ఫోటో: భజరంగ్ ప్రసాద్, నల్గొండ

బలపం పట్టాల్సిన వయసులో.. బతుకు పాఠాలు..ఫోటో : కైలాష్ కుమార్

హ్యాపీ సండేలో డ్యాన్స్.. ఫోటో: ప్రసాద్ గరగ, రాజమహేంద్రవరం

వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ముద్దాడుతున్న చిన్నారి.. ఫోటో: కే జయశంకర్, శ్రీకాకుళం

క్రిస్మస్ వేడుకల సందర్భంగా సంగారెడ్డిలో కొరియాబృందం.. ఫోటో: శివ

పాపకు పాలిస్తున్న పోలీస'మ్మ' ఫోటో: మోహన్ క్రిష్ణ

మంచు పొరల చాటున శ్రీవారి నామాలు.. ఫోటో: సుబ్రమణ్యం, తిరుపతి

బిజీ బిజీగా చిన్నారులు.. ఫోటో: మను విశాల్, విజయనగరం

సెల్ఫీ విత్ పోలీస్ బాస్.. ఫోటో: విజయ క్రిష్ణ, విజయవాడ

ఏయూ గ్రౌండ్స్‌లో ముంబై సర్కస్ దృశ్యాలు ఫోటో: నవాజ్, వైజాగ్

నిప్పులపై నడుస్తున్న భవానీ మాత భక్తులు..ఫోటో: సత్యనారాయణ, విజయనగరం

పోలీస్ కమీషనరేట్ ఆధ్వర్యంలో స్వశక్తి శిక్షణలో పాల్గోన్న విద్యార్థినిలు, మహిళలు ఫోటో: వెంకటేశ్వర్లు, వరంగల్