
వేయ్.. చిందేయ్.. ఫొటో : అరుణ్ రెడ్డి, ఆదిలాబాద్.

పల్లె బతుకు చిత్రం... ఫొటో : బాషా, అనంతపురం

అరె... భలేగున్నా! ఫొటో : సమ్మయ్య, భూపాలపల్లి.

సెల్ఫీ విత్ తాజ్మహల్.. ఫొటో : రియాజ్ షేక్, ఏలూరు.

చుక్..చుక్...చుకంటూ యువత కేరింతలు... ఫొటో: ఆకులు శ్రీను: గుంటూరు

రిక్షాబండే నీకు పరుపుకన్నా... ఫొటో : రాంగోపాల్ రెడ్డి, గుంటూరు.

పావురాలతో పాప ఫోజు...ఫొటో : అనిల్ కుమార్, హైదరాబాద్

కేసీఆర్ 'మా(ర్క్)స్క్' దీక్షా దివస్.. ఫొటో : బాలస్వామి, హైరదరాబాద్.

బ్యాంకుకెళ్తే.. చిల్లర చేతికిచ్చారు నాయన.. ఫొటో: మోహన్ చారి, హైదరాబాద్.

చిన్నారుల నెమలి విన్యాసం అదిరింది కదూ! ఫొటో : రాకేష్, హైదరాబాద్.

నాయనా.. మా బాధ నువ్వేనా తీర్చు.. ఫొటో : రవికుమార్. ఎం, హైదరాబాద్.

పండు దొరికేసిందా చిలుకమ్మా...ఫొటో : రవిందర్.వి, హైదరాబాద్.

బ్లూ బెలూన్స్ భలేఉన్నాయ్గా!... ఫొటో : సతీష్. ఏ, హైదరాబాద్.

అవ్వా నేను తీసుకెళ్తారండి... ఫొటో : సోమసుభాష్, హైదరాబాద్.

భళా బాలుడా... ఫొటో : రమేష్, కడప.

అమ్మా.. నేను మీకున్నా.. ఫొటో : రవికుమార్ బెల్లం, కడప.

బడుగు చిన్నారి బతుకు చిత్రం..ఫొటో : దశరథరజ్వా, కొత్తగూడెం.

ఎయిడ్స్ నివారణకు మేము సై... ఫొటో : రాజు రదరాపు, ఖమ్మం.

జనం కోసం పోరాడితే.. అరెస్ట్లు చేస్తారా? ఫొటో : శ్రీనివాసులు, కర్నూల్.

హే.. భలే..భలే పట్టాలపై పోలీసు వ్యాన్లు.. ఫొటో : మురళీ మోహన్, మహబూబాబాద్.

ఎండకొడుతుంది కప్పుకున్నా.. మీకేటంటా?.. ఫొటో : బాస్కర్చారీ, మహబూబ్నగర్.

బ్లాక్ అండ్ వైట్లో బేబీస్ అదుర్స్... ఫొటో : అజీజ్, మచిలీపట్నం.

చలో చలో పరుగెత్తండి... ఫొటో : భజరంగ్ప్రసాద్, నల్గొండ.

నేను నా పప్పీ.. బాగున్నాం కదా! ఫొటో : నోముల రాజేష్‌ రెడ్డి

'కార్డు' ఇన్విటేషన్ కేకండి... ఫొటో : రాజ్కుమార్ నిజామాబాద్.

జర అయితే ఏమాయేను తమ్మి.. ఫొటో : సతీష్కుమార్, పెద్దపల్లి

కోటి దీపోత్సవ వెలుగుల్లో కోనేరు... ఫొటో : ష ప్రసాద్ గరగ, రాజమండ్రి

కుందనపు బొమ్మలారా కేక మీరు... ఫొటో : ఎస్.ఎస్ థాకూర్,

సైకిల్పై నేను నాపై సైకిల్...ఫొటో : జయశంకర్, శ్రీకాకుళం.

కేటీఆర్ సారూ.. మీరు ఆటో నడుపుతారా?.. ఫొటో : శివప్రసాద్, సంగారెడ్డి.

క్రిక్..క్రిక్...నా దగ్గరికొచ్చారో కొరికేస్తా.. ఫొటో : మోహన్కృష్ణ, తిరుమల.

నా చిన్ని చేతులతో దీపారాజన అందుకోవయ్యా.. ఫొటో : మోహన్కృష్ణ, తిరుమల.

హమ్మయ్య అతికష్టంపై ఎలాగో బయటికి తీశాం.. ఫొటో : మోహన్కృష్ణ, తిరుమల.

ఒక్కదానివే ఏం సినిమా చూస్తున్నావ్ తల్లి... ఫొటో: మాధవ్రెడ్డి, తిరుపతి.

యోగా విన్యాసాల్లో యువకుడు.. ఫొటో : సుబ్రహ్మణ్యం, తిరుపతి.

ఈ జన్మకు ఇది చాలు దేవుడా.. ఫొటో : శ్రీకాంత్, సిరిసిల్ల.

మేము సైతం పోరాటానికి....ఫొటో : భగవాన్, వైజాగ్.

పనిలో పనిగ బాబుకు పట్టిన చెత్తను కూడా ఊడ్చెయమ్మా.. ఫొటో : మనువిశాల్, వైజాగ్

జగనన్నా చేతికి ఎన్ని చేతులు మద్దతో చూశారా!... ఫొటో : రుబెన్, వైజాగ్.

వేయ్... దూకేసెయ్!... ఫొటో : శివబాబు, వైజాగ్.

గగుర్పుటించే అద్భుత విన్యాసం.. ఫొటో : మహమ్మద్ నవాజ్, వైజాగ్.

కనీసం మహిళని కూడా చూడరా.. ఏంటీ ఈ దౌర్జన్యం!... ఫొటో : మోహన్ రావ్, వైజాగ్.

పోలీసన్నా పోటోకు భలే ఫోజిచ్చావ్...ఫొటో : వరప్రసాద్, వరంగల్. ఫొటో

సంప్రదాయ దుస్తుల్లో సెల్ఫీలు.. ఫొటో : శివ. కే, యాద్రాద్రి.