వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. కోడె మొక్కులు సమర్పించారు.

ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొనేందుకు మంగళవారం హైదరాబాద్ వచ్చిన ప్రధాని మోదీని మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కుటుంబ సభ్యులు కలిశారు.

May 8 2024 1:01 PM | Updated on May 8 2024 3:05 PM