జడివానకు హైదరాబాద్‌ అతలాకుతలం.. ట్రాఫిక్‌ జామ్‌తో చుక్కలు చూసిన వాహనదారులు (ఫొటోలు) | Heavy Rain in Hyderabad Today | Sakshi
Sakshi News home page

జడివానకు హైదరాబాద్‌ అతలాకుతలం.. ట్రాఫిక్‌ జామ్‌తో చుక్కలు చూసిన వాహనదారులు (ఫొటోలు)

Jul 19 2025 7:25 AM | Updated on Jul 19 2025 8:54 AM

Heavy Rain in Hyderabad Today1
1/20

భారీ వర్షంతో మహా నగరం చిగురుటాకులా వణికింది. ఎడతెరిపి లేకుండా కురిసిన వానతో శుక్రవారం సిటీ విలవిలలాడింది. వరద నీటితో రహదారులు నీట మునిగాయి.

Heavy Rain in Hyderabad Today2
2/20

కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జాంతో వాహన చోదకులు నరకయాతన అనుభవించారు.

Heavy Rain in Hyderabad Today3
3/20

అర కిలోమీటర్ దూరానికి గంటల కొద్దీ సమయం పట్టింది. లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి.

Heavy Rain in Hyderabad Today4
4/20

ఇళ్లలోకి వరద నీరు చేరడంతో బస్తీల వాసులు ఇబ్బందుల పాలయ్యారు.

Heavy Rain in Hyderabad Today5
5/20

రాత్రి 9 గంటల వరకు బోయినపల్లిలో 11.5 సెం.మీ అత్యధిక వర్షపాతం నమోదైంది.

Heavy Rain in Hyderabad Today6
6/20

Heavy Rain in Hyderabad Today7
7/20

Heavy Rain in Hyderabad Today8
8/20

Heavy Rain in Hyderabad Today9
9/20

Heavy Rain in Hyderabad Today10
10/20

Heavy Rain in Hyderabad Today11
11/20

Heavy Rain in Hyderabad Today12
12/20

Heavy Rain in Hyderabad Today13
13/20

Heavy Rain in Hyderabad Today14
14/20

Heavy Rain in Hyderabad Today15
15/20

Heavy Rain in Hyderabad Today16
16/20

Heavy Rain in Hyderabad Today17
17/20

Heavy Rain in Hyderabad Today18
18/20

Heavy Rain in Hyderabad Today19
19/20

Heavy Rain in Hyderabad Today20
20/20

Advertisement
 
Advertisement

పోల్

Advertisement