
సాగరతీరం సందర్శకులతో కిటకిటలాడింది. నగర వాసులు, పర్యాటకులు ఆర్.కె. బీచ్, రుషికొండ, సాగర్నగర్, భీమిలి తీరాలకు పోటెత్తారు.

కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి వచ్చిన ప్రజలు సముద్ర స్నానాలు చేస్తూ, ఇసుక తెన్నె లపై ఆడుకుంటూ ఉత్సాహంగా గడిపారు.

సముద్రం వెనక్కి వెళ్లడంతో తేలిన రాళ్లపై సెల్ఫీలు దిగారు. మురి మిశ్చర్, మొక్కజొన్న పొత్తుల బండ్ల వద్ద కొనుగోలుదారులతో సందడి నెలకొంది.










ఫొటోలు: సాక్షి ఫొటోగ్రాఫర్, విశాఖపట్నం