
ఆరుగాలం శ్రమించి సాగుచేసిన టమాటా పంట చేతికొచ్చే సమయానికి రైతు కంట కన్నీరు పెట్టిస్తోంది

మార్కెట్కు తరలిస్తే రవాణా చార్జీలు కూడా రావడంలేదు

కొన్ని చోట్ల వ్యాపారులు కొనేందుకు ముందుకురాకపోవడంతో రైతులు టమాటాలను రోడ్లపక్కన పారబోస్తున్నారు

మరోవైపు పట్టణాల్లో కిలో రూ.25 నుంచి రూ.30 వరకు విక్రయిస్తున్నారు. – వీరేష్, సాక్షి ఫొటోగ్రాఫర్, అనంతపురం
















