
మిన్నంటిన టీఆర్ఎస్ శ్రేణుల సంబరాలు ఫొటో : సంపత్, ఆసిఫాబాద్

నీకు నేను...నాకు నువ్వు ఫొటో : భాషా, అనంతపురం

వాలెంటైన్స్ డే వేడుకల్లో బిజీగా.. ఫొటో : బాలస్వామి, హైదరాబాద్

నో ఫియర్... జాగ్రత్త గల 'పౌరుడు' ఫొటో : దయాకర్, హైదరాబాద్

కళాకారుని అద్భుత సృష్టికి నిదర్శనం ఫొటో : రమేష్ బాబు, హైదరాబాద్

నోటరీ పోలీస్ బాస్ల క్యాప్లకు కాదు.. సుమా ! ఫొటో : మోహనాచారి, హైదరాబాద్

భారీ జాతీయ జెండా ప్రదర్శనలో విద్యార్థులు ఫొటో : నాగరాజు, హైదరాబాద్

ఫేర్‌వెల్ ఫంక్షన్లో విద్యార్థినుల కేరింతలు ఫొటో : నోముల రాజేష్ రెడ్డి, హైదరాబాద్

మన స్నేహం ఎప్పటికీ ఇలానే ఉండాలి ఫొటో : నోముల రాజేష్, హైదరాబాద్

అద్భుత నృత్యంతో అలరించిన శివభక్తులు.. ఫొటో : రవీందర్, హైదరాబాద్

పట్టపగలు 'చందమామ' సందడి ఫొటో : ఠాకూర్, హైదరాబాద్

గ్రీన్ హౌస్ అనుకుంటే పొరపాటే... ఫొటో : సాయిదత్తు, హైదరాబాద్

క్యాట్ వాక్లో 'మేఘ' విద్యార్థినుల మెరుపులు : ఫొటో : సోమ సుభాష్, హైదరాబాద్

ట్రాఫిక్ రూల్స్ మాకు వర్తించవు.. ఫొటో : వేణుగోపాల్, జనగాం

కడప పెద్ద దర్గా గంధోత్సవానికి పొటెత్తిన భక్తులు ఫొటో : రమేష్, కడప

గోల్ కోసం క్రీడాకారుని పోరాటం.. ఫొటో : రవికుమార్, కడప

భానుడి భగభగలతో కష్టాలు షురూ.. ఫొటో : దశరథ్, కొత్తగూడెం

విజయాల వేదిక ఇస్రో.. జయహో భారత్ ఫొటో : రాజు, ఖమ్మం

విరబూసిన పంట..ఆనందంలో రైతన్న ఫొటో : అరుణ్ గౌడ్, కామారెడ్డి

బాటిల్ అయితే సాధించాం..తాగేది ఎలా ? ఫొటో : శ్రీనివాసులు, కర్నూలు

ఆహారం కోసం ఆదిమానవుల కష్టాలు ఫొటో : శ్రీనివాసులు, కర్నూలు

దేశ భక్తి చాటిన యువత.. ఫొటో : స్వామి, కరీంనగర్

నయా ట్రెండ్ గురూ.. ఫొటో : అజీజ్, మచిలీపట్నం

దేవుడా....ఏంటీ భయానకం ఫొటో : భజరంగప్రసాద్, నల్లగొండ

తహశీల్దార్ ఆఫీసులో ప్రజల పాట్లు ఫొటో : భజరంగ ప్రసాద్, నల్లగొండ

నటరాజ స్వామికి నీరాజనం ఫొటో : ప్రసాద్, రాజమండ్రి

మండుటెండలో నీటి కోసం వానరం కష్టాలు ఫొటో : సతీష్, సిద్ధిపేట

మనసు కదిలించిన చిత్రం.. ఫొటో : శ్రీకాంత్, సిరిసిల్ల

నన్ను వదలండీ మహాప్రభో.. ఫొటో : మోహనకృష్ణ, తిరుమల

చంద్రుని వెలుగులో దేవదేవుని ఉత్సవం ఫొటో : మోహనకృష్ణ, తిరుమల

ప్రార్థనలు ఫలించాయి ఫొటో : మాధవ్ రెడ్డి, తిరుపతి

అయ్ బొమ్మలు బాగున్నాయ్... ఫొటో : సుబ్రమణ్యం, తిరుపతి

భామ ఎందుకు నాపై ఈ అలక.. ఫొటో : సుబ్రమణ్యం, తిరుపతి

మహిళా పార్లమెంట్ సదస్సులో విదేశీ వనితలు ఫొటో : భగవాన్, విజయవాడ

నా సెల్ఫీనే సూపర్.. ఫొటో : రూబెన్, విజయవాడ

సురభి నాటకంలోని ఓ దృశ్యం ఫొటో : మానువిశాల్, విజయవాడ

విద్యుత్ వెలుగుల్లో పవిత్ర సంగమం ఫొటో : శివబాబు, విజయవాడ

విశాఖ తీరంలో తళుక్కులు ఫొటో : మోహనరావు, విశాఖపట్నం

సర్కస్లో అబ్బురపరిచిన ఓ విన్యాసం ఫొటో : సత్యనారాయణ మూర్తి, విజయనగరం

వీధి బాలల వ్యాపార కష్టాలు ఫొటో : యాదిరెడ్డి, వనపర్తి