
‘కందీ’కె నీచే క్యాహై.. మంత్రులు రాక ముందు వ్యవసాయ మార్కెట్ యార్డులో బాంబ్‌స్క్వాడ్ సిబ్బంది - చింతల అరుణ్‌రెడ్డి, ఆదిలాబాద్ ఫొటోగ్రాఫర్

మందుకొంటే.. ట్రావెలింగ్ బ్యాగ్ ఉచితం..ఫోటో : విజయక్రిష్ణ

ఉడుతా సాయం...ఫోటో: సంపత్, అసిఫాబాద్

సంక్రాంతి గాలిపటంతో బుడుతడు.. ఫోటో: భాషా, అనంతపురం

సంక్రాంతి సంబరాలు సందర్భంగా కర్రసాము చేస్తున్న ఎమ్మెల్యేలు.. ఫోటో: భాషా, అనంతపురం

జల్..జంగిల్..జమీన్..ఫోటో: సమ్మయ్య, భూపాలపల్లి

గురి చూసి కొట్టాల్సిందే...(ఖేలో ఇండియా పోటీల్లో భాగంగా) ఫోటో : మురళి, చిత్తూరు

డూ డూ బసవన్న పడేలా..సెల్ఫీ దిగుతున్న యువతులు..ఫోటో: రియాజ్, ఏలూరు

కట్టెలపొయ్యిపై పాయసం చేస్తున్న విద్యార్థినులు.. ఫోటో: రియాజ్, ఏలూరు

సంక్రాంతి సంబరాల్లో విద్యార్థినులు ..ఫోటో: రియాజ్, ఏలూరు

సంక్రాంతికి ఊళ్లకి వెళ్లాలంటే బస్సు 'ఎక్కాల్సిందే' .. ఫోటో : రమేష్ బాబు, హైదరాబాద్

పండగ ఎఫెక్ట్.. కిక్కిరిసిన రైల్వే స్టేషన్.. ఫోటో : నాగరాజు, హైదరాబాద్

మెట్రో పనులు చకచకా...రైళ్లు వచ్చేస్తాయిక..ఫోటో : నోముల రాజేశ్ రెడ్డి, హైదరాబాద్

సమైక్యతా రాగానికి..స్లేట్ విద్యార్థుల ప్రదర్శన..ఫోటో : రాకేశ్, హైదరాబాద్

ఖైదీ 150 విడుదల సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద బన్నీ..ఫోటో: రవికుమార్, హైదరాబాద్

ముగ్గుతో అమ్మాయిల సెల్ఫీ....ఫోటో: రవికుమార్, హైదరాబాద్

లకోతియ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫ్యాషన్ షోలో..ఆకుల రూపంలో ఉన్న దుస్తులను ధరించిన మోడల్స్.. ఫోటో: ఎస్ ఎస్ ఠాకుర్, హైదరాబాద్

పుస్తకాల కుస్తీ పక్కన పెట్టి సరదాగా సెల్ఫీ..ఫోటో : సాయిదత్, హైదరాబాద్

సంక్రాంతి సంబరాల్లో భాగంగా భోగి మంటలతో ఆనందోత్సాహం..ఫోటో : సాయిదత్, హైదరాబాద్

గోదావరి నదిలో అందాల పాపికోండలు..ఫోటో : సోమ సుభాష్, హైదరాబాద్

మోదీకి నోట్ ఎగిరేనా ?..ఫోటో : దశరథ్ రజ్వా, హైదరాబాద్

సంక్రాంతి సంబరాల్లో చిన్నారి.. ఫోటో : రాధారపు రాజు, ఖమ్మం

ఖో..ఖో..ఔట్ చేయాలంటే డైవ్ కొట్టాల్సిందే..ఫోటో : అరుణ్ గౌడ్

వైఎస్ జగన్ మోహన్‌రెడ్డికి వైఎస్సార్ చిత్రపటంతో స్వాగతం పలుకుతున్న జనం.. ఫోటో :డి.హుస్సేన్, కర్నూలు

జగనన్నతో ఓ సెల్ఫీ.. ఫొటో : వడ్డె శ్రీనివాసులు, కర్నూలు

కేటీఎమ్పై పైన..రైడర్..ఫోటో : భాస్కర్ చారి, మహబూబ్ నగర్

ఇంతకీ నిజంగా ముగ్గు వేసింది వీరిలో ఎవరో..? ఫోటో : అజీజ్

నిర్మల్ జిల్లా కేంద్రంలో గాలిపటాలు ఎగురవేస్తున్న చిన్నారులు.. ఫోటో : కైలాష్

కబడ్డీ ఆడుతున్న ఎంపీ బాల్కసుమన్..ఫోటో : సతీష్ కుమార్

పరీక్షల్లో ఫస్ట్ వచ్చేలా చూడు దేవుడా.. కె.సతీష్, సిద్దిపేట

సంగారెడ్డిలో వైకుంఠ పుర రథయాత్రలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన గజరాజు విన్యాసం..ఫోటో : శివ

అందరూ చూడండే.. ఫోటో: వెంకటేశ్వర్లు, వరంగల్

అందమైన లోకం..అందులోన ఈ క్షణము అద్భుతం.. ఫోటో: యాదిరెడ్డి