
హాస్టలోనే పడకేసిన మంత్రి.. వింతగా చూస్తున్న విద్యార్థులు.. ఫోటో : ఆకుల శ్రీను, గుంటూరు.

త్రివర్ణంలో మెరిసిన చిన్నారులు ... ఫోటో : అరుణ్గౌడ్, కామారెడ్డి.

అయ్యో ఎంతపన్నైంది పెద్దాయిన, దానిలోకి ఎలా వెళ్లావ్... ఫోటో: అరుణ్గౌడ్, కామారెడ్డి.

ఎటు పోతున్నదీ నావ.. ఎటు సాగుతున్నదీ పయనం.. ఫోటో : ఏ. సురేష్‌ కుమార్‌, హైదరాబాద్

ప్రశాంతమైన సాగరంలో బోటు విహారం.. ఫోటో : ఏ. సురేష్‌ కుమార్‌, హైదరాబాద్

దుర్గమ్మ కోసం... ఫోటో : భగవాన్, విజయవాడ

అబ్బురపరిచే హెలికాప్టర్ విన్యాసం... ఫోటో : భగవాన్, విజయవాడ.

గుప్పెడు నీటి కోసం కొన్ని మైళ్ల పయనం.. ఫోటో : భాష, అనంతపురం

ఎటాక్.. షూట్.. షూట్.. ఫోటో: భగవాన్, విజయవాడ

దీనంగా దేనికోసమీ ఎదురుచూపులు అవ్వా... ఫోటో : అరుణ్ రెడ్డి, ఆదిలాబాద్.

మంచినీటి కోసం ఎన్ని వెతలు? .. ఫోటో : భాస్కర్ చారీ, మహబూబ్నగర్

సిటీ బస్సులను తలపిస్తున్న పల్లె బస్సులు... ఫోటో : దశరథ్ రజ్వా, కొత్తగూడెం

పల్లె ప్రకృతిని ప్రతిబింబిస్తున్న గిరిజన కళారూపాలు .. ఫోటో: దశరథ్ రజ్వా, కొత్తగూడెం

హు..హ.. హు..హ.. ఫోటో : భజరంగ్ ప్రసాద్, నల్గొండ

తుపాకీలు తుప్పుపట్టాయా..? ఫోటో: భజరంగ్ ప్రసాద్, నల్గొండ

ఏకాగ్రత ఎగతెగకుండా ప్రశాంత ప్రదేశం ఇదేనేమో... ఫోటో: జయశంకర్, శ్రీకాకుళం.

మంచినీటి వెతలకు మరో ప్రత్యక్ష సాక్ష్యం.. ఫోటో: హుస్సేన్, కర్నూల్.

మ్యాజిక్.. మ్యాజిక్ పైకి ఎలా ఎగురుతుందో చూడండి.. ఫోటో : హుస్సేన్, కర్నూల్

సూర్యాస్తమయంలో సూపర్ సీన్...ఫోటో : దేవేంద్రనాథ్, మెదక్.

ప్రత్యేకహోదా కోసం అలుపెరగని పోరాటం.. ఫోటో : హుస్సేన్, కర్నూల్.

బాలల తాత.. భారత నేత.. అందుకో వందనాలు.. ఫోటో : కే.రమేష్ బాబు, హైదరాబాద్.

హెల్మెట్ పట్టుకోవడానికి కాదమా పెట్టుకోవడానికి... ఫోటో : కే.రమేష్ బాబు, హైదరాబాద్.

పోలీసుల చేతిలో పువ్వుల పరిమళం... ఫోటో: కే. రమేష్ బాబు, హైదరాబాద్.

సామాజిక బాధ్యతకు కదలివచ్చిన యువత... ఫోటో : కే.రమేష్ బాబు, హైదరాబాద్.

చలి లేదు గిలి లేదు పరుగో.. పరుగు.. ఫోటో : జయశంకర్, శ్రీకాకుళం.

ఆడుతు.. పాడుతు.. మోసుకుంటుంటే... ఫోటో : ఎం.ప్రసాద్, ఒంగోలు.

ఆ గుంట నీరే గుక్కెడు మంచి నీళ్లు.. ఫోటో : ఎం.ప్రసాద్, ఒంగోలు

పోటెత్తిన జనం.. నలిగిపోతున్న చిన్నారులు.. ఫోటో : కైలాష్, నిర్మల్.

పల్లె బతుకు చిత్రం.. ఫోటో : ఎం. సతీష్ కుమార్, పెద్దపల్లి.

ఇలపై దిగొచ్చిన కారు మేఘాలు.. ఫోటో : ఎం.సతీష్ కుమార్, పెద్దపల్లి.

చిట్టిచేతులతో అమ్మకు పెద్ద సాయం... ఫోటో: మాదవరెడ్డి, తిరుపతి.)

శభాష్ తల్లి నీ ప్రతిభకు రాధకృష్ణులే పరవశించెను... ఫోటో : మాదవరెడ్డి, తిరుపతి.

ప్రత్యేక హోదా.. ఆంధ్రుల హక్కు... ఫోటో : ఎండీ నవజ్, విశాఖపట్నం.

తీసుకోండి సారు.. ఒక రోజా పువ్వు... ఫోటో : ఎండీ నవజ్, విశాఖపట్నం.

ప్రత్యేక హోదాపై వెల్లువెత్తిన నిరసన గళం... ఫోటో : ఎండీ నవజ్, విశాఖపట్నం.

ప్రత్యేక హోదా.. ఆంధ్రుల హక్కు... ఫోటో : ఎండీ నవజ్, విశాఖపట్నం.

కమాన్ కోతిబావ, బాటిల్ని పైకి ఎత్తేసై.. ఫోటో : మను విశాల్, విజయవాడ.

చిటపట చినుకుల్లో చిందేస్తున్న కోనేటిగంగ.. ఫోటో: మోహన్ కృష్ణ, తిరుమల.

బాబు గారు అనుకుంటున్నారా.. కాదండి బాబు ఉత్తిత్తి బొమ్మే.. ఫోటో : మోహన్ రావ్, విశాఖపట్నం.

తీరంలో వెల్లువెరిసిన సంబురాలు .. ఫోటో : మోహన్ రావ్, విశాఖపట్నం.

కోనేటిరాయుడి శిఖరాన వికసించిన నెలవంక... ఫోటో : మోహన్ కృష్ణ, తిరుమల.

సోయగాల విశాఖ తీరం... ఫోటో : మోహన్ రావ్, విశాఖపట్నం.

మేము సైతం.. భరతమాతకు.. ఫోటో: రాజ్కుమార్, నిజామాబాద్.

చిన్నారుల అద్భుత ప్రదర్శన.. ఫోటో : మురళి, చిత్తూరు.

దరువేసిన విదేశీ చిన్నది... ఫోటో: నోముల రాజేష్ రెడ్డి, హైదరాబాద్.

ఒక్క చుక్క... జీవితానికే రక్ష.. ఫోటో : మోహన్ రావ్, విశాఖపట్నం.