కన్నీటి సంద్రమైన ఖేడ్ | Sakshi
Sakshi News home page

కన్నీటి సంద్రమైన ఖేడ్

Published Wed, Aug 26 2015 10:24 PM | Updated 30 Min Ago

Narayankhed MLA Kishta Reddy Funeral
1/7

నారాయణఖేడ్ ఎమ్మెల్యే కిష్టారెడ్డి భౌతిక కాయానికి బుధవారం (26-08-2015)  పంచగామలో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్తో పాటు మంత్రులు హరీశ్ రావు, పోచారం శ్రీనివాసరెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మ, జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేతలు కిష్టారెడ్డి చేసిన సేవలను కొనియాడారు.  

Narayankhed MLA Kishta Reddy Funeral
2/7

3/7

4/7

5/7

6/7

7/7

Advertisement
Advertisement