
చదువుల తల్లి సాక్షిగా.. అక్షరాల అభ్యాసం ఫొటో: రాజ్‌కుమార్, ఆదిలాబాద్

ముందు అన్న.. వెనక నేనున్నా.. ఓ శునక వైభోగం ఫొటో: బాషా, అనంతపురం

వికలాంగుడికి ఊతం.. చేతనైనంత సాయంఫొటో: బాషా, అనంతపురం

కృష్ణగాడు వచ్చాడు.. ప్రేమగాధ తెచ్చాడుఫొటో: వీరేష్, అనంతపురం

నీళ్లొచ్చేదెపుడో.. బిందెలు నిండేదెపుడోఫొటో: వీరేష్, అనంతపురం

మేమిద్దరం లవర్స్.. ఇది మా వేలెంటైన్ సంబరంఫొటో: రూబెన్, గుంటూరు

మన మెదడు ఇలా ఉంటుందా.. భలే భలేఫొటో: రూబెన్, గుంటూరు

నే ఆడితే.. లోకమే ఆడదా.. షల్మలిక్ ఘడే ఆట.. పాటఫొటో: దశరథ్ రజువా, హైదరాబాద్

సంబరం కాదు.. నిరసన స్వరంఫొటో: రవీందర్, హైదరాబాద్

మేమంతా జోసెఫెయిస్టులం.. ఇది మా సంబరంఫొటో: రాకేష్, హైదరాబాద్

జెయింట్ వీల్ ఎక్కేస్తాం.. నుమాయిష్ చూసేస్తాంఫొటో: రాకేష్, హైదరాబాద్

ఉడతా ఉడతా ఊచ్.. మీ ప్రేమను చూశానోచ్!ఫొటో: ఎం.రవికుమార్, హైదరాబాద్

ఇళ్ల కోసం 'డబుల్.. త్రిబుల్' పాట్లు.. ఫొటో: మహ్మద్ రఫీ, హైదరాబాద్

కోనసీమ అనుకుంటున్నారా.. ఇది మన హుస్సేన్‌సాగర్ తీరం!ఫొటో: మహ్మద్ రఫీ, హైదరాబాద్

డిప్యూటీ మేయర్.. అయినా ఇరానీ చాయ్ వదలర్ఫొటో: మహ్మద్ రఫీ, హైదరాబాద్

రెక్కల రాజు వచ్చాడు.. గాలిలో విన్యాసం చేశాడు!ఫొటో: రమేష్, కడప

లక్ష్మీ వేంకటేశ్వరుని రథోత్సవం.. భక్తులకు ఆనందోత్సవంఫొటో: బి.రవికుమార్, కడప

మీరిలా తోసేస్తే.. మేం ఫొటో తీసేదెట్టా?ఫొటో: రాజు, ఖమ్మం

దేశమాత ముద్దుబిడ్డ ముస్తాక్.. అందుకో ఆఖరి సలాంఫొటో: హుస్సేన్, కర్నూలు

రామన్నా.. మంచిగున్నవే బిడ్డా!ఫొటో: లావణ్యకుమార్, హైదరాబాద్

బిందె నీళ్లు చాలవు కదా.. అందుకే ఈ తిప్పలు!పొటో: భాస్కర్ చారి, మహబూబ్ నగర్

నిప్పుల గుండం.. కాచేను గండంఫొటో: భజరంగ ప్రసాద్, నల్లగొండ

పల్స్ పోలియో ఉంటేనే మాతో పని.. లేకుంటే ఇంతే!ఫొటో: భజరంగ ప్రసాద్, నల్లగొండ

అన్నా.. నీమీద ఒట్టు.. ఇక సారా అమ్మను!ఫొటో: భజరంగ ప్రసాద్, నల్లగొండ

చెర్వుగట్టు జాతర.. పాదుకలతో మొక్కులు ఇలాఫొటో: భజరంగ ప్రసాద్, నల్లగొండ

ఆటో కాదిది పుష్పక విమానం.. పట్టు తప్పితే పైకే ప్రయాణంఫొటో: ఎం. వెంకటరమణ, నెల్లూరు

డండనకరి.. డండనకరి.. డప్పులోళ్లకు పింఛన్లివ్వరేఫొటో: శ్రీనివాసులు, నెల్లూరు

చెన్నై - హైదరాబాద్.. ఓ వీల్ ఛైర్ ప్రయాణం!ఫొటో: శ్రీనివాసులు, నెల్లూరు

కండలు పెంచిన గండర గండడు.. ఈయనే మిస్టర్ నిజామాబాద్ఫొటో: మురళీమోహన్, నిజామాబాద్

'చమ్మక్' చంద్రుడు.. ఇలా స్టెప్పులేశాడు!ఫొటో: మురళీమోహన్, నిజామాబాద్

అంతర్వేది తీర్థం.. పిల్లలకు ఉత్సాహంఫొటో: గరగ ప్రసాద్, రాజమండ్రి

వలస బతుకులకు ఎంత కష్టం.. ఎంత కష్టంఫొటో: సతీష్, సంగారెడ్డి

ఎండకు ఇది నా సొంత గొడుగు.. ఎలా ఉంది?ఫొటో: సతీష్, సంగారెడ్డి

చినవెంకన్న కొండపై.. మంచు కమ్మిన సూరీడుఫొటో: రియాజ్, ఏలూరు

సూర్యనారాయణుడికి పుష్ప హారతిఫొటో: జయశంకర్, శ్రీకాకుళం

వేణుగోపాలుని దర్శనం కోసం.. కొండటు, గుట్టలెక్కుతూఫొటో: జయశంకర్, శ్రీకాకుళం

ఫ్యాషన్ ప్రపంచపు వారసులం.. నిఫ్ట్ నుంచి వచ్చేశాంఫొటో: ఠాకూర్, హైదరాబాద్

తిరుమాడ వీధుల్లో స్వామి.. భక్తజన సందోహమేమిఫొటో: మోహనకృష్ణ, తిరుమల

వీఐపీలు వచ్చారంటే.. సామాన్య భక్తులకు ఇక్కట్లేఫొటో: మోహనకృష్ణ, తిరుమల

నా రెండు చక్రాలతో.. నీ మూడు చక్రాలకు సాయం చేస్తాఫొటో: మాధవరెడ్డి, తిరుపతి

తాతా.. స్మైల్ ప్లీజ్.. నీకో ఫొటో తీస్తాఫొటో: భగవాన్, విజయవాడ

స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు.. ఏడుపు, గీడుపు జాన్తా నైఫొటో: భగవాన్, విజయవాడ

ఇది మా సామ్రాజ్యం.. అయినా క్రమశిక్షణ వీడంఫొటో: భగవాన్, విజయవాడ

పడ'కుండా' డాన్స్ చేస్తాం.. ఇదే మా స్పెషాలిటీఫొటో: భగవాన్, విజయవాడ

కృష్ణమ్మకు సూరీడు అద్దిన సువర్ణ శోభఫొటో: సుబ్రమణ్యం, విజయవాడ

హోలీ కాదిది.. ఆర్టీసీ యూనియన్ నేతల విజయోత్సవ ర్యాలీఫొటో: సుబ్రమణ్యం, విజయవాడ

మా పొట్ట కొట్టద్దు.. హార్బర్ కట్టొద్దుఫొటో: నవాజ్, విశాఖపట్నం

కింగ్.. యువరాజ్ సింగ్‌తో ఓ అభిమాని సెల్ఫీ సరదాఫొటో: మోహనరావు, విశాఖపట్నం

టీమిండియా ఎక్కడ ఆడినా సరే.. ఈ అభిమాని ప్రత్యక్షంఫొటో: మోహనరావు, విశాఖపట్నం

పులి తోక.. పిల్లి బాడీ.. వైజాగ్ జూలో విచిత్రమైన వన్యప్రాణులుఫొటో: మోహనరావు, విశాఖపట్నం

ఇజీనగరం ఫ్యాన్స్ ఇరగదీశారు.. ఓ సెల్ఫీ పడాల్సిందేఫొటో: సత్యనారాయణ మూర్తి, విజయనగరం

బస్సు డ్రమ్మెక్కింది.. ఓట్లు వేయమంటోందిఫొటో: సత్యనారాయణ మూర్తి, విజయనగరం

రాజన్న ఆశీర్వాదం.. జగనన్న పోరాటంఫొటో: సత్యనారాయణ మూర్తి, విజయనగరం

మేడారం.. జనసంద్రంఫొటో: వెంకటేశ్వర్లు, వరంగల్