
గోల్డ్ మెడలే కాదు...భావి భవిషత్య కూడా మాదే...ఫోటో: వీరేశ్-అనంతపురం

'దుమ్ము' లేపింది...ఫోటో: రియాజుద్దీన్-ఏలూరు

పాతకు బై బై..కొత్తకు స్వాగతం...హ్యాపీ న్యూ ఇయర్..ఫోటో: అనిల్-హైదరాబాద్

భానుడి కిరణాలతో చలి కాచుకుందామా...ఫోటో:రూబెన్-గుంటూరు

జలకాలాటల్లో ఏమీ హాయిలే హలా...ఫోటో:బాలస్వామి-హైదరాబాద్

ముందు నాకు, కాదు నాకే..'మందు' బాబుల పాట్లు..ఫోటో:దశరథ్ రజ్వా-హైదరాబాద్

మన స్పీడ్ ముందు బైక్ కూడా బలాదుర్...ఫోటో: మోహన్ చారి- హైదరాబాద్

నాద వినోదం...నాట్య విలాసం..భావంలో భంగిమలో...ఫోటో: నోముల రాజేశ్ రెడ్డి-హైదరాబాద్

నీలోఫర్కు వైద్యం కోసం వచ్చి చలిలో ఆరుబైట అగచాట్లు..ఫోటో: మహ్మద్ రఫీ-హైదరాబాద్

బొమ్మా...నిజమా...ఫోటో:రాకేష్-హైదరాబాద్

జస్ట్ ఫర్ ఫన్...నారాయణ నర్తిస్తే...ఫోటో:రవి కుమార్-హైదరాబాద్

భలే భలే...బుడగల్లో చిన్నారుల కేరింతలు...ఫోటో:సతీష్-హైదరాబాద్

ఐ వాన్నా స్వింగ్నా స్వింగ్నా డంబుల్డన్...ఫోటో:ఠాకూర్-హైదరాబాద్

వాల్ పెయింట్ కాదు సుమా...ప్రకృతి రమణీయ దృశ్యమే...ఫోటో:రవి కుమార్-కడప

అమ్మ ఒడే బడి మాకు...అ ఆ లు దిద్దుదామా...ఫోటో:రాజు-ఖమ్మం

పోలీసుల ఎదుటే రూల్స్ బ్రేక్, రాంగ్ రూటా అయితే ఏంటి...ఫోటో:హుస్సేన్-కర్నూలు

'రాజన్న' ఇక్కడే కనిపిస్తున్నాడుగా?.. వేములవాడలో భక్తుల పడిగాపులు...ఫోటో:స్వామి-కరీంనగర్

క్యూ లైన్లో తప్పని తిప్పలు...ఫోటో: సతీష్-మెదక్

ఇక్కడ జై కొడితే... ఢిల్లీకి హోరెత్తాలా..ఫోటో: కంది భరంగ్ ప్రసాద్- నల్లగొండ

మేం దరువేస్తే దద్దరిల్లాలి : ఫొటో: శ్రీనివాస్, నెల్లూరు

అన్నా అదరింది ఫీటు.. అదుపు తప్పితే ఏమిటి నీ ఫేటు!.. శ్రీనివాస్, నెల్లూరు

2016.. అందుకో ఇదే మా స్వాగతం!.. ఫొటో: వెంకట్రమణ, నెల్లూరు

ఉదయభానుడు ఆటోనెక్కి ప్రయాణించడం లేదు.. పక్షులను లేపి పలుకరిస్తున్నాడు... ఫొటో: మురళీమోహన్, నిజామాబాద్

కుక్కను ఆవు తరిమేనా? లేక కెమెరా చేసిన వింతనా?.. ఫొటో: ప్రసాద్, ప్రకాశం

వెల్కం 2016: ఆశల కాంతులతో ఆహ్వానిస్తున్నాం.. ఫొటో: ప్రసాద్, ప్రకాశం

చెట్ల కురుల నుంచి జారి నేలపైకి వాలు కిరణాలు.. ఫొటో: ప్రసాద్, రాజమండ్రి

నీలి గగనపు సొగసు.. ఫొటో: జయశంకర్, శ్రీకాకుళం

ఎగిరి బంతిని తన్నితే.. ఆ 'కిక్కే' వేరు.. ఫొటో: జయశంకర్, శ్రీకాకుళం

చలికి ఎవరూ అతీతులు కారు! ట్రాఫిక్ పోలీసులైనా సెగ చుట్టూ మూగక తప్పదు!.. సన్నీసింగ్

లగేజీ బ్యాగులు పెట్టడానికి ఎన్ని తిప్పలో!.. ఫొటో: మోహన్‌కృష్ణ, తిరుమల

ఏడుకొండల వాడి సన్నిధిలో కొత్త సంవత్సర వేడుక!.. ఫొటో: మోహన్‌కృష్ణ, తిరుమల

ముక్కాలా.. ముక్కాబులా.. లైలా.. ఓ లైలా!.. ఫొటో: ఆకుల శ్రీను, విజయవాడ

ఆటకు, ఆడే ప్రతిభకు అడ్డుకాదు చూపు.. మేం వేస్తే ఎత్తు.. కట్టాల్సిందే ఈ ఆట.. ఫొటో: మాధవరెడ్డి, తిరుపతి

రండి బాబు.. రండి.. మమ్మల్ని కొనండి.. మీ ఇంట్లో అలంకరించుకోండి.. ఫొటో: భగవాన్, విజయవాడ

అలల్లా మేమిలా రివ్వున దూసుకుపోతే.. ఆపేదెవరు.. ఫొటో: సుబ్రహ్మణ్యం, విజయవాడ

అమ్మోరికి నైవేద్యం పెట్టేందుకు ఊరంతా కదిలింది!.. ఫొటో: ఎండీ నవాజ్, వైజాగ్

పక్షిలా నేను ఎగిరిపోతూ.. నీ ఆనందానికి రెక్కలిస్తా.. ఫొటో: మోహన్రావు, వైజాగ్

కణకణమండే నిప్పుల గుండంలో.. ఫొటో: సత్యనారాయణమూర్తి, విజయనగరం

చలో టామీ.. వడివడిగా అడుగులు వేద్దాం.. ఫొటో: వెంకటేశ్వర్లు, వరంగల్

చదివేశాం.. పట్టాలు చేతికొచ్చాయి.. టోపీలు గాల్లోకి ఎగిరాయ్.. ఫొటో: వెంకటేశ్వర్లు, వరంగల్