
నీళ్లు తాగేందుకు పిల్లల అగచాట్లు ఫొటో: రాజ్కుమార్, ఆదిలాబాద్

చేపలు చిక్కేనా..! ఆహారం కోసం వేటకు వెళ్తున్న కొంగలు ఫొటో: బాషా, అనంతపురం

గురి కుదరాలి.. విలు విద్య ప్రాక్టీస్ చేస్తున్న చిన్నారులు ఫొటో: వీరేష్, అనంతపురం

బస్టాండే భద్రం.. చెన్నైలో భారీ వర్షాలు, వరదలతో ప్రయాణకుల కష్టాలు ఫొటో: మురళి, చిత్తూరు

ఎయిడ్స్ డే సందర్భంగా విద్యార్థుల అవగాహన ర్యాలీ ఫొటో: మురళి, చిత్తూరు రియాజుద్దీన్, ఏలూరు

ఖాకీల కర్కశం.. అంగన్వాడీల ఆందోళన సందర్భంగా పోలీసుల జులుం ఫొటో: రూబెన్, గుంటూరు

యువజనోత్సవాల్లో విద్యార్థుల ప్రదర్శన ఫొటో: రూబెన్, గుంటూరు

పాపకు పెద్ద మనసు.. పావురాలకు గింజలు వేస్తున్న చిన్నారి ఫొటో: అనిల్ కుమార్, హైదరాబాద్

మోసం.. మీ సేవా కేంద్రానికి వచ్చిన నకిలీ నోటు ఫొటో: దశరథ్, హైదరాబాద్

చదువులకు ఆధార్ తప్పనిసరి.. ఆధార్ కార్డు దిగుతున్న విద్యార్థులు ఫొటో: దశరథ్, హైదరాబాద్

జరభద్రం.. మోపెడ్పై వెళ్తున్న ముగ్గురు చిన్నారులు ఫొటో: దశరథ్, హైదరాబాద్

ఆటో ర్యాలీ కాదు.. అత్తాపూర్ ఆర్టీవో ఆఫీసు వద్ద క్యూ ఫొటో: మహ్మద్ రఫీ, హైదరాబాద్

ఎండల్లో హాయ్ హాయ్.. ఓ బండరాయిపై తాబేలు ఫొటో: నాగరాజు, రంగారెడ్డి జిల్లా

ఆత్మవిశ్వాసమే అండగా.. స్కూటర్పై నుంచి దిగేందుకు ఓ వికలాంగుడి కష్టాలు ఫొటో: మోహనాచారి, హైదరాబాద్

పట్టు జారితే.. ఓ బైక్పై ఐదుగురు యువకుల ప్రమాదకర ప్రయాణం ఫొటో: నోముల రాజేష్ రెడ్డి, హైదరాబాద్

కష్టాలు తీరేదెప్పుడో..? తాగునీటి కోసం మహిళల పాట్లు ఫొటో: నోముల రాజేష్ రెడ్డి, హైదరాబాద్

సరదాగా మేము డ్రెస్సేస్తే.. ఎఫ్బీబీ మిస్ ఇండియా ఆడిషన్స్లో అమ్మాయిల సందడి ఫొటో: ఎస్ఎస్ ఠాకూర్, హైదరాబాద్

బడికి వెళ్లాలంటే ఎన్ని కష్టాలు? ప్రమాదకర వాగు దాటుతున్న విద్యార్థులు ఫొటో: రమేష్, కడప

ప్లేట్లే గ్లాసులు అయ్యాయి.. అంబలి తాగుతున్న హాస్టల్ విద్యర్థులు ఫొటో: రాజు, ఖమ్మం

అమ్మ ఆగ్రహిస్తే.. కార్తీకమాసంలో మహిళల ప్రదర్శన ఫొటో: హుస్సేన్, కర్నూలు

ఒకే.. రెడీ.. వికలాంగులకు సైకిళ్ల పంపిణీ సందర్భంగా ఫొటో తీస్తున్న దృశ్యం ఫొటో: హుస్సేన్, కర్నూలు

పదిలంగా అల్లుకున్నా.. ఈత చెట్టు నిండా పక్షుల గూళ్లు ఫొటో: భాస్కర చారి, మహబూబ్ నగర్

కాలువ కాదు రోడ్డే.. వర్షం నీరు చేరడంతో ప్రయాణికుల కష్టాలు ఫొటో: శ్రీనివాసులు, నెల్లూరు

వర్షాలు ముంచెత్తాయి.. కాలువలో ఈత కొడుతున్న యువకులు ఫొటో: వెంకటరమణ, నెల్లూరు

రోడ్డుపై చిన్నారుల స్కేటింగ్ ఫొటో: మురళీమోహన్, నిజామాబాద్

ఉరకలేసే ఉత్సాహం.. భైరవకోన జలపాతంలో పర్యాటకుల సందడి ఫొటో: ప్రసాద్, ఒంగోలు

నిప్పు రవ్వలు కావు.. వెలుగుల ధగధగలు ఫొటో: రవీందర్, హైదరాబాద్

నదిలో సైకిల్ ప్రయాణం ఫొటో: జయశంకర్, శ్రీకాకుళం

అంగవైకల్యం శరీరానికే కాని మనసుకు కాదు ఫొటో: ఆకుల శ్రీను, విజయవాడ

హాయ్.. చిన్నారితో విదేశీ మహిళలు ఫొటో: ఆకుల శ్రీను, విజయవాడ

ఎంత అందంగా ఉన్నానో కదా.. రంగుల మిడత ఫొటో: భగవాన్, విజయవాడ

ఇలా కూడా బంధిస్తాం.. సెల్ఫోన్తో ఓ వికలాంగుడు ఫొటో: భగవాన్, విజయవాడ

నేనే గెలిచా.. ఓ వికలాంగుడి విజయానందం ఫొటో: సుబ్రహ్మణ్యం, విజయవాడ

బాబు వస్తే జాబులొచ్చాయా? మహిళల నిరసన ఫొటో: నవాజ్, వైజాగ్

ప్రపంచ వికలాంగుల దినోత్సవం సందర్భంగా ఓ బాలుడి విన్యాసం ఫొటో: నవాజ్, వైజాగ్

బంగాళాఖాతంలో నేవీ విన్యాసం ఫొటో: మోహనరావు, వైజాగ్

యూత్ ఫెస్టివల్లో విద్యార్థుల సందడి ఫొటో: మోహనరావు, వైజాగ్

మహాకవి గురజాడకు వందనాలు.. ఫొటో: సత్యనారాయణ, విజయనగరం

అద్దంలో మాదిరి కెనాల్లో ప్రతిబింభం ఫొటో: వరప్రసాద్, వరంగల్