
బిడ్డా నువ్వు ఉయ్యాల ఊగు...నేను గల్లా పెట్టెలు చేస్తా ఫొటో: రాజ్కుమార్, ఆదిలాబాద్

గగన తలంలో పౌర్ణమి కళకళ ఫోటో :బాషా, అనంతపురం

బాపూ.. మేము చివరికి ఇలా మిగిలాం ఫొటో: వీరేశ్, అనంతపురం

ఏకదంతుడికి నెలరాజు వీడ్కోలు ఫొటో: రియాజుద్దీన్, ఏలూరు

తుపాకీ కష్టాలు ఫొటో: రియాజుద్దీన్, ఏలూరు

అడుగు జాగ్రత్త చిన్నా... ఆగమైపోతావు ఫొటో: దశరథ్, హైదరాబాద్

కాంక్రీట్ అరణ్యంలో నీటి చుక్కకై ఆరాటం ఫొటో:దశరథ్, హైదరాబాద్

మవ్వన్నెల జెండా.. మదినిండా ఫొటో: జి.రాజేశ్, హైదరాబాద్

అల్లా.. చల్లగా కాపాడు ఫొటో: ఎం.రవికుమార్, హైదరాబాద్

నిర్బంధం నీడలో ఫొటో: ఎం.రవికుమార్, హైదరాబాద్

ఈ ప్రభుత్వానికి మంచి బుద్ధినివ్వు తండ్రీ ఫొటో: ఎం.రవికుమార్, హైదరాబాద్

వెండిజలతారు. .సాగర్ సోబగులు ఫొటో: ఎం.రవికుమార్, హైదరాబాద్

అయ్యో.. ఇదేం పని ఫొటో: మోహనాచారి, హైదరాబాద్

ఫోన్ కెమెరా ఫ్లాష్ వెలుగుల్లో ఫొటో: మోహనాచారి, హైదరాబాద్

అసెంబ్లీ సాక్షిగా ఆత్మహత్యాయత్నం ఫొటో: నోముల రాజేష్, హైదరాబాద్

దయలేని ధర్మాసుపత్రిలో ఫొటో: రాకేష్, హైదరాబాద్

చేతులే స్ట్రెచర్లు...తప్పదుకదా! ఫొటో: రాకేశ్, హైదరాబాద్

నీ చల్లని చూపు..నీ కివే మా దండాలు ఫొటో: సోమ సుభాష్, హైదరాబాద్

నింగీ నేలా ఏకమయ్యే వేళ..వెళ్లి రావయ్యా ఫొటో: సోమ సుభాష్, హైదరాబాద్

రంగుల హరివిల్లు.. భక్తిరస విరాజల్లు ఫొటో: సోమ సుభాష్, హైదరాబాద్

నేను కాని గురి కాని పెట్టానంటే ఫొటో:సన్నీసింగ్, హైదరాబాద్

నేనిలా.. ఒంటరిగా...మర్చిపోయారా ఫొటో:టి.దయాకర్, హైదరాబాద్

పల్లెటూరి పిలగాడ...పసుల కాసే మొనగాడ ఫొటో: రాజు రుద్రారపు ,ఖమ్మం

నీటిగుర్రం సవారీ.. ఎంత జోరో ఫొటో: రాజు రుద్రారపు ,ఖమ్మం

ఇదీ స్వచ్ఛ భారతం ఫొటో: హుస్సేన్, కర్నూలు

వెయ్.. దరువెయ్..ఫోటో: సతీష్, మెదక్

నాయకుడు కాదు వినాయకుడు ఫోటో: కంది భజరంగ ప్రసాద్, నల్లగొండ

తల్లి ఒడి ఎంత వెచ్చన ఫోటో :కంది భజరంగ ప్రసాద్, నల్లగొండ

స్వచ్ఛభారత్ లో బాలగాంధీలు ఫోటో: కంది భజరంగ ప్రసాద్, నల్లగొండ

పంచ బాలగాంధీలు బావున్నారు కదూ! ఫోటో: కంది భజరంగ ప్రసాద్, నల్లగొండ

ఇపుడే రావాలా వాన ఫోటో: శ్రీనివాసులు, నెల్లూరు

కబడ్డీ....కబడ్డీ..కబడ్డీ.. ఫోటో: శ్రీనివాసులు, నెల్లూరు.

పొగాకు బేళ్లే.. పట్టుపరుపులు. ఫోటో: వెంకటరమణ, నెల్లూరు.

గ్రామ దేవతలారా..బతికించండి... ఫోటో: వెంకటరమణ, నెల్లూరు.

వారెవ్వా...ఏమి టెక్నాలజీ బాసూ! ఫోటో: వెంకటరమణ, నెల్లూరు.

నిమజ్జనం కరువు ఫోటో: మురళీ మోహన్,నిజామామాద్

హెల్మెట్.. హెల్మెట్ ఫోటో:మురళీ మోహన్,నిజామామాద్

చరకా తిరగదు.. బతుకు గడవదు ఫోటో: ప్రసాద్, ఒంగోలు

పెట్రోల్ దొరికే వరకు సరదాగా ఫోటో:గరగ ప్రసాద్, రాజమండ్రి

ఎంత కష్టం.. బిడ్డ గుక్కపడితే ఎలా? ఫోటో:గరగ ప్రసాద్ రాజమండ్రి

అద్భుత ఆవిష్కారం బ్లడ్మూన్ ఫోటో:జయశంకర్, శ్రీకాకుళం

అతివల ఆనందం ఆర్ణవమైతే... ఫోటో:జయశంకర్, శ్రీకాకుళం

జోరువానైనా సరై..నిను దర్శించుకునే తీరతాం.. ఫోటో: మోహనకృష్ణ, తిరుపతి

వామ్మో! ఎంత పెద్ద పామో ఫోటో: మోహనకృష్ణ, తిరుపతి

బంగారు కాంతుల్లో కపిల తీర్థం ఫోటో: మాధవరెడ్డి, తిరుపతి.

పచ్చని చెట్లకింద పెన్షన్ కోసం పండుటాకుల పడిగాపులు ఫోటో: మాధవరెడ్డి, తిరుపతి

తొలిపొద్దు కాంతుల్లో కాంతలు..ఫోటో: మోహనరావు, వైజాగ్

చలిమంటల నడుమ ఆదివాసి మందారాలు ఫోటో: మోహనరావు, వైజాగ్

ఈ పుణ్యం రోజు వస్తే ఎంత బాగుండు ఫోటో:వరప్రసాద్, వరంగల్

చిలకముక్కు జాంపండు ఫోటో: వరప్రసాద్, వరంగల్

అంజలీ...పుష్పాంజలి ఫొటో: బాలస్వామి, హైదరాబాద్

మహా గణపతి మహా ప్రస్థానం ఫొటో: బాలస్వామి, హైదరాబాద్

రెండు కన్నులు చాలవు ఫొటో: మహ్మద్ రఫీ, హైదరాబాద్

కాంక్రీట్ జంగిల్ ఫొటో: భగవాన్, విజయవాడ

ఏ రైలు ఎటు వెళుతుందో ఫొటో: భగవాన్, విజయవాడ

పుడమి తల్లికి సింగారాలు - సుబ్రమణ్యం ,విజయవాడ