
చేపలు పడాలి.. వల నిండాలి ఫొటో: రాజ్కుమార్, ఆదిలాబాద్

బాహుబలి గుర్తుకు వస్తుందా.. ఆదిలాబాద్ జిల్లాలోని కుంతల జలపాతం ఫొటో: రాజ్కుమార్, ఆదిలాబాద్

అందరూ చల్లగ ఉండండి.. ఫొటో: భాషా, అనంతపురం

చెట్టు కొమ్మల మధ్యగా సూర్యాస్తమయం ఫొటో: వీరేష్, అనంతపురం

విద్యుత్ దీపాల వెలుగులతో రాత్రే పట్టపగలాయె ఫొటో: వీరేష్, అనంతపురం

భక్తితో పాటు కాస్త జాగ్రత్తా ఉండాలి ఫొటో: మురళి, చిత్తూరు

దేవుడా మమ్మల్ని చల్లగ కాపాడు ఫొటో: రియాజుద్దీన్, ఏలూరు

అమ్మ చీరే ఉయ్యాల.. మీరు బజ్జోండి ఫొటో: రియాజుద్దీన్, ఏలూరు

ఉత్సాహం ఈల వేయించింది ఫొటో: రూబెన్, గుంటూరు

తాబేళ్ల సయ్యాట ఫొటో: రూబెన్, గుంటూరు

మమ్మల్ని ఎవరూ కాపాడలేరు - బాలస్వామి, హైదరాబాద్

ఇక మాకు చావు తప్పదు ఫొటో: బాలస్వామి, హైదరాబాద్

భక్తిపారవశ్యం.. ఆనందోత్సాహం ఫొటో: బాలస్వామి, హైదరాబాద్

పట్టా చేతికొచ్చింది ఫొటో: దశరథ్, హైదరాబాద్

మేం పట్టభద్రులయ్యాం ఫొటో: దశరథ్, హైదరాబాద్

బతుకుబండి లాగేందుకు విద్యుత్ స్తంభం ఎక్కాడు ఫొటో: దశరథ్, హైదరాబాద్

జై జై జైగణేశా జై జై.. ఫొటో: రాజేష్, హైదరాబాద్

స్వామి నిన్ను నిమజ్జనం చేశారు.. నేను కొబ్బరి కాయలు తీసుకుంటా ఫొటో: రాజేష్, హైదరాబాద్

పాపం పసివాడు.. నడిరోడ్డే పానుపుగా ఫొటో: లావణ్య, హైదరాబాద్

పిల్లలూ జర జాగ్రత్త ఫొటో: నోముల రాజేష్, హైదరాబాద్

వాన... రోడ్డుపై చిత్తడి.. ఎలా వెళ్లేది? ఫొటో: రాకేష్, హైదరాబాద్

ఉడతా ఉడతా ఊచ్ ఎక్కడికి వెళ్తావు ఫొటో: రవీంద్ర, హైదరాబాద్

ఈ గొర్రె.. మనిషి కంటే ఎత్తు ఫొటో: సోమ సుభాష్, హైదరాబాద్

బాపూ స్వాతంత్ర్యం సాధించావు.. కష్టాలు ఇంకా పోలేదు ఫొటో: దయాకర్, హైదరాబాద్

ఆంజనేయా.. బతుకుదెరువు కోసం నీ వేషం వేశా ఫొటో: దయాకర్, హైదరాబాద్

నడివీధిలో బాల్యం ఎంత దుర్భరం? ఫొటో: దయాకర్, హైదరాబాద్

భిక్షాటన కోసం బాలుడి వేషం.. విధుల కోసం పోలీసులు ఫొటో: దయాకర్, హైదరాబాద్

తొందరెందుకు.. ప్రమాదం జరిగితే? ఫొటో: రవికుమార్, కడప

పచ్చని చెట్టుపై పక్షి విన్యాసం ఫొటో: రాజు, ఖమ్మం

బక్రీద్ పండగ రోజు ముస్లిం సోదరుల ప్రార్థన ఫొటో: హుస్సేన్, కర్నూలు

భక్తులకు గణపయ్య దీవెనలు ఫొటో: హుస్సేన్, కర్నూలు

రోడ్డు పక్కనే అమ్మ వంట, చిన్నారుల భోజనం ఫొటో: గుంటపల్లి స్వామి,కరీంనగర్

భారీ భక్త జనసందోహం మధ్య వినాయక నిమజ్జనం ఫొటో: హుస్సేన్, కర్నూలు

ప్రకృతి ఒడిలో చల్లటి ప్రయాణం ఫొటో: భాస్కరాచారి, మహబూబ్ నగర్

పచ్చని పొలాల మధ్య భోజనం చేస్తున్న కూలీలు ఫొటో: భాస్కరాచారి, మహబూబ్ నగర్

స్కూలుకెళ్లి బాగా చదువుకో తల్లి ఫొటో: భాస్కరాచారి, మహబూబ్ నగర్

హలో బ్రదర్ కాస్త జాగ్రత్త ఫొటో: సతీష్, మెదక్

పొట్లాటకు సై ఫొటో: భజరంగ్ ప్రసాద్, నల్గొండ

రిమోట్ కార్లపై నిమజ్జనానికి గణపయ్యల పయనం ఫొటో: వెంకటరమణ, నెల్లూరు

ఒళ్లంతా భక్తి పారవశ్యం.. వినాయక నిమజ్జనంలో ఓ కళాకారుడు ఫొటో: వెంకటరమణ, నెల్లూరు

నీటి కష్టాలు.. అమ్మకు చేదోడుగా చిన్నారులు ఫొటో: వెంకటరమణ, నెల్లూరు

చదువుతో పాటు భద్రత ముఖ్యం ఫొటో: మురళీమోహన్, నిజామాబాద్

కరుణించి స్వామి.. సముద్రంలో వినాయక నిమజ్జనం - ప్రసాద్, ఒంగోలు

సాంప్రదాయ వేషధారణలో ఓ గిరిజన మహిళ ఫొటో: ప్రసాద గరగ, రాజమండ్రి

ముక్కుపుడక.. చిన్నారితో ఓ గిరిజన యువతి ఫొటో: ప్రసాద గరగ, రాజమండ్రి

ముక్కుపుడక.. తలలో పూలు.. ఓ గిరిజన బాలిక ఫొటో: ప్రసాద గరగ, రాజమండ్రి

అలసిపోయి సేదతీరుతున్న విద్యార్థినులు ఫొటో: జయశంకర్, శ్రీకాకుళం

కమాన్.. విజయం మనదే ఫొటో: జయశంకర్, శ్రీకాకుళం

వర్షాన్ని లెక్కచేయకుండా వెంకన్న సన్నిధిలో భక్తులు ఫొటో: మోహనకృష్ణ, తిరుమల

రేషన్ కార్డు లేదు.. పింఛను రాదు.. నా మొర వినేవారు లేరు ఫొటో: మాధవరెడ్డి, తిరుపతి

గణపయ్య వెళ్లిరావయ్యా.. నిను గుండెల్లో పెట్టుకుంటాం ఫొటో: మాధవరెడ్డి, తిరుపతి

సదా మీసేవలో.. తిరుమల స్వామి వారి ఊరేగింపు కోసం వర్షంలో ఏనుగులు ఫొటో: సుబ్రమణ్యం, విజయవాడ

కలియుగ దేవుడా.. వెంకన్న స్వామి కరుణించు ఫొటో: సుబ్రమణ్యం, విజయవాడ

తిరుమల వెంకన సన్నిధిలో ఆకాశమంత సంబరం ఫొటో: సుబ్రమణ్యం, విజయవాడ

తిరుమల వెంకన్న స్వామి.. నీ దర్శనం కమనీయం ఫొటో: సుబ్రమణ్యం, విజయవాడ

ఆకాశమంత ఎత్తుకు ఎదిగిన కాకతీయ కీర్తితోరణం గౌరవం ఫొటో: వరప్రసాద్, వరంగల్