
ఇక్కడ నేనే టీచర్.. వీళ్లంతా నా స్టూడెంట్స్ ఫొటో: రాజ్కుమార్, ఆదిలాబాద్

ఇదో పుష్పక విమానం.. పిల్లలకు మాత్రం ప్రమాదంఫొటో: మురళి, చిత్తూరు

నెత్తిన బరువు.. చంకన కొడుకు.. ఇదో మహిళ జీవనయానంఫొటో: రూబెన్, గుంటూరు

చిన్ని నా మనవడికి ఈ గొడుగే శ్రీరామరక్షఫొటో: రూబెన్, గుంటూరు

స్కూలు ఇలా ఉంటే.. వ్యాధులు రావా మరి!ఫొటో: దశరథ్ రజువా, హైదరాబాద్

జోరు వానలో.. ఫుట్బోర్డు ప్రయాణం.. జర భద్రం బిడ్డాఫొటో: దయాకర్, హైదరాబాద్

జీవితం సాగట్లేదు.. జీతం ఇప్పించండి సారూ!ఫొటో: మహ్మద్ రఫీ, హైదరాబాద్

ఆర్జే అలుగోలు నరసమ్మ.. ఫ్రం పల్లె రేడియో!ఫొటో: నాగరాజు, హైదరాబాద్

ఉత్త కుండలు కావివి.. విత్తన భాండాగారాలుఫొటో: నాగరాజు, హైదరాబాద్

రేగింది దుమ్ము మేఘం.. నగరవాసులకు నరకంఫొటో: నోముల రాజేశ్

ఈరోజు నాకు పాము విందు.. ఇది భలే పసందుఫొటో: నోముల రాజేశ్

మాకిదే స్విమ్మింగ్ పూల్.. కాదంటారా సార్ఫొటో: నోముల రాజేశ్

గణనాథుల మధ్యలో ఏసునాథుడు.. భలే మతసామరస్యం!ఫొటో: నోముల రాజేశ్

ఆకులు పూలతో ఆహ్లాదం.. కామిక్ కాన్ వినోదంఫొటో: నోముల రాజేశ్

రైలు ప్రమాదం జరిగితే.. ఎత్తాల్సింది ఇలాఫొటో: రాజేశ్, హైదరాబాద్

కాబోయే డాక్టర్లం మేం.. సెల్ఫీలతో సందడి చేస్తాంఫొటో: రాజేశ్, హైదరాబాద్

పేపర్ వినాయకుడిని చేద్దామిలా.. జై ఎకో ఫ్రెండ్లీ గణేశాఫొటో: రాజేశ్, హైదరాబాద్

అదివో.. అల్లదివో శ్రీహరి వాసమూఫొటో: రాజేశ్, హైదరాబాద్

అంత పెద్ద వినాయకుడి పక్కనే.. ఓ బుల్లి గణేశుడుఫొటో: రాజేశ్, హైదరాబాద్

బురదలో భలే సరదా.. వస్తారా మీరు కూడాఫొటో: రవీందర్, హైదరాబాద్

కొబ్బరాకుల గలగలలు.. నీటి అలలపై ప్రతిబింబాలుఫొటో: సోమ సుభాష్, హైదరాబాద్

నా సాలెగూడులోకి వచ్చారో.. చిక్కుకున్నట్లే!ఫొటో: సన్నీసింగ్, హైదరాబాద్

హెల్మెట్ లేదా.. అయితే ఇక పద నరకానికి!ఫొటో: ఎస్ఎస్ ఠాకూర్

లేచింది మహిళా లోకం.. ఆపలేదు పోలీసు బలంఫొటో: రాజు, ఖమ్మం

గణేశ్ భలే ఉన్నడు.. చూడరా భాయ్ఫొటో: హుస్సేన్, కర్నూలు

గోడ మీద నీడలు.. అయ్యారే జాడలు:ఫొటో: సతీష్, మెదక్

సబ్బు బుడగలు భలే భలే.. చిన్నారులు ఖుషీలేఫొటో: సతీష్, మెదక్

నెత్తిన కంప భారం.. చంకలో చంటోడే సైన్యంఫొటో: కంది భజరంగ ప్రసాద్, నల్లగొండ

నా స్కూటీకి మూడు చక్రాలు.. నేనే ఫిట్ చేసుకుంటా బాస్!ఫొటో: శ్రీనివాసులు, నెల్లూరు

మా మేకప్ మేమే వేసుకుంటాం.. సాధికారతకు ప్రతిబింబాలంఫొటో: శ్రీనివాసులు, నెల్లూరు

రెండు కాళ్లు లేకున్నా.. ఆత్మవిశ్వాసం మెండన్నాఫొటో: వెంకటరమణ, నెల్లూరు

ఐసీయూకూ కరెంటు కోత.. చిన్నారికి నరకయాతనఫొటో: ప్రసాద్, ఒంగోలు

పోర్టు పేరుతో పొట్ట కొట్టొద్దు.. మా భవిష్యత్తు పణంగా పెట్టొద్దుఫొటో: జయశంకర్, శ్రీకాకుళం

వెండి మబ్బుల ఆకాశం.. మెరిసిపోతున్న శ్రీవారి ఆలయంఫొటో: మోహనకృష్ణ, తిరుమల

బ్రహ్మోత్సవ మెరుపుల్లో మలయప్ప ఆలయంఫొటో: మోహనకృష్ణ, తిరుమల

తిరుమాడ వీధుల్లో తప్పెటగుళ్ల విన్యాసంఫొటో: మోహనకృష్ణ, తిరుమల

చూశారా బుర్ర మీసం.. ఇది ఫైరాఫీసరు రాజసంఫొటో: మోహనకృష్ణ, తిరుమల

గూడెంలో వెలిసింది తాజ్మహల్.. చూడ్డానికి అచ్చం రియల్ఫొటో: రియాజ్, తాడేపల్లిగూడెం

శివుడికి నిత్యస్నానం.. ఇది ఫౌంటెన్ మహత్యంఫొటో: మాధవ్, తిరుపతి

లయోలా అమ్మాయిలం మేం.. ఎక్కడున్నా కళకళలాడిస్తాంఫొటో: ఆకుల శ్రీనివాస్, విజయవాడ

మేమంతా శ్రీమంతులం.. చూశారా పంచెల అందంఫొటో: ఆకుల శ్రీనివాస్, విజయవాడ

కళాకారుల సందడి.. కాలేజీ కదండీఫొటో: ఆకుల శ్రీనివాస్, విజయవాడ

ఇది ఓనం సంబరం.. మేమంతా చేసేస్తాంఫొటో: ఆకుల శ్రీనివాస్, విజయవాడ

విద్యుల్లతల సోయగం.. శ్రీవారికి సంబరంఫొటో: సుబ్రమణ్యం, విజయవాడ

కోలాటం సంబరం.. ప్రముఖులకూ సంతసంఫొటో: సుబ్రమణ్యం, విజయవాడ

కాలుష్య మేఘం కమ్మింది.. విశాఖను కాటేస్తోందిఫొటో: మహ్మద్ నవాజ్, విశాఖపట్నం

లారీలన్నీ బారులు బారులు.. ఎగుమతులు, దిగుమతులుఫొటో: మహ్మద్ నవాజ్, విశాఖపట్నం

ఒరేయ్.. అన్యాయంగా కొట్టారు కదరా మా ఫ్రెండుని!ఫొటో: మహ్మద్ నవాజ్, విశాఖపట్నం

ఖాకీ మార్కు క్రౌర్యం.. ఆడైనా మగైనా ఒకటే బాస్ఫొటో: మహ్మద్ నవాజ్, విశాఖపట్నం

సాగరానికి నౌకే ఆభరణం.. వచ్చేస్తోంది వెలుగుల తీరంఫొటో: మోహనరావు, విశాఖపట్నం

ఎటు చూసినా బురదే బురద.. జర భద్రం చెల్లీ! ఫొటో: వరప్రసాద్, వరంగల్