
గణనాథులు కొలువు తీరారు.. తరలిరండి భక్తులారాఫొటో: ఎ.సతీష్, హైదరాబాద్

మట్టి గణేశుడికి ఎన్నెన్ని అలంకారాలో!ఫొటో: ఎ.సతీష్, హైదరాబాద్

ఉత్సవం కోసం మృత్తికా గణపతులు సిద్ధంఫొటో: నోముల రాజేష్, హైదరాబాద్

నాకో గొడుగు.. నా గణనాథులకూ 'కవరింగ్'ఫొటో: నోముల రాజేష్, హైదరాబాద్

బుజ్జి బుజ్జి గణనాథులు ఎంత ముచ్చటగా ఉన్నారో!ఫొటో: రాజు, ఖమ్మం

వందలాదిగా గణపతులు.. ఎంచుకోవడం కష్టమే మరి!ఫొటో: మాధవరెడ్డి, తిరుపతి

కొలువైతివి గణనాథా.. కొలిచెదము నిను విఘ్ననాయకాఫొటో: సుబ్రమణ్యం, విజయవాడ

అంతెత్తు గణపతికి.. ఇంత చిన్న వాహనాలు!ఫొటో: సుబ్రమణ్యం, విజయవాడ

దొంగతనమేల కృష్ణా.. వెన్న మేం పెడతాంగా!ఫొటో: రాజు, ఖమ్మం

'చిన్ని' కృష్ణుడు కదా.. వేలు పట్టుకుని వెళ్లాల్సిందేఫొటో: శ్రీనివాసులు, నెల్లూరు

ఈ కృష్ణుడు వెన్నదొంగ కాదు.. పులిహోర ప్రియుడుఫొటో: శ్రీనివాసులు, నెల్లూరు

యే మేరా కిషన్ కన్హయ్యా!ఫొటో: శ్రీనివాసులు, నెల్లూరు

బుల్లి కిట్టయ్యకు కిరీటం.. ఫొటోతో తండ్రి ఆనందంఫొటో: జయశంకర్, శ్రీకాకుళం

బుజ్జి కృష్ణుడికి బొజ్జలో ఆకలి.. అందుకే ఇలా!ఫొటో: జయశంకర్, శ్రీకాకుళం

తలపై పింఛంతో తిరుమలలో చిన్నారి కృష్ణయ్యఫొటో: మోహనకృష్ణ, తిరుమల

నేటితరం గోపికా కృష్ణులకు ఆటలంటే ఇవే మరి!ఫొటో: భగవాన్, విజయవాడ

కొలువైన కృష్ణుడికి చిన్నారి గోపికల పూలవానఫొటో: భగవాన్, విజయవాడ

బృందావనంలో కాదు.. బడిలో బుల్లి రాధాకృష్ణుల సందడిఫొటో: భగవాన్, విజయవాడ

స్టూడెంట్లయితే మాకేంటి.. పీక నొక్కిపారేస్తాం!ఫొటో: రియాజ్, తాడేపల్లిగూడెం

పిల్లల భోజనాలు.. పక్కనే పందులకు విందు!ఫొటో: బాషా, అనంతపురం

కంచం కడగాలంటే.. తొట్టెలోకి దిగాల్సిందేఫొటో: బాషా, అనంతపురం

రైతన్న కడుపు మండింది.. టమోటా రోడ్డున పడింది.. మేకలకు పండగే మరి!ఫొటో: వీరేష్, అనంతపురం

రైతన్న కడుపు మండింది.. టమోటా రోడ్డున పడింది.. మేకలకు పండగే మరి!ఫొటో: వీరేష్, అనంతపురం

శాంతి కపోతాలకు నచ్చిందేమో... అక్కడే వాలాయిఫొటో: వీరేష్, అనంతపురం

ఏంటి అలా చూస్తావు.. నీకు నేను నచ్చానా?ఫొటో: వీరేష్, అనంతపురం

మాయ లేదు.. మంత్రం లేదు.. మీరూ చేయొచ్చిలా!ఫొటో: వీరేష్, అనంతపురం

వాన పడుతోంది నాన్నా.. స్పీడుగా తీసుకెళ్లుఫొటో: రూబెన్, గుంటూరు

కుండపోత వర్షం.. పాపం ఎంత కష్టం!ఫొటో: వీరేష్, అనంతపురం

బంగారు తల్లీ.. నీకెంత కష్టం.. హెచ్ఐవీ బాధిత చిన్నారిని ఓదారుస్తున్న మంత్రిఫొటో: రూబెన్, గుంటూరు

నాగ్ వచ్చాడు.. నా ఫోనులో బంధించేస్తా!ఫొటో: రూబెన్, గుంటూరు

ఏయ్.. నా పర్మిషన్ లేకుండా ఫొటో తీస్తావా!ఫొటో: రూబెన్, గుంటూరు

ఈ ఏరియాను కబ్జా చేశాం.. ఇదంతా మాదేఫొటో: బాలస్వామి, హైదరాబాద్

ఇది నా పిల్లే.. అందుకే జాగ్రత్తగా తీసుకెళ్తున్నా ఫొటో: దశరథ్ రజువా, హైదరాబాద్

పోలీసు వాహనం తుక్కు తుక్కు.. లారీ డ్రైవరుదే ఈ తప్పుఫొటో: దశరథ్ రజువా, హైదరాబాద్

జోరు వర్షం.. చుట్టూ నీళ్లు.. ఓ చిన్నారి అవస్థలుఫొటో: జి. రాజేష్, హైదరాబాద్

ఎక్కినవాళ్లు సరే.. మరి డ్రైవ్ చేసేవాళ్లూ పెట్టుకోవాలిగా!ఫొటో: మహ్మద్ రఫీ, హైదరాబాద్

ట్యాంక్ బండ్ వద్ద ఓ మధుర జ్ఞాపకం.. ఫోనులో నిక్షిప్తంఫొటో: నోముల రాజేష్, హైదరాబాద్

కారంకుల్.. కారంకుల్.. బస్సులు బంద్.. మాక్కాస్తా లిఫ్టు ఇవ్వరూ!ఫొటో: రాకేష్, హైదరాబాద్

ఉడుతకు పండు దొరికింది.. భద్రంగా దాచి తింటోంది!ఫొటో: రవికుమార్, హైదరాబాద్

కదల్లేని నాన్న.. పరలోకంలో అమ్మ.. పాపం చిన్నారులు!ఫొటో: రవికుమార్, హైదరాబాద్

పోలీసులకూ తప్పని వర్షం తిప్పలు!ఫొటో: రవికుమార్, హైదరాబాద్

సముద్ర కెరటాలు కావు.. రాజధానిలో వర్షం నీళ్లు!ఫొటో: సోమసుభాష్, హైదరాబాద్

హిమగిరులు కావివి.. పాలకొండలు.. కడప శివార్లలో అందాలుఫొటో: టి.రమేష్, కడప

పడుకోవాలంటే బెడ్లు లేవు.. తల పగిలినా నేల మీదే దిక్కు!ఫొటో: హుస్సేన్, కర్నూలు

ఫీజులు కావాలా.. ఈడ్చి పారేస్తాం జాగ్రత్తఫొటో: స్వామి, కరీంనగర్

ఉద్యోగం కావాలంటే.. పిల్లలను పక్కన పెట్టాల్సిందే!ఫొటో: స్వామి, కరీంనగర్

పాత ఇస్త్రీ పెట్టెలకు మంత్రిగారి 'కొత్త' రంగు!ఫొటో: హుస్సేన్, కర్నూలు

నా బర్రెలు బజ్జున్నాయి.. నేనూ ఓ కునుకేస్తా!ఫొటో: సతీష్, మెదక్

చెట్టు చాటు సూరీడు.. అందాలు బోలెడుఫొటో: సతీష్, మెదక్

నా పేరే గుడ్లగూబ.. నా గుడ్లు చూస్తారా!ఫొటో: కంది భజరంగప్రసాద్, నల్లగొండ

చినుకు పడిందంటే.. నెల్లూరులో ఇంతే!ఫొటో: శ్రీనివాసులు, నెల్లూరు

చెట్టుకు కేన్సర్ వచ్చిందా? నెల్లూరులో వేపచెట్టు పరిస్థితి ఇదీ!ఫొటో: శ్రీనివాసులు, నెల్లూరు

వయసు మీదపడ్డా.. తప్పని నీటి బాధలుఫొటో: వెంకటరమణ, నెల్లూరు

నువ్వు కాదు నేనే బాస్.. అందుకే పోజ్ఫొటో: మురళీమోహన్, నిజామాబాద్

వర్షమొచ్చింది వెంకన్నా.. అందుకే ఈ జాగ్రత్తఫొటో: మోహనకృష్ణ, తిరుమల

శ్రీమంతుడు కాదు.. 'నీటి'మంతుడు.. నీళ్ల కోసం ఈ కష్టాలుఫొటో: మోహనకృష్ణ, తిరుమల

చినుకుల సడిలో శ్రీవారి ఆలయ సౌందర్యంఫొటో: మోహనకృష్ణ, తిరుమల

సప్తవర్ణ శోభితం.. వేంకటేశుని ఆలయ స్వాగతద్వారంఫొటో: మోహనకృష్ణ, తిరుమల

ఏడేడు తలుపులు.. భక్తుల మదిలో ఎన్నెన్ని తలపులుఫొటో: మోహనకృష్ణ, తిరుమల

సైకిల్ మీద రయ్.. రయ్.. ఆరోగ్యానికి సై సై!ఫొటో: ఆకుల శ్రీనివాస్, విజయవాడ

మువ్వన్నెల జెండా.. సైక్లింగ్ నా ఎజెండాఫొటో: ఆకుల శ్రీనివాస్, విజయవాడ

ఆయాలు లేరు.. మరి బంధువులే తోసుకెళ్లాలి!ఫొటో: ఆకుల శ్రీనివాస్, విజయవాడ

నాతో మీరు కాదు.. మీ అందరితో నా సెల్ఫీ ఇది!ఫొటో: భగవాన్, విజయవాడ

నీ కళ్లు నావిగా.. వచ్చేస్తా నేస్తంఫొటో: భగవాన్, విజయవాడ

మా కాలం అయిపోయింది మరి!ఫొటో: భగవాన్, విజయవాడ

విశాఖ వీధుల్లో విమానాల సందడిఫొటో: మోహనరావు, విశాఖపట్నం

విశాఖ స్టేడియం ఇలా.. ప్రేక్షకులు వచ్చేదెలా?ఫొటో: నవాజ్, విశాఖపట్నం

సౌకర్యాలు నిల్.. కానీ పట్టుదల ఫుల్ఫొటో: నవాజ్, విశాఖపట్నం

సౌకర్యాలు నిల్.. కానీ పట్టుదల ఫుల్ఫొటో: నవాజ్, విశాఖపట్నం

అరెరే.. కాలు మడత పడిందే!ఫొటో: నవాజ్, విశాఖపట్నం

రేపటి పౌరులు.. నేటి కార్మికులు!ఫొటో: సత్యనారాయణ మూర్తి, విజయనగరం