
హరివిల్లు వచ్చింది.. అందాలు తెచ్చిందిఫొటో: రూబెన్, గుంటూరు

హరివిల్లు వచ్చింది.. అందాలు తెచ్చిందిఫొటో: రూబెన్, గుంటూరు

పోరా.. శ్రీమంతుడా.. స్కూలుకెళ్లరా చిన్నోడాఫొటో: రూబెన్, గుంటూరు

నేను సైతం అంటూ.. రిషితేశ్వరికి చిన్నారి అండ!ఫొటో: రూబెన్, గుంటూరు

చెవిపోగులు మీకేనా.. మేమూ వేసుకుంటాం!ఫొటో: దశరథ్ రజువా, హైదరాబాద్

సీతాకోక చిలుక కాదు.. నేను దానికి తాతను!ఫొటో: సోమ సుభాష్, హైదరాబాద్

ఓటుకు ఆధార్ అండ.. బిడ్డకు చెట్టునీడే అండఫొటో: సోమ సుభాష్, హైదరాబాద్

నా అందానికేం తక్కువ.. అచ్చం హీరోలా ఉన్నాను కదూ!ఫొటో: సన్నీ సింగ్, హైదరాబాద్

గొంతు నిండాలంటే.. ఈ కష్టం పడాల్సిందేఫొటో: రమేష్, కడప

అవ్వకు మనవడి తోడు.. ఆస్పత్రిలో బాధలు చూడు! ఫొటో: సోమ సుభాష్, హైదరాబాద్

ఒకరికి ఒకరం తోడు.. మా స్నేహం చూడు!ఫొటో: రాజు, ఖమ్మం

కష్టపడి పనిచేశాం.. కలో గంజో తినేద్దాంఫొటో: రాజు, ఖమ్మం

ఆటోలు అడ్డం.. ఆస్పత్రి లోపలికెలా వెళ్లడం!ఫొటో: హుస్సేన్, కర్నూలు

డబుల్ బెడ్ రూం కల.. నడిరోడ్డు మీదే కనాల!ఫొటో: స్వామి, కరీంనగర్

దోమతెరల మార్కెటింగ్.. ఇదేనండీ మా టెక్నిక్ఫొటో: స్వామి, కరీంనగర్

వేసేది స్కూలు డ్రస్సు.. చేసేది బర్రె డ్యూడీ బాసూ!ఫొటో: సతీష్, మెదక్

అటు హైటెక్ సిటీ.. ఇటు లోటెక్ బండిఫొటో: నోముల రాజేష్ రెడ్డి, హైదరాబాద్

ఉన్నదొకటే ఉయ్యాల.. ఇద్దరం దాన్నే పంచుకోవాలఫొటో: సతీష్, మెదక్

ఆఫీసు కంప్యూటర్ కదా.. ఆడేసుకుంటే పోలా!ఫొటో: కంది భజరంగప్రసాద్, నల్లగొండ

స్నేహాని కన్న మిన్న.. లోకాన లేదుగాఫొటో: కంది భజరంగప్రసాద్, నల్లగొండ

బంజారే బంజో.. సెల్ఫీరా బంజా!ఫొటో: కంది భజరంగప్రసాద్, నల్లగొండ

చర్మమంతా ముడతలు.. అయినా బోసి నవ్వులు!ఫొటో: కంది భజరంగప్రసాద్, నల్లగొండ

మసీదు లైట్లకు మెరుపుల తోడుఫొటో: జయశంకర్, శ్రీకాకుళం

పలకా బలపం బలాదూర్.. అట్టమీదే అక్షరాభ్యాసంఫొటో: జయశంకర్, శ్రీకాకుళం

దాహం వేస్తోంది గురూ.. ఓ స్ప్రైట్ వేస్తే పోలా!ఫొటో: మాధవరెడ్డి, తిరుపతి

సెల్ఫీకి ఫోనే అక్కర్లేదు.. కెమెరా ఉంటే చాలు!ఫొటో: ఆకుల శ్రీనివాస్, విజయవాడ

గురుపూర్ణిమ పర్వదినం.. బాబాకు అన్నాభిషేకంఫొటో: నవాజ్, విశాఖపట్నం

ఊరు పొమ్మంది.. టౌను రమ్మందిఫొటో: సత్యనారాయణమూర్తి, విజయనగరం