
యూట్యూబర్ అభిజ్ఞ కానిస్టేబుల్‌గా నటిస్తున్న ఈ థ్రిల్లర్‌కి 'విరాటపాలెం'. ఇటీవలే ఫస్ట్ లుక్ రివీల్ చేసిన మేకర్స్.. తాజాగా ట్రైలర్‌ను విడుదల చేశారు.

ఈ థ్రిల్లర్ వెబ్ సిరీస్‌కు పొల్లూరు కృష్ణ దర్శకత్వం వహించారు.

ఈ సూపర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ జూన్ 27న జీ5లో స్ట్రీమింగ్ కానుంది













