బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న చిత్రం హై జవానీతో ఇష్‌క్ హోనా హై.
ఈ సినిమా షూటింగ్ కోసం చిత్రయూనిట్ రిషికేశ్ వెళ్లింది.
పనిలో పనిగా వరుణ్, పూజా పరమార్థ నికేతన్ ఆశ్రమాన్ని సందర్శించారు.
రుద్రాక్ష మొక్కను నాటడంతోపాటు గంగా హారతిచ్చారు.
అందుకు సంబంధించిన ఫోటోలు వైరల్‌గా మారాయి.


